తాజా వార్తలు
Hyderabad: షాకింగ్ వీడియోలు ఇవిగో.. ఖైరతాబాద్ వినాయకుని వద్ద మహిళలతో అసభ్య ప్రవర్తన, వారం రోజుల్లో 900 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసిన షీ టీమ్స్
Hazarath Reddyతెలంగాణలోని ఖైరతాబాద్ వినాయకుడిని సందర్శించేందుకు వచ్చిన మహిళా భక్తులను వేధించినట్లు ఆరోపణలతో హైదరాబాద్ పోలీసుల షీ టీమ్స్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టాయి. కేవలం ఒక వారం వ్యవధిలోనే 900 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
Junagadh Hostel Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో.. ఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థిని దారుణంగా చితకబాదిన మరికొందరు విద్యార్థులు
Team Latestlyఆల్ఫా ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పై ఇతర విద్యార్థులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1 నిమిషం 1 సెకను నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Calcutta High Court: ఇంటి ఖర్చులకు భార్య సహాయం కోరడం క్రూరత్వం కాదు, కీలక తీర్పును వెలువరించిన కలకత్తా హైకోర్టు, ఇంతకీ కేసు ఏంటంటే..
Team Latestlyకోర్టు పేర్కొన్నదేమిటంటే.. చదువుకుని సంపాదిస్తున్న భార్య ఇంటి ఖర్చులకు తోడ్పడడం తప్పేమి కాదని తెలిపింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ కొనుగోళ్లు చేయడం, లేదా అత్తగారు బిడ్డకు ఆహారం ఇవ్వమని అడగడం వంటి సాధారణ అంచనాలు IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కిందికి రావని పేర్కొంది.
Giorgio Armani Dies: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూత, మరణం ఫ్యాషన్ రంగానికి పెద్ద లోటు అంటూ సంతాపం తెలిపిన అర్మానీ గ్రూపు
Team Latestlyలగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. గురువారం (సెప్టెంబర్ 4) తన 91 ఏళ్ల వయసులో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఇటలీలోని మిలన్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
Kerala: పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతను చితకబాదుతున్న పోలీసులు, షాకింగ్ వీడియోని షేర్ చేసిన శశి థరూర్, ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
Team Latestlyకాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ రోజు (సెప్టెంబర్ 4) సోషల్ మీడియాలో ఒక CCTV వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో కేరళలోని కున్నంకుళం పోలీస్ స్టేషన్లో యువజన కాంగ్రెస్ నేత వి.ఎస్. సుజిత్పై పోలీసులు కస్టడీలో దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన రెండంతస్తుల భవనం, ప్రాణనష్టంపై ఇంకా అందని సమాచారం, కొనసాగుతున్న సహాయక చర్యలు
Team Latestlyఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఈ రోజు (సెప్టెంబర్ 4న) రెండంతస్తుల భవనం కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ మరియు ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
sajayaHealth Tips: మీకు నిరంతర వెన్నునొప్పి ఉంటే, దానిని విస్మరించడం మీకు ప్రమాద సంకేతం కావచ్చు. ఈ నొప్పి ఒక చిన్న సమస్యకు సంకేతం కాకపోవచ్చు.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hazarath Reddyకర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు కర్నూలు జిల్లాలో బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న బస్సు ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందు వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడ మృతి చెందారు.
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Hazarath Reddyమార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.
Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సుపై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..
Hazarath Reddyకృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు
Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో
Rudraనిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు.
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Rudraరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్ చార్జ్ కమాండెంట్ గంగారాం ప్రమాదవశాత్తూ మృతి చెందారు.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Rudraకదులుతున్న రైలులో ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Rudraతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలు మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Rudraతిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్ ఊడిపడింది.
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Rudraమెదక్ కలెక్టరేట్ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేశాడు.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Rudraహైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
sajayaAstrology: గ్రహాల కదలిక మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మార్చి 11వ తేదీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు నుండి, కొన్ని రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది.