తాజా వార్తలు

HMPV Virus in India: భారత్‌లో ఇద్దరు చిన్నారులకు సోకిన హెచ్ఎంపీవీ వైరస్,అధికారికంగా ధృవీకరించిన ఐసీఎంఆర్, బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదు

Hazarath Reddy

బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రి (Baptist hospital)లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

World Telugu Federation Programme: వీడియో ఇదిగో, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రస్తావన

Hazarath Reddy

తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది

Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Advertisement

Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న

Hazarath Reddy

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

HMPV Virus In India: భారత్ లోకి ప్రవేశించిన చైనా వైరస్.. బెంగళూరులో 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ నిర్ధారణ

Rudra

చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరులో తొలి కేసు నమోదైంది. ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది.

Vikarabad Horror: డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)

Rudra

డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

Advertisement

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా వంద మంది బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Leopard In Srishailam: శ్రీశైలంలో చిరుత పులి కలకలం.. పాతాళ గంగ మెట్ల దారిలో కనిపించిన మృగం (వీడియో)

Rudra

శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Advertisement

Accident In Tirumala: కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన

Rudra

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం నరశింగాపురం వద్ద తిరుమల కొండ మీదకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి ఓ 108 అంబులెన్స్ దూసుకెళ్లింది.

Several Flights Re Scheduled In Delhi: ఢిల్లీలో రోజు రోజుకూ దిగజారుతున్న వాతావరణ పరిస్థితి, పొగమంచు కారణంగా 51 రైళ్లు, 100కు పైగా విమానాల సర్వీసుల సమాయాలు మార్పు

VNS

దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు (Dense Fog In Delhi) కప్పేస్తోంది. దృశ్య గోచరత తగ్గిపోవడంతో 51 రైళ్లు, 100కి పైగా విమాన సర్వీసులు రీషెడ్యూల్‌ (Flights Reschedule) చేశారు. చలిగాలులు గంటకు 8-13 కి.మీ వేగంతో వీస్తున్నాయని వాతావరణశాఖ అధికారి (IMD) ఒకరు చెప్పారు.

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

VNS

ఆరాంఘర్‌- జూపార్కు ప్లైఓవర్‌ (Aramgarh Flyover)ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం సాయంత్రం 4గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. నగరం నుంచి బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు ఆరాంఘర్‌ నుంచి జూపార్కు వరకు 4.08 కిలోమీటర్ల పొడవునా దాదాపు రూ.800 కోట్లతో పైవంతెనను బల్దియా నిర్మించింది.

Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2

VNS

పుష్ప 2 ది రూల్‌ (Pushpa 2 The Rule). సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్‌ టాపిక్‌గా నిలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్‌ ఓపెనింగ్‌ డేనే జవాన్‌, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును (RRR Record) బద్దలు కొట్టి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Advertisement

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

VNS

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) పేరు మర్చిపోవడం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానిస్తున్న క్రమంలో హీరో బాలాదిత్య (Baladithya) తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డికి బదులు కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరును ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.

Porbandar Helicopter Crash: పోర్‌బందర్ కోస్ట్ గార్డ్ ఎయిర్‌పోర్టులో కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు పైలట్లు మృతి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు

Arun Charagonda

పోర్‌బందర్ కోస్ట్‌గార్డ్ ఎయిర్‌పోర్టులో మరోసారి దుర్ఘటన చోటు చేసుకుంది. కోస్ట్ గార్డ్ ఎయిర్ ఎన్‌క్లేవ్‌లో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఈ ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ నిరసనల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో

Arun Charagonda

మధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్స్‌ ను తలపించేలా లైక్స్ కోసం మీడియా కెమెరా ముందు

CMR College Incident: సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌ ఎపిసోడ్, ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కాలేజీ ఛైర్మన్ సహా ఏడుగురిపై కేసులు

Arun Charagonda

CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ - CMR కాలేజీ హాస్టల్ బాత్రూం వీడియోల కేసులో బిహార్‌కు చెందిన కిశోర్, గోవింద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.

Advertisement
Advertisement