టెలివిజన్

Daaku Maharaaj: డాకు మహారాజ్ థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం... గొర్రె పొట్టేలును బలిచ్చి వేడుకలు (వీడియో)

Rudra

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. సంక్రాంతి కానుకగా 'డాకు మహారాజ్' విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ .

Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత

Rudra

‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌ డేలు’ పాటలను మర్చిపోగలమా?

Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

పాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Game Changer: 'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరణ.. అయితే, టిక్కెట్ ధరల పెంపునకు ఓకే!

Rudra

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది.

Advertisement

Allu Arjun: కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.. శ్రీతేజ్‌ కు పరామర్శ.. హాస్పిటల్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

Rudra

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను ఆయన పరామర్శిస్తారు.

Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్‌’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్‌ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు

Rudra

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్‌ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.

Allu Arjun Bail Petition: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు

Rudra

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది.

Ram Charan With NBK: రామ్ చరణ్ తో బాలయ్య అన్ స్టాపబుల్.. చరణ్ ఎంట్రీ ఎలా ఉందో మీరూ చూడండి..! (వీడియో)

Rudra

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌ స్టాపబుల్‌ -సీజన్ 4 కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందడి చేశారు. జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్‌ లో భాగంగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోకు విచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?

Rudra

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్‌ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్‌ ని చూసిన ఓ మహిళ ఎలా రెస్పాండ్ అయ్యారంటే? (వీడియో)

Rudra

ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కల్యాణ్‌ క్రేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయన కనిపిస్తే చాలు అనుకునే వారు కూడా ఎందరో.. అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది.

Suicide Warning Letter: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. ‘గేమ్ ఛేంజర్’ టీమ్‌ కు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్

Rudra

అభిమానులు చేసే కొన్ని పనులు వింతగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వాయిదా పడుతుండటం తెలిసిందే.

RJ Simran Singh Dies: రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ అనుమానాస్పద మృతి, గురుగ్రామ్‌లో తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించిన స్టార్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్

Hazarath Reddy

ఒక విషాద సంఘటనలో, మాజీ రేడియో జాకీ సిమ్రాన్ సింగ్ సెక్టార్ 47, గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె వయస్సు 25 సంవత్సరాలు. గురుగ్రామ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సిమ్రాన్ 682K మంది ఫాలోవర్లతో ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా

Advertisement

Allu Arjun To Sandhya Theatre: మరోసారి సంధ్య థియేటర్‌ కు అల్లు అర్జున్? కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు బన్నీ.. అటు నుంచి సినిమా హాల్ కు?? అసలేం జరుగనున్నది??

Rudra

సంధ్య థియేటర్‌ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.

Revanth Reddy-Allu Arjun Issue: అల్లు అర్జున్ వ్యవహారంలో కీలక మలుపు.. ఈ కేసుపై ఎవరూ మాట్లాడవద్దంటూ మంత్రులకు, పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు

Rudra

సినీ నటుడు అల్లు అర్జున్ - సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Jani Master About Allu Arjun Arrest: ఇద్దరికీ నేషనల్ అవార్డు వచ్చాకే జైలుకి వెళ్లారు.. బన్నీ అరెస్టుపై మీ స్పందన ఏమిటి?? మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే.. (వీడియో)

Rudra

సినీ ప్రముఖులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో జాతీయ అవార్డు మొదటిది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇద్దరూ ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

Allu Arjun To PS: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో నేడు చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు అల్లు అర్జున్‌.. ఏం జరుగనున్నది??

Rudra

సంధ్య థియేటర్‌ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.

Advertisement

Govt. Money Scheme For Sunny Leone: సన్నీ లియోన్‌ కు నెలకు రూ.1000.. అకౌంట్‌ లోకి ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ నిధులు

Rudra

వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌ గఢ్‌ ప్రభుత్వ పథకం తీసుకొచ్చిన ఆర్ధిక సాయం స్కీంలో ఓ షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది.

CV Anand Apology: జాతీయ మీడియా అమ్ముడుపోయిందన్న వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన సీపీ సీవీ ఆనంద్ (వీడియో)

Rudra

అల్లు అర్జున్- సంధ్య థియేటర్ వ్యవహారంలో నేషనల్ మీడియా అమ్ముడు పోయింది అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.

Allu Arjun’s House Attack Row: అల్లు అర్జున్ నివాసంపై దాడి కేసులో ఆరుగురి అరెస్ట్.. రిమాండ్.. బెయిల్

Rudra

సంధ్య థియేటర్‌ ఘటనలో నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటన చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు.

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Rudra

అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాపై, ఆ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించడంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. పుష్ప-2 ఘటన విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని నారాయణ ఆరోపించారు.

Advertisement
Advertisement