తాజా వార్తలు

Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో క‌న్నుమూత‌, రెండేళ్ల పాటూ క్యాన్స‌ర్ తో పోరాడి మ‌ర‌ణించిన సుసాన్ వొజ్కికి, ఆమె లేని ప్ర‌పంచాన్ని ఊహించ‌డం క‌ష్ట‌మంటూ పిచాయ్ ట్వీట్

VNS

యూట్యూబ్ మాజీ సీఈఓ 'సుసాన్ వొజ్కికి' (Susan Wojcicki) క్యాన్సర్‌తో రెండేళ్ల పోరాటం తర్వాత 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె మరణ వార్తను ఆమె భర్త 'డెన్నిస్ ట్రోపర్' ఆగస్టు 9న ధృవీకరించారు. సుసాన్ వొజ్కికి మరణ వార్తను ట్రోపర్ ఫేస్‌బుక్ పోస్ట్‌తో తెలియజేశారు. నా భార్య ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడి చివరకు కన్నుమూసింది.

Himachal Landslides: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు పొంచిఉన్న మ‌రో ముప్పు, భారీ వర్షాలు, కొండ చ‌రియ‌లు విరిగిప‌డే ప్ర‌మాదం, 128 రోడ్లు మూసివేత‌

VNS

హిమాచల్‌ ప్రదేశ్‌ను మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ వర్షాలకు ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. పలు చోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నహాన్‌లో అత్యధికంగా 168.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

JK Encounter: జ‌మ్మూక‌శ్మీర్ లో మ‌రో భారీ ఆప‌రేష‌న్, అనంత‌నాగ్ లో బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు, ఇద్దరు జ‌వాన్ల‌కు గాయాలు

VNS

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా అహ్లాన్‌ గడోల్‌ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కోకెర్‌నాగ్ ప్రాంతంలో ఉన్న అహ్లాన్ గడోల్‌లో ఉగ్రవాద జాడ గురించి పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకొని సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

Snake Birthday: నాగుపాముకి బర్త్ డే వేడుకలు, కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసిన యువకులు, వైరల్ వీడియో

Arun Charagonda

నాగుల పంచమి సందర్భంగా కర్ణాటకలో కొంతమంది యువకులు నాగుపాముకి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. హ్యాపీ బర్త్ డే నాగుభాయ్... అంటూ నాగులపంచమి రోజున నాగుపాముకి పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Advertisement

Astrology: ఆగస్టు 22న శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అపార ధన నష్టం.

sajaya

సంపదకు కీర్తికి కారణమైన గ్రహం శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం ఆగస్టు 22న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి.

Astrology: ఆగస్టు 17 శని త్రయోదశి, ప్రీతియోగం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 17 శని త్రయోదశి శనివారం రోజు ప్రీతియోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల మూడు రాశులు వారికి కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.

Astrology: ఆగస్టు 26 నుండి బుధాదిత్య శుక్రాదిత్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి డబ్బుకు కొరత ఉండదు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 26 నుండి సూర్యుడు సింహరాశిలోకి ప్రయాణిస్తాడు. అప్పటికే సింహరాశిలో ఉన్న బుధుడు బుధాదిత్య ,శుక్రుడి శుక్రాతిత్యా అనే రెండు శుభకరమైన రాజయోగాలు ఏర్పడతాయి.

Hyderabad Road Accident: ఆగి ఉన్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన మహిళ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, హిమాయత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం, వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Bandi Sanjay About KTR: త్వరలో జైలుకు కేటీఆర్, బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం వార్తలు పుకార్లేనన్న బండి సంజయ్‌

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. మీడియాతో మాట్లాడిన కేటీఆర్...కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.

Hemant Soren: సీఎం హేమంత్ సోరెన్ చేతికి ఖైదీ ముద్ర‌, బర్త్ డే సందర్భంగా ఫోటో షేర్ చేసిన సోరెన్, ప్రమాదంలో ప్రజాస్వామ్యమని వ్యాఖ్య

Arun Charagonda

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన 49వ పుట్టినరోజు ఇవాళ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎక్స్ ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు సోరెన్. త‌న చేతిపై ఖైదీ ముద్ర ఉన్న ఓ ఫోటోను రిలీజ్ చేయగా జైలు నుంచి రిలీజైన స‌మ‌యంలో ఈ ముద్ర వేశారు అని చెప్పారు.

Nalgonda Police: రోడ్ రోలర్‌తో బైక్ సైలెన్సర్లు నుజ్జునుజ్జు, 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసిన సైలెన్సర్స్ ను ద్వంసం చేసిన పోలీసులు

Arun Charagonda

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Crows Attack: పగబట్టిన కాకులు.. మసుషులపై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన..వీడియో వైరల్‌

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టు‌పై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా..ఈ పండ్ల తో మీ సమస్యకు పరిష్కారం.

sajaya

చాలామంది హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యతోటి రకరకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా అందదు. దీని ద్వారా మన శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా దెబ్బతింటాయి

Health Tips: బెండకాయ నీరులో ఉన్న పోషక విలువలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

మనందరికీ బెండకాయ తెలుసు దీన్ని కేవలం మనము కూరలాగే చేసుకుంటాం. కానీ ఈ బెండకాయ నీరు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బెండకాయ నీరు ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బెండకాయ నీరు వల్ల ఎటువంటి జబ్బులు తగ్గుతాయో తెలుసుకుందాం.

PM Modi At Wayanad: వయనాడ్‌లో ప్రధాని మోడీ ఏరియల్ సర్వే, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలిన, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం

Arun Charagonda

ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వందలాది మంది మృతిచెందగా ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. ఇక ఇవాళ కేరళలోని వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉదయం కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమనాశ్రాయానికి చేరుకున్న ప్రధానికి సీఎం పినరయి విజయన్ ఘన స్వాగతం పలికారు.

Health Tips: కడుపుబ్బరం, అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ గ్యాస్ ప్రాబ్లం దూరం.

sajaya

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అజీర్ణం వంటి సమస్యలు తీవ్ర ఇబ్బంది నీకు గురిచేస్తాయి.

Advertisement

Duvvada Srinivas: మాకు నాన్న కావాలి, నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు, వాణికి విడాకులు ఇస్తానని వెల్లడి

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితులు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మాకు నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉన్న ఇంటిపై దాడికి చేయగా దీనిపై స్పందించారు శ్రీనివాస్. సమాజంలో, జగన్ ముందు తనను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు దర్శకత్వంలోనే వాణి నడుస్తోందని ఆరోపించారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందన్నారు. క్వారీ డబ్బులు అన్ని తనకే ఇవ్వాలని రచ్చ చేసేదని మండిపడ్డారు. ఇవాళ తనపైకి తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kolkata Shocker:కోల్‌కతాలో లేడి డాక్టర్‌పై అత్యాచారం తర్వాత హత్య, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం, ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం మమతా ప్రకటన

Arun Charagonda

పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో దారుణం జరగింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.

Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్‌ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.

Nagababu Launches N Media: మీడియా రంగంలోకి మెగా బ్రదర్ నాగబాబు.. ‘ఎన్’ మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌

Rudra

మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్; మీడియా ఎంటర్‌ టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ను ఆయన కొనేశారు.

Advertisement
Advertisement