తాజా వార్తలు
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.
Telangana: వీరంగం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు.. చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారైన గంజాయి స్మగ్లర్లు, గతంలో ఇదే చెక్‌పోస్ట్ వద్ద ఘటన
Arun Charagondaగంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు . చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు.
Astrology: మార్చ్ 8వ తేదీన బుధుడు వృషభ రాశిలోకి సంచారం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం
sajayaAstrology: బుధుడికి జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కారణంగా బుధుడిని గ్రహాల యువరాజు అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత, బుధుడు రాశిచక్రం నక్షత్రరాశిని మారుస్తాడు
Astrology: మార్చి 3 తేదీన ఈ మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ మూడు రాశుల వారికి అఖండ ధన లాభం
sajayaAstrology: మార్చి 3 మీకు చాలా ప్రత్యేకమైన రోజు . ఈ రోజున, కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వారు విజయం, ఆర్థిక లాభం ఆనందాన్ని పొందవచ్చు.
Astrology: మార్చ్ 6న చంద్రుడు సంచారం ఈ 3 రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది
sajayastrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడిని మనస్సు, ధైర్యం భావోద్వేగాలను ఇచ్చేవాడిగా పరిగణిస్తారు.
SBI ATM Heist: ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు, రంగారెడ్డి జిల్లా ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం, 4 నిమిషాల్లోనే చోరీ, పరార్
Arun Charagondaఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది
Health Tips: బ్రౌన్ రైస్ వైట్ రైస్ మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటిలో ఎందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా
sajayaHealth Tips: ప్రపంచవ్యాప్తంగా తినే ప్రధాన ఆహారం బియ్యం. ఇది వివిధ రంగులలో వస్తుంది. అయితే, బ్రౌన్ రైస్ వైట్ రైస్ విషయానికి వస్తే, ఏ బియ్యం ఆరోగ్యానికి మంచిదనే దానిపై తరచుగా చర్చ జరుగుతుంది.
Health Tips: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా అయితే దానికి కారణాలు నివారణ చిట్కాలు తెలుసుకుందాం
sajayaHealth Tips: నేటి బిజీ జీవితంలో, మనమందరం తొందరపడి ఆహారం తింటాము, బయట వేయించిన ఆహారాన్ని తింటాము. ఒత్తిడితో చుట్టుముట్టబడి ఉంటాము. దీని కారణంగా అసిడిటీ ఒక సాధారణ సమస్యగా మారింది.
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Arun Charagondaవనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలతో మీ బరువు అమాంతం తగ్గొచ్చు
sajayaHealth Tips: బరువు తగ్గడం అనేది ప్రజలకు ఒక సవాలుగా మారుతోంది. దీనికోసం, ప్రజలు ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు
Ind Vs NZ: 10వ సారి టాస్ ఓడిన రోహిత్ శర్మ.. టాస్ గెలిచిన భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన న్యూజిలాండ్, ఇరు జట్లు ఇవే
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో తలపడుతోంది న్యూజిలాండ్( Ind Vs NZ). ఇప్పటికే ఇరు జట్లు సెమీ ఫైనల్‌కు చేరగా లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే చివరి మ్యాచ్.
Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు
Arun Charagondaహైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు
Heart Touching Video: వైరల్ వీడియో.. పులి బారి నుండి యజమానికి కాపాడి ప్రాణాలు వదిలిన కుక్క, సోషల్ మీడియాలో నెటిజన్ల నీరాజనం
Arun Charagondaమధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది(Madhya Pradesh Viral Video). యజమాని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది ఓ కుక్క.
Viral Video: కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaసోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది.
Biker Hits Leopard: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్.. గాయపడ్డ చిరుత, కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లగా వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకేరళ - తమిళనాడు సరిహద్దులో నడుకాని మరపాలెం వద్ద బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు(Biker Hits Leopard) దాటున్న చిరుతను ఢీకొట్టాడు.
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
Arun Charagondaతెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.
Bengaluru: బైస్కిలే.. కానీ సింగిల్ వీల్, బెంగళూరు రోడ్లపై వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaబైస్కిలే.. కానీ సింగిల్ వీల్ అవును బెంగుళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి యూనిసైకిల్ పై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.
Karimnagar: పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి.. గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం, రక్షించిన స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaపెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.
Andhra Pradesh: ఏపీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Actress Meenakshi Chaudhary)ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Vidya Balan Warns Netizens: నెటిజన్లపై నటి విద్యాబాలన్ ఆగ్రహం.. నకిలీ వీడియోలు వైరల్ చేయొద్దని హెచ్చరిక, AI ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని విన్నపం
Arun Charagondaనెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బాలీవుడ్ నటి విద్యాబాలన్( Vidya Balan Warns Netizens). కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో నకిలీ వీడియోలు వ్యాప్తి చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.