తాజా వార్తలు
Rajat Patidar is RCB New Captain: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. వెల్లడించిన ఫ్రాంఛైజీ, జట్టు సభ్యులంతా అండగా ఉంటామని ప్రకటించిన విరాట్ కోహ్లీ
Arun Charagondaఐపీఎల్ 2025 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ఆర్సీబీ జట్టు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. రజత్ పాటిదార్ ను ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం.
Perni Nani House Arrest: వీడియో ఇదిగో, పేర్ని నాని హౌస్ అరెస్ట్, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు
Hazarath Reddyఏపీలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Hyderabad Cockfight: హైదరాబాద్‌లో కోడి పందాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసుల నోటీసులు, వివరణ ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
Arun Charagondaహైదరాబాద్ లో కోడి పందాలు, క్యాసినో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు పోలీసులు.
Tirumala Laddu Row: సనాతన ముసుగులో తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నావ్, తిరుపతిలో స్వామీజీల నిరాహార దీక్షలు కనపడటం లేదా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన భూమన
Hazarath Reddyతిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
Hazarath Reddyకూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము.
Bird Flu Infected Humans: కోళ్లకే కాదు మనుషులకు సోకిన బర్డ్ ఫ్లూ?.. ఏలూరు జిల్లాలో ఘటన, అప్రమత్తమైన వైద్య శాఖ.. వివరాలివే!
Arun Charagondaబర్డ్ ఫ్లూ వైరస్ కారణంలో వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులు చికెన్ తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Vallabhaneni Vamsi Arrest: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే
Arun Charagondaగన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు.
Andhra Pradesh Politics: మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన, వైసీపీ కార్యకర్తలను వేధించిన వారికి చుక్కలు చూపిస్తాం, వారికి అన్నలా ఉంటానని తెలిపిన వైఎస్ జగన్
Hazarath Reddyబుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు
Cockfighting in Karimnagar: కరీంనగర్ లో కోడిపందాల కలకలం.. మెడ తెగి రక్తస్రావం అవుతున్న కోడికి వైద్యం, లక్షల రూపాయలు చేతులు మారుతున్న వైనం, వీడియో
Arun Charagondaకరీంనగర్ లో కోడిపందాలు కలకలం రేపాయి(Cockfighting in Karimnagar). కోడి పందెంలో గాయపడిన కోడిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు ఓ వ్యక్తి.
Andhra Pradesh: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య.. లెక్చరర్ మందలించడంతో కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య
Arun Charagondaనారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) విశాఖపట్నం మధురవాడ పరదేశి పాలెంలో ఘటన చోటు చేసుకుంది.
Mancherial District: విలేఖరుల ముసుగులో అక్రమ దందా.. ఏడుగురిపై కేసు నమోదు, కారు సీజ్.. బెదిరింపులకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసుల సూచన
Arun Charagondaమంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విలేఖరుల ఆటకట్టించారు పోలీసులు.
YSRCP on Vamsi Arrest: చంద్రబాబు.. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు...ముందస్తు బెయిల్ ఉన్న అరెస్ట్ చేస్తారా?, వైసీపీ నేతలు ఫైర్
Arun Charagondaవల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ నేతలు స్పందించారు(YSRCP on Vamsi Arrest). ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ఖాతా ఎక్స్ ద్వారా స్పందించారు.
Hyderabad Shiva Temple: శివాలయంలో మాంసం ముద్ద ఘటనలో బిగ్ ట్విస్ట్.. మాంసం ముద్ద పడేసిన పిల్లి, సీసీటీవీ వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయం(Hyderabad Shiva Temple)లో శివలింగం వెనుక మాంసం(meat) పడిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
Bengaluru: వర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు..పోలీసుల ఫైన్, కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో పని..ఓవర్ స్పీడ్, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaవర్క్ ఫ్రం హోమ్ కాదు వర్క్ ఫ్రం కారు. అవును మీరు చదువుతుంది నిజమే. బెంగళూరులో(Bengaluru) ఓ యువతి కారు నడుపుతూ ల్యాప్ టాప్‌తో వర్క్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Seethakka At Mini Medaram Jatara: మినీ మేడారం జాతరలో మంత్రి సీతక్క.. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న మంత్రి, జాతరలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి
Arun Charagondaమినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క(Seethakka At Mini Medaram Jatara).
Valentines Day Stunts: వాలంటైన్ డే సందర్భంగా స్టంట్లు.. ఇవేం వెర్రి పనులు, వీడియో షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్,మనోవేదనకు గురిచేయకండని ట్వీట్
Arun Charagondaప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా కొంతమంది యువత చేసే పనులు పక్కన వారికి చికాకు తెప్పిస్తున్నాయి. 'వాలంటైన్ డే' పేరుతో వెర్రి పనులు చేస్తున్నారు.
Kamal Haasan: రాజ్యసభకు తమిళ నటుడు,ఎంఎన్‌ఎం అధినేత కమల్ హాసన్,.. సీఎం స్టాలిన్ నుండి స్పష్టమైన హామీ, క్లారిటీ ఇచ్చేసిన మంత్రి పీకే శేఖర్ బాబు!
Arun Charagondaతమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ హాసన్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా సీఎం స్టాలిన్గ తంలో ఇచ్చిన హామీ మేరకు రాజ్యసభ సీటు కన్ఫార్మ్ చేశారని వెల్లడించినట్లు సమాచారం.
Telangana Secretariat: తెలంగాణ సెక్రటరియేట్‌లో ప్రమాదం, 6వ ఫ్లోర్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు, ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
VNSతెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) ప్రమాదం తప్పింది. పై అంతస్తు నుంచి రెయిలింగ్ దిమ్మెల పెచ్చులు ఊడిపడ్డాయి. 6వ ఫ్లోర్ నుంచి రెయిలింగ్ దగ్గర సిమెంట్ దిమ్మెల పెచ్చులు కిందపడ్డాయి. సచివాలయం లోపలికి వెళ్లే పోర్టికో దగ్గర ఒక్కసారిగా సిమెంట్ దిమ్మెల పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో కింద మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది.
Samsung Galaxy F06 5G: శాంసంగ్ నుంచి వచ్చిన ఈ ఫోన్ ఫీచర్స్, ధర చూస్తే దిమ్మతిరగాల్సిందే! రూ. 10వేల లోపు ఇన్ని ఫీచర్లతో 5జీ ఫోన్ తీసుకురావడం అద్భుతమే
VNSశాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 06 (Samsung Galaxy F06 5G) పేరిట దీన్ని విడుదల చేసింది. దీన్ని రూ.10వేల్లోపే తీసుకురావడం గమనార్హం. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఈ ఫోన్ విడుదల చేస్తుండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇచ్చారు.
Maruti Suzuki Ertiga: కారు కొనాలనుకుంటున్నారా? మారుతి సుజుకీ ఎర్టిగా ధర పెరిగింది, ఏ మోడల్ ఎంత పెరిగిందంటే?
VNSఎంట్రీ లెవల్ ఎల్‌ఎక్స్‌ఐ (ఓ) వేరియంట్ రూ.15 వేలు వృద్ధి చెందింది. దీంతో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.8.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మిగతా అన్ని వేరియంట్లు రూ.10 వేలు పెరుగుతాయి.