తాజా వార్తలు

Astrology: మంగళవారం రోజు ఈ మూడు జీవరాశులకు ఈ ఆహారాలు పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..

sajaya

Astrology: కొన్ని జీవరాశులకు పెట్టడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం. జీవరాశులకు ఆహారాలు పెట్టడం ద్వారా ఇంట్లో పరిస్థితులు మెరుగుపడతాయి.

Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!

Rudra

బుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.

Astrology: జనవరి 18 న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి అయ్యే అవకాశం..

sajaya

Astrology: జనవరి 18వ తేదీన ఉదయం బుదారిత్య యోగం ఏర్పడుతుంది.ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టాలు ప్రకాశిస్తుంది.

Sanchar Saathi Mobile App: స్పామ్ కాల్స్ కు ఇకపై చెల్లు... ‘సంచార్ సాథీ’ యాప్ తీసుకువచ్చిన కేంద్రం

Rudra

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇటీవల మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు.

Advertisement

Health Tips: ఎండు ద్రాక్ష పాలల్లో నానబెట్టుకుని తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

Health Tips: ఎండు ద్రాక్షాలు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది .దీన్ని పాలలో నానబెట్టుకొని తినడం ద్వారా మరిన్ని పోషకాలు అందుతాయి.

Health Tips: ఆర్థరైటిస్ సమస్య తో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసా..

sajaya

Health Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఉంటుంది. పెరగడం ద్వారా మరియు రక్తంలో బి12 విటమిన్ డి డెఫిషియెన్సీ వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.

Hyderabad Metro: 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ గురించి తెలిసిందే. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది.

NTR Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ (వీడియో)

Rudra

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ నివాళులు అర్పించారు.

Advertisement

Tirumala Tickets Info: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలకు సంబంధించి ఏప్రిల్ కోటా టికెట్ల విడుదల వివరాలు ఇవిగో..

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని పరితపించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను జనవరి 18 (శనివారం)న అంటే ఈ రోజు ఆన్‌ లైన్‌ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

New Kia EV6: కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్‌ అయ్యే కార్‌, అంతేకాదు 650 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి లాంచ్‌ చేసిన కియా

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) శుక్రవారం భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 (Bharat Mobility Global Expo 2025)లో కియా తన న్యూ ఈవీ6 (Kia EV6) కారును ఆవిష్కరించింది. న్యూ ఈవీ6 (EV6) కార్ల కోసం బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ కారు ధర రూ.60.97 లక్షల నుంచి రూ.65.95 లక్షల (ఎక్స్ షోరూమ్‌) మధ్య ఉంటుందని తెలుస్తోంది.

First Death From HMPV: ప్రాణాంతకంగా మారుతున్న హెచ్‌ఎంపీవీ వైరస్‌, బంగ్లాదేశ్‌లో తొలి మరణం నమోదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న నిపుణులు

VNS

ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వైరస్ విజృంభిస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు (HMPV Virus Cases) నమోదు అయ్యాయి. బంగ్లాదేశ్‌లో కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV Death) మొదటి మరణం సంభవించింది.

PM Modi Tweet on Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ప్రధాని మోదీ తెలుగు ట్వీట్, ఆత్మ నిర్భరత కోసమే ఆ పనిచేశామన్న మోదీ

VNS

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఏటా 7.3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. ఈ కంపెనీ 2023-24లో రూ.4,848.86 కోట్ల నష్టపోయింది. అంతకు ముందు 2022-23లో రూ.2,858.74 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం చేసిన అప్పులు పెరగడం దీనికి ప్రధాన కారణం.

Advertisement

Parliament Budget Sessions: పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు, రెండు విడతలుగా సెషన్స్‌, ఆశగా ఎదురుచూస్తున్న ఆ రాష్ట్రాలు

VNS

రెండు విడతల్లో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు (Parliament Budget Sessions) తేదీలు ఖరారయ్యాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు (Parliament Budget Sessions) జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి

Maruti Suzuki E Vitara: మారుతి సుజుకీ నుంచి కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ లాంచ్‌, ఆటో ఎక్స్‌పోలో ఫీచర్లు, ధర విడుదల చేసిన కంపెనీ

VNS

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి (Maruthi Suziki) ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి కాస్తా లేటుగానే ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది.

Telangana Skill University: సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

Arun Charagonda

తెలంగాణ రైజింగ్ ప్రధాన ఎజెండగా సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులతో కలిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)ని సందర్శించారు.

Nalgonda: నల్గొండ జిల్లా కలెక్టర్ 'ఇలా త్రిపాఠి' సంచలన నిర్ణయం..99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్, విధులకు గైర్హాజరు కావడంతో కఠిన నిర్ణయం

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ బ్రేక్ చేశారు కలెక్టర్.

Advertisement

Andhra Pradesh Shocker: జగ్గయ్యపేటలో దారుణ హత్య...ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిక, అంతలోనే దారుణ హత్య

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటలో దారుణ హత్య జరిగింది. సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్యకు గురయ్యాడు.

Sivarapalli On Prime Video: అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ శివరపల్లి.. 24 నుండి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Arun Charagonda

తెలుగు ఒరిజినల్ కామెడీ డ్రామా సిరీస్ "శివరపల్లి" జనవరి 24న విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Pushpa 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్...ఇరవై నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేసిన మేకర్స్, అద్భుత స్పందన

Arun Charagonda

బాక్సాఫీస్‌పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

AP Cabinet Decisions: వచ్చే విద్యాసంవత్సరం నుండి తల్లికి వందనం..రాజధాని అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, పీఎం కిసాన్,అన్నదాత సుఖీభవ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement
Advertisement