టెలివిజన్
Lights! Camera! Action! : జూన్ నుంచి సినిమా షూటింగ్స్ జరుపుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్, విధివిధానాలు రూపొందించాలని ఆధికారులకు ఆదేశాలు, సినిమా హాళ్లను తిరిగి తెరవడంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
Team Latestlyషూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు....
Tollywood News: లైట్స్- కెమెరా- యాక్షన్ ఎప్పుడు? 'సినిమా కష్టాలను' తెలంగాణ మంత్రికి వివరించిన టాలీవుడ్ పెద్దలు, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక భేటీ, తలసాని ఇచ్చిన హామి ఇదే!
Team Latestlyతెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా ఇప్పటికే....
Vijay Deverakonda : 'అకౌంట్లో సరిపోయే డబ్బుల్లేవు, అయినా నాకేం కొత్త కాదు'.. కరోనావైరస్ సంక్షోభంలో దెబ్బతిన్న వారికి రూ. 1.30 కోట్ల ఫండ్‌తో సహాయం ప్రకటించిన విజయ్ దేవరకొండ
Team Latestlyకరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా నష్టపోయారు. అందులో తానూ ఒకడినని, తనకు కూడా గట్టిగానే దెబ్బ తగిలిందని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్నారు. తన అకౌంట్లో కూడా సరిపోయే డబ్బుల్లేవని......
Pushpa First Look: మనసుల్ని దోచేసే స్మగ్లర్.. 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అదరగొట్టిన స్టైలిష్ స్టార్! అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఫ్యాన్స్‌కి దమాఖా గిఫ్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్
Vikas Mandaఈరోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లలో అల్లు అర్జున్ లుక్ చూపరుల మతులు పోగొడుతుంది. ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో స్టైలిష్ స్టార్ పూర్తిగా రఫ్ లుక్‌లో దర్శనమిస్తున్నాడు. అల్లు అర్జున్ మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఒక మూలన కూర్చుని పదునైన కళ్లతో క్రూరంగా చూస్తూ ఉండగా అతడి చుట్టూ......
Bigg Boss Telugu 3 Re-Telecast: బుల్లితెరపై మళ్లీ బిగ్ బాస్, రీటెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన స్టార్ మా టీవీ, సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు షో
Hazarath Reddyఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్‌ చానల్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహాభారత్ సీరియల్ కూడా డిడి భారతి ప్రసారం చేస్తోంది. ఇదే విధంగా ‘స్టార్‌ మా’ (star maa tv) కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3ని (Bigg Boss Telugu 3 Re-Telecast) మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Mahabharat and Ramayan: ఇంట్లో బోర్ కొడుతోందా, అయితే మీకోసం పాత సీరియల్స్ వచ్చేశాయి, దూరదర్శన్‌లో రామాయణం, డీడీ భారతిలో మహాభారతం ఎపిసోడ్స్ ప్రసారం
Hazarath Reddyఇండియాలో క‌రోనా వైరస్ (Coronavirus in india) వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడంతో ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. మన దేశంలో లాక్‌డౌన్ దెబ్బకు సెల‌బ్రిటీలు సైతం సెల్ప్ కార్వంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇక వారికి ప్రధాన వినోద సాధనంగా టీవీనే (TV) మారింది. ఈ నేపథ్యంలో పలు టీవీ ఛానళ్లు కొత్త ఎపిసోడ్ లు లేక పాత ఎపిసోడ్ లను, పాత సీరియల్స్ ను రీ టెలికాస్ట్ చేస్తూ ప్రజలను అలరిస్తున్నాయి.
#BheemforRamaraju: 'నా అన్న అల్లూరి సీతారామ రాజు' అంటూ కొమరం భీమ్ గంభీరమైన గళంతో 'RRR' వీడియో రిలీజ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ గిఫ్ట్
Vikas Mandaఈరోజు విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్‌తో ఆ పాత్రను హైలైట్ చేయడం, తన అన్నగా సంభోదించడం గమనించవచ్చు. 'ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్లు ఉంటది, కలబడితే ఏగుచుక్క ఎగబడినట్లుంటది, ఎదురుపడితే సావుకైనా చమట ధార కడ్తది, పాణమైనా.. బందూకైనా వాడికి బాంచన్ ఐతది.. నా అన్న మన్నెందొర అల్లూరి సీతారామ రాజు' ........
Most Desirable Man Of 2019: విజయ్ దేవరకొండ నెం.1, ప్రభాస్ నెం.4; 'మోస్ట్ డైజైరేబుల్ మెన్ 2019' జాబితాలో వరుసగా రెండో సారి అగ్రస్థానంలో నిలిచిన విజయ్ దేవరకొండ, టాప్ 10లో ఎవరెవరున్నారో చూడండి
Vikas Mandaఓటింగ్ నిర్వహిస్తుంది. గతేడాది 2018లో కూడా విజయ్ దేవరకొండ అగ్రస్థానంలో నిలిచాడు. ఇలా వరుసగా రెండు సార్లు టాప్ ర్యాంక్ దక్కించుకున్న వారిలో ఇప్పటివరకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు మహేశ్ బాబు కాగా, ఇప్పుడు విజయ్ దేవరకొండ...
IPL 2020 Update: కరోనావైరస్ ప్రభావం.. ఐపీఎల్ వాయిదా! మార్చి 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ 2020 ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ
Vikas Mandaఅందరూ అనుమానిస్తున్నట్లుగానే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ సీజన్ 2020 వాయిదా పడింది. COVID-19 మహమ్మారి నేపథ్యంలో మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 టోర్నమెంట్ ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది......
Rahul Spiligunj Assaulted: స్నేహితురాలి విషయంలో పబ్‌లో గొడవ, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై బీర్ బాటిల్‌తో దాడి, ఎమ్మెల్యే అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు
Vikas Mandaఈ దాడిలో రాహుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి రాహుల్ డిశ్చార్జి అయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.....
Thalaiva On Discovery: దుమ్మురేపుతోన్న రజినీకాంత్ సాహసాలు , మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోమో విడుదల చేసిన డిస్కవరీ ఛానల్, మార్చి 23 రాత్రి 8గంటలకు ప్రసారం కానున్న పోగ్రాం
Hazarath Reddyదక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్‌తో కలిసి నటించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ (Man vs Wild) అడ్వెంచర్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ టీజర్ (Into the Wild With Bear Grylls And Rajinikanth) విడుదలైంది. ఈ ఎపిసోడ్లను ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ (Discovery) యాజమాన్యం ఈ టీజర్‌ను గురువారం ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
Tom and Jerry: టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్, ఏడు ఆస్కార్ అవార్డులు, 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలు
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను టీవీలకు అతుక్కుపోయేలా చేసిన ప్రోగ్రాం ఇదొక్కటేనని చెప్పవచ్చు. టీవీల్లో ఈ ప్రోగ్రాం వస్తుందంటే చాలు చిన్నారులు ఎగిరి గంతులు వేస్తారు. ప్రేక్షకులకు ఈ టామ్‌ అండ్ (Tom and Jerry) పరిచయమై నేటికి 80 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది.
Rajinikanth's Man vs Wild: 'నాకు ఎలాంటి గాయాలు కాలేదు, చిన్న ముళ్లు గుచ్చుకున్నాయంతే'! మ్యాన్ Vs వైల్డ్ షూటింగ్‌లో తాను గాయపడ్డానన్న వార్తల్లో నిజం లేదన్న రజినీ, అదంతా స్క్రీన్‌ప్లే‌ అన్న ఫారెస్ట్ అధికారి
Vikas Mandaఅలాంటిదేమి జరగలేదు లేదు, మ్యాన్ Vs వైల్డ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. అటవీ ప్రాంతం కాబట్టి చిన్నచిన్న ముళ్లు గీసుకున్నాయంతే, అంతకుమించి ఎలాంటి గాయాలు కాలేదు. ఐ యామ్ ఆల్ రైట్! అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు". అంటూ షూటింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత.....
Man VS Wild Episode: ప్రధాని మోదీ తరువాత రజినీకాంత్, బేర్ గ్రిల్స్‌తో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించనున్న హీరో రజినీకాంత్, బందిపూర్‌లో 2 రోజులు షూటింగ్
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బేర్ గ్రిల్స్ (Bear Grylls) యొక్క సాహసోపేత షో మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో (Man VS Wild Episode) కనిపించనున్నారు. హాలీవుడ్ ప్రముఖులు చానింగ్ టాటమ్, బ్రీ లార్సన్, జోయెల్ మెక్‌హేల్, కారా డెలివింగ్న్, రాబ్ రిగ్లే, ఆర్మీ హామర్ మరియు డేవ్ బటిస్టాతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఎపిసోడ్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం బేర్, రజిని ఇద్దరూ కర్ణాటకలోని (Karnataka) బందిపూర్ అటవీప్రాంతానికి (Bandipur forest) వచ్చారు. ప్రముఖ మీడియా ఏజెన్సీ ANI ఈ షో యొక్క చిత్రీకరణ విషయాలను వారితో పంచుకుంది.
Ala Vaikunthapurramuloo Vs Sarileru Neekevvaru: ఏ ట్రైలర్ మీకు బాగా నచ్చింది? ఒకదానితో ఒకటి పోటీపడుతున్న మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' ట్రైలర్లు, మీ ఓటు దేనికి? సంక్రాతి వేడుకలను ముందే తీసుకొచ్చిన రెండు సినిమాలు
Vikas Mandaమీకు ఏ ట్రైలర్ నచ్చిందో ఈ కింద ఇవ్వబడిన పోల్‌లో పాల్గొని మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. అలాగే అందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎవరి ట్రైలర్ ఎక్కువమందికి నచ్చిందో చూడొచ్చు.....
The Dosa Step: దోశ స్టెప్ వేసిన బన్నీ! రాములో రాములా పాటలోని అల్లు అర్జున్ హాఫ్ కోట్ స్టెప్‌ను దోశ స్టెప్‌గా మార్చేసిన బన్నీ లిటిల్ ప్రిన్సెస్స్ అర్హ, వీడియో వైరల్, ఈ జనవరి 06న 'అల వైకుంఠపురములో' ప్రత్యేక మ్యూజిక్ కన్సర్ట్
Vikas Mandaపాపం అర్హ, వాళ్ల డాడీ ఇంట్లో ఎప్పుడైనా దోశలు వేసేటపుడు చూసిందేమో. అందుకే ఆ సాంగ్ చూసి వాళ్ల డాడీ కూడా అక్కడ దోశలు వేస్తున్నాడని అనుకుంది. సినిమా వాళ్లకు, ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ కు అది దోశ స్టెప్ అని తెలియక హాఫ్ కోట్ స్టెప్ అని పెట్టి ఉంటారు....
MAA Stir: రియల్ లైఫ్ హీరోని, తొక్కేస్తున్నారు! 'మా' ఈవెంట్‌లో నిప్పు రాజేసిన రాజశేఖర్, చిరంజీవి, మోహన్ బాబు సహా ఇతర సభ్యుల తీవ్ర అసహనం
Vikas Mandaచిరంజీవి మైక్ తీసుకొని రాజశేఖర్ వ్యాఖ్యలను ఖండించారు. 'ఇదేనా సంస్కారం? మాకు విలువెక్కడ ఉంది? ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగా చేసినట్లుంది. నేనేంత సౌమ్యంగా ఉండాలనుకుంటున్నా, నాచేత కోపంగా మాట్లాడేటట్లు చేస్తున్నారు. ఇష్టం లేనపుడు రావొద్దు' ....
Filmfare Awards South 2019: మహానటి, రంగస్థలం సినిమాలదే ఈ ఏడాది హవా, పలు విభాగాల్లో సత్తా చాటిన రెండు సినిమాలు, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ నటుడిగా రామ్ చరణ్, మొత్తం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్ట్ ఇదే
Hazarath Reddyసౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ 66వ అవార్డుల ప్రధానోత్సవం(66th Yamaha Fascino Filmfare Awards South) శనివారం చెన్నైలోని ( Chennai) జవహర్‌లాల్‌ నెహ్రు ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల నుంచి పలువురు నటీనటులు హాజరయ్యారు.
Nokia Smart TV 4K: కళ్లు చెదిరే ఫీచర్లతో నోకియా నుంచి 55 ఇంచుల 4కె స్మార్ట్ టీవీ భారత మార్కెట్లో విడుదల, ధర కేవలం రూ. 41,999/- మాత్రమే, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు వినియోగించే వారికి డిస్కౌంట్
Vikas Mandaఇది క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే 2.25GB RAM , 16GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB (2.0 మరియు 3.0) పోర్ట్‌లు, Wi-Fi మరియు బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ అదనపు ఆకర్శణలు....
Sarileru Neekevvaru: పంచ్ డైలాగులతో మహేష్ బాబు మ్యాజిక్, సూపర్బ్ లుక్‌తో అదరగొట్టిన విజయశాంతి, మరోసారి ప్రకాశ్‌రాజ్ విశ్వరూపం, ఈ సంక్రాంతికి మీ మొగుడు వచ్చాడంటున్న టీజర్
Hazarath Reddyసూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు 9Sarileru Neekevvaru)’. రష్మికా మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి (Vijayashanthi) నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఈ రోజు విడుదలయింది.