తాజా వార్తలు
Chandrababu Phone Call To Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Kane Williamson: సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో
Arun Charagondaహామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అర్ధసెంచరీకి ఆరు పరుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. 59వ ఓవర్ లోని చివరి బంతిని విలియమ్సన్ డిఫెన్స్ ఆడాడు.
Sree Leela On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల
Arun Charagondaఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు.
Telangana: గులాబీ బాస్‌కు షాక్...కేసీఆర్ వియ్యంకుడు కిషన్‌రావుపై ఎస్సీ,ఎస్టీ కేసు, భూకబ్జా నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు
Arun Charagondaకేసీఆర్ వియ్యంకుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viral Video: అరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి...తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో...మీరూ చూడండి
Arun Charagondaఅరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి వెలిగించగానే కొండ కింద వున్న తిరువన్నామలై పట్టణంలో ప్రతి ఇంటిపైన పటాసులు పేల్చడం ఆనవాయితీ... ఇలా పటాసుల శబ్దాలతోహోరెత్తి ఆ వెలుగుల్లో ధగధగలాడుతున్న తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో.
MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు, గతంలో పవన్‌కు చెప్పు చూపించిన శ్రీనివాస్..ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్న దువ్వాడ
Arun Charagondaవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు షాక్ తగిలింది. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.
Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ....పలువురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈపూరు- కూచినపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టగా అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి రెండు కార్లు. ప్రమాదంలో రెండు కార్లలోని వారికి గాయాలు కాగా ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన
Arun Charagondaగురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని స్పష్టం చేశారు. చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం...విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Astrology: డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది.
Astrology: డిసెంబర్ 22 శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశం, మూడు రాశుల వారికి చాలా ప్రయోజనం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ప్రేమకు కీర్తి ప్రతిష్టలు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది.
AP CM Chandrababu: జమిలీ ఎన్నికలపై వైసీపీకి అవగాహన లేదు..రేపటి తరం భవిష్యత్ కోసమే విజన్ 2047..ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందన్న సీఎం చంద్రబాబు
Arun Charagondaజమిలి ఎన్నికల విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని...వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు.
Astrology: డిసెంబర్ 15 పౌర్ణమి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున పౌర్ణమి శుభయోగం కారణంగా అన్ని రాశుల వారికి అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Congress Corporator Rajasekhar Reddy: సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా?, చట్టం ముందు అంతా సమానమే..రూల్ ఈజ్ రూల్.....రూల్ ఫర్ ఆల్..బన్నీపై కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఫైర్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్ట్ పై ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి. సినిమా యాక్టర్ లకు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాశారా ?...అల్లు అర్జున్ అయినా అల్లుడు శ్రీను అయినా ఎవరైనా సరే చట్టానికి తగ్గాల్సిందేనన్నారు.
Health Tips: పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదా, అయితే ఈ చిట్కాలతోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు పరిష్కారం లభిస్తుంది.
sajayaస్త్రీలలో రుతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి.
Health Tips: చలికాలంలో పసుపు తేనె కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది.
Hyderabad: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం, ఓ యువకుడిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు...వీడియో
Arun Charagondaఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్(30) అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. భరత్ తలపై బలమైన గాయాలు కావడంతో స్థానికంగా ఉండే హాస్పటల్లో తీవ్రగాలతో చికిత్స పొందుతున్నాడు.
Health Tips: ఖాళీ కడుపుతో అంజీర్ నీరును తాగడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా.
sajayaడ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. జీడిపప్పు బాదం పప్పు ,వాల్నట్, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Mohan Babu: ఎక్కడికి పారిపోలేదు..రూమర్స్‌ని ఖండించిన నటుడు మోహన్ బాబు, తప్పుడు ప్రచారం చేయోద్దని అందరికీ విజ్ఞప్తి
Arun Charagondaతనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు నటుడు మోహన్ బాబు. తాను పారిపోలేదు-ఎటూ పోలేదు అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇంట్లోనే ఉన్నాను ట్రీట్మెంట్ లో ఉన్నాను అని తెలిపారు. తప్పుడు ప్రచారం చేయొద్దు-మీడియా నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
MP Chamala Kirankumar Reddy: చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
Arun Charagondaసినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ.. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలి అని ట్వీట్ చేశారు.
Health Tips: ఎసిడిటీ, గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుందా ,అయితే ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు జాగ్రత్తపడండి..
sajayaఈ మధ్యకాలంలో తరచుగా కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది.