తాజా వార్తలు
Assam: గుండెలు జలదరించే వీడియో ఇదిగో,జీపులో నుంచి ఖడ్గమృగం ముందు పడిపోయిన తల్లీ కూతురు, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటకు..
Hazarath Reddyఅస్సాం (Assam) రాష్ట్రంలోని కాజీరంగ్ నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగం మంద నడుమ టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. మూడు జీపులు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్న చోటుకు దగ్గరగా రైడ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో రెండు వెహికల్స్ రైట్ తీసుకుంటుండగా.. ఓ జీపులోని తల్లీ కూతురు ఒక్కసారిగా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. ఖడ్గమృగం ముందు పడిపోయారు.
Naxal Attack in Bijapur: ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ల వాహనమే లక్ష్యంగా పేలిన మందుపాతర, తొమ్మిది మంది జవాన్లు మృతి, పలువురికి తీవ్ర గాాయలు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ మందుపాతర పెట్టి పేల్చివేశారు మావోయిస్టులు.
Fashion: మీ చర్మం చంద్రబింబంలాగా మెరవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
sajayaFashion: మీ చర్మం చంద్రబింబం లాగా మెరవాలి అంటే రెగ్యులర్ గా వేసుకుని ఫేస్ ప్యాక్ కాకుండా కొత్త ఫేస్ ప్యాక్ ను ట్రై చేయండి. సింపుల్ గా ఇంట్లో కిచెన్ లో దొరికే వాటితోటే మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
Bank Robbery Attempt Caught on Camera: వీడియో ఇదిగో, ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులను తీర్చడానికి బ్యాంకుకు కన్నం వేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి, పట్టుకున్న పోలీసులు
Hazarath Reddy24 ఏళ్ల BAMS విద్యార్థి సంజయ్ కుమార్ ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా చేసిన అప్పులను తిరిగి చెల్లించడానికి భోపాల్‌లోని పిప్లానీ ప్రాంతంలోని ధనలక్ష్మి బ్యాంక్‌లో శనివారం చోరీకి ప్రయత్నించాడు. హెల్మెట్, మాస్క్ ధరించి, అతను చిల్లీ స్ప్రే మరియు ఎయిర్ పిస్టల్ వంటి ఆయుధాలతో బ్యాంకులోకి ప్రవేశించాడు
Astrology: జనవరి 9 రాహు పాత్ర 10 నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 9వ తేదీన రాహు గ్రహం భాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా అన్ని రాశుల వారికి లాభాలు ఉంటాయి.
Bengaluru Shocker: వీడియో ఇదిగో, ఇద్దరు పిల్లల్ని చంపి సాఫ్ట్‌వేర్ దంపతులు ఆత్మహత్య, బెంగుళూరులో విషాదకర ఘటన, కారణం ఏంటంటే..
Hazarath Reddyఇద్దరు పసిపిల్లలను చంపి ఓ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, అతని భార్య తన జీవితాన్ని ముగించుకున్న విషాద సంఘటన సోమవారం బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Arunachal Pradesh: వీడియో ఇదిగో, మంచునీటిలో ఇరుక్కుపోయిన నలుగురు టూరిస్టులు, తాళ్ల సాయంతో వారిని బయటకు లాగిన అధికారులు
Hazarath Reddyఅరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలోని గడ్డకట్టిన సెలా సరస్సులో నలుగురు పర్యాటకులు మంచుతో నిండిన ఉపరితలంపై నడవడానికి ప్రయత్నిస్తూ అందులో పడిపోయారని అధికారులు తెలిపారు. అయితే, మంచు నీటి నుండి వారిని సురక్షితంగా బయటకు తీసినట్లు జిల్లా అధికారి తెలిపారు.
Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Hazarath Reddyఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న సంగతి విదితమే. ఈ వివాదంలో జరిగిన ఘటనలపై పలు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
HMPV Virus in India: భారత్‌లో మూడో హెచ్ఎంపీవీ కేసు నమోదు, అహ్మదాబాద్‌లో రెండు నెలల చిన్నారికి పాజిటివ్, ఇప్పటికే బెంగుళూరులో రెండు కేసులు నమోదు
Hazarath Reddyభారత్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఆందోళన కలించేంలా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మరో కేసు బయటపడింది.
Astrology: జనవరి 16బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. కొన్ని రాశుల వారికి అయితే ఇది వీరి అదృష్టాలను ప్రకాశవంతం చేస్తాయి. స్పెల్లింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
Plane Catches Fire in Nepal: నేపాల్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం, గాల్లోకి లేచిన కాపేపటికే విమానంలో మంటలు, అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఫైలట్
Hazarath Reddyనేపాల్ లో బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Astrology: జనవరి 12 రాహువు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. కుబేరులు అవుతారు..
sajayaAstrology: ప్రకారం జనవరి 12వ తేదీన రాహు గ్రహం కుజ గ్రహం ఒకే రోజున కలిసి శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాయి. దీని కారణంగా 12 రాశుల వారికి మంచి జరుగుతుంది.
Game Changer Event Tragedy: కాకినాడలో ఇద్దరు అభిమానులు మృతి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్
Hazarath Reddyగేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చనిపోయారు.
Health Tips: ఈ ఫుడ్ కాంబినేషన్స్ ను అస్సలు తినకూడదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసా..
sajayaHealth Tips: చాలామంది ఫుడ్ తినడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే అయితే వీరు రకరకాల ఫుడ్స్ కాంబినేషన్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఎటువంటి ప్రమాదాన్ని ఈకపోయినా మరికొన్నిసార్లు ఇది ఎలర్జీ రియాక్షన్స్ ఇస్తుంది.
Health Tips: మహిళల్లో ఫ్యాట్ బెల్లికి కారణాలు.. ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ మాయం..
sajayaమహిళల్లో ఎక్కువగా ఫ్యాట్ బెల్లీ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అసలు ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆడవారిలో పొట్ట దగ్గర కొవ్వు చాలా పేర్కొని పోతుంది.
AP SBTET Diploma Results 2025: ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyస్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (AP SBTET), 2024–2025 సెషన్‌కు సంబంధించిన డిప్లొమా C16, C20 మరియు C23 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.
Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.
Reliance Jio IPO Coming? రిలయన్స్ జియో IPOలోకి వస్తున్నట్లుగా వార్తలు, ఏకంగా రూ. 35 వేల నుంచి రూ. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా పావులు
Hazarath Reddyభారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో త్వరలో దేశంలో తన ఐపిఓను ప్రకటించనుంది. ప్రత్యర్థులు వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్ మరియు BSNL లతో పోలిస్తే జియో అతిపెద్ద మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ.