తాజా వార్తలు
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే విటమిన్ బి12 లోపం కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరానికి విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి అయితే కొన్ని విటమిన్లు మన శరీరంలో అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బి12 విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరమైనది దీనిలోపం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి
Eatala Rajendar Attack Video: వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే..
Hazarath Reddyమేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు
Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు
Hazarath Reddyఅనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కీలక సమావేశంలో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది.
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు
Hazarath Reddyముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు అందజేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు.
Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్ దేశాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్(యూఎస్ డాలర్ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రష్యా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోవాలి. సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకొంటున్నాను.
Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడయ్యాక ఇమ్మిగ్రేషన్‌పై వాగ్దానం చేసిన అణిచివేతలో భాగంగా జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేశారు.
Donald Trump-Melania's Dance Video: వీడియోలు ఇవిగో, భార్యతో కలిసి కత్తి పట్టుకుని డ్యాన్స్ వేసిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతల స్వీకరణ
Hazarath Reddyఈ ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం జరిగిన స్టేజ్‌పై ట్రంప్ తన సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump)తో కలిసి డ్యాన్స్ చేశారు.తన చేత్తో కత్తిపట్టుకుని డ్యాన్స్ (Dances With Military Sword) చేసి అలరించారు ట్రంప్
Trump Withdraws US from WHO: డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకుంటున్నాం, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళనున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Hazarath Reddyరెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Malayalam Actor Vinayakan: వీడియో ఇదిగో, మద్యం మత్తులో మలయాళం నటుడు వీరంగం, ఇంటి బాల్కనీలో లుంగీ కట్టుకుని నిలబడి, ఇరుగు పొరుగింటి వారిపై బూతులతో రెచ్చిపోయిన జైలర్ ఫేమ్ వినాయకన్
Hazarath Reddyజైలర్ ఫేమ్ మలయాళ నటుడు వినాయకన్ మళ్లీ వివాదానికి కేంద్రంగా నిలిచారు; ఈసారి, అతను జనవరి 20 సోమవారం నాడు కొచ్చిలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుండి ఇరుగు పొరుగింటి వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కనిపించింది, ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది
Maha Kumbh Mela 2025: వీడియోలు ఇవిగో, ఈ సారి RCB కప్ కొట్టాలని మహాకుంభమేళాలో పూజలు చేసిన అభిమాని, గతంలో శబరిమలకు నడిచి వెళ్లిన మరో అభిమాని
Hazarath ReddyRCB జట్టు IPL ట్రోఫీని గెలుపొందడం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ జట్టుకు ఎంతో లాయల్ అభిమానులుండగా ప్రతి ఐపీఎల్ టోర్నీలో 'ఈ సాలా కప్ మనదే' అంటూ స్టేడియంలో సందడి చేస్తుంటారు. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడుతుండటంతో గెలుపు దరిచేరలేదు
Taylor Swift In India: గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ పెళ్లిలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ సందడి!
Rudraగౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి వేడుకలో పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్ ప్రత్యేక గీతాలను ఆలపించనున్నారు. ఇండియాలో ఆమె ఇచ్చే తొలి ప్రదర్శన ఇదే. ఈ మేరకు న్యూస్ 18 ఓ కథనంలో వెల్లడించింది.
AB Venkateswara Rao Slams YS Jagan: జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు మన కమ్మ కులమంతా ఏకం కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅప్పటి నుంచి కమ్మ అధికారులను టార్గెట్ చేసి అణచివేతకు గురి చేశారంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కమ్మవారిపై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని చెప్పుకొచ్చారు.2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే వైఎస్ జగన్ తనకు ఉద్యోగం లేకుండా చేశారని ఏబీవీ చెప్పారు
Tirumala Masala Vada: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో కొత్త ఐటమ్.. భక్తులకు మసాలా వడ.. తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు (వీడియో)
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది.
Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Rudraతుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
Trump 2.0 Begins: జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలు.. అవేంటంటే??
Rudraఅమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగినట్టుగానే జన్మతః పౌరసత్వంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??
Rudra‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)
Rudraమంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
Soldier Killed In Encounter: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిత్తూరుకు చెందిన ఆర్మీ జవాన్ వీరమరణం (వీడియో)
Rudraజమ్మూ కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో సిపాయి పంగల కార్తీక్ వీరమరణం పొందారు. సైనికాధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. జలూర గుజ్జర్ పటిలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా దళాలు ఆదివారం ఆ ప్రాంతానికి వెళ్లాయి.
Fire Accident In Parawada Pharma City: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు.. భయాందోళనకు గురయిన కార్మికులు, స్థానికులు (వీడియో)
Rudraఅనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. విషయంలోకి వెళితే.. ఉదయం ఫార్మా సిటీలోని మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలోని ఈటీపీ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.