తాజా వార్తలు

Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్‌ ఓవర్‌తో రిలీజ్‌ అయిన కింగ్‌డమ్‌ టీజర్‌

VNS

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి(Gautham Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ‘వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ రానుండ‌గా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే క‌థానాయిక‌గా నటిస్తుంది.

Vijay Meets Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌ను కలిసిన విజయ్, తమిళనాట రచ్చగా మారిన ఇద్దరి కలయిక, దుమ్మెత్తి పోస్తున్న ప్రాంతీయ పార్టీలు

VNS

తమిళనాడుకు చెందిన నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) చీఫ్‌ విజయ్ మంగళవారం రాజకీయ వ్యూహకర్త, రాజకీయనేత ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. (Vijay meets Prashant Kishor) కొత్తగా ఏర్పడిన ఆ పార్టీ ఎన్నికల్లో పోటీకి ఆయన సహకరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇది అలజడి రేపింది.

India Beat England by 142 Runs: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్, మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఇంగ్లాండ్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో (IND vs ENG) టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ (Team India) సరిగ్గా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.

Dumbbells Hung From Private Parts: దారుణమైన వీడియో ఇదిగో, కాలేజీలో జూనియర్ విద్యార్థుల బట్టలు విప్పి పురుషాంగానికి డంబెల్స్ తగిలించిన సీనియర్ విద్యార్థులు, నొప్పితో విలవిలాడుతుంటే కారం పోసి పైశాచికానందం

Hazarath Reddy

కేరళలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. కొట్టాయంలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులు జూనియర్లపై దారుణంగా ర్యాగింగ్ కు పాల్పడ్డారు. బాధితుల్ని నగ్నంగా నిలబెట్టి గాయపరచడంతో పాటు వాటిపై కారం పూయడం వంటివి చేశారు.

Advertisement

Bihar: వీడియో ఇదిగో, తాగుబోతు భర్త హింస తట్టుకోలేక లోన్‌ రికవరీ ఏజెంట్‌తో పారిపోయిన మహిళ, వీరి వివాహాన్ని చూసేందుకు ఎగబడిన స్థానికులు

Hazarath Reddy

తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్‌ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Road Accident Case in 2009: బస్సు ప్రమాదంలో మహిళ మృతి, రూ. 9 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన మహిళ కుటుంబానికి రూ. 9 కోట్ల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)ని ఆదేశించింది.

Telangana Caste Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Hazarath Reddy

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ.. తొలిసారి నిర్వహించిన సర్వేలో పలు కారణాల వల్ల 3.1 శాతం మంది పాల్గొనలేదు. ఇప్పుడు వారి కోసం మరోసారి కులగణన సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. మరోసారి కులగణన చేపడితే తాము పాల్గొంటామంటూ పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. అందువల్ల మళ్లీ సర్వే చేపడతామని తెలిపారు.

Laila Movie Controversy: వైసీపీ కార్యకర్తల దెబ్బ, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమెడియన్ పృథ్వి రాజ్, వేధిస్తున్నారంటూ ఫిర్యాదు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై పృద్విని వైసీపీ కార్యకర్తలు టార్గెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు కమెడియన్ పృథ్వి రాజ్. గత రెండు రోజులుగా 400 లకు పైగా ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్ళి ఫిర్యాదు చేసారు పృథ్వి రాజ్.

Advertisement

Vijayawada Fire: వీడియోలు ఇవిగో, విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, సితార గ్రౌండ్స్‌ జలకన్య ఎగ్జిబిషన్‌ ఒక్కసారిగా ఎగసిన మంటలు

Hazarath Reddy

విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire accident at Vijayawada Sitara Center) జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Astrology: ఫిబ్రవరి 18న చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: ఫిబ్రవరి 18న, చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ చంద్రుని సంచారము ఫిబ్రవరి 18న, సాయంత్రం 7:35 గంటలకు జరుగుతుంది.

Astrology: ఫిబ్రవరి 27 గురుడు మేషరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: ఫిబ్రవరి 27 గురుడు మేషరాశిలోకి ప్రవేశం. కొన్ని రాశులకు చాలా అదృష్టకరమని నిరూపించబోతోంది. ఈ నెలలో, కొంతమందికి అదృష్టం ప్రకాశిస్తుంది.

Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్‌ బారే సిండ్రోమ్‌ లక్షణాలు ఇవే..

Hazarath Reddy

మంగళవారం ముంబైలోని ఒక ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి గులియన్‌ బారే సిండ్రోమ్‌(GBS) కారణంగా మరణించాడు, ఇది నగరంలో ఈ అరుదైన నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. దీనితో, మహారాష్ట్రలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది

Advertisement

Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు

Arun Charagonda

ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).

Shyamala On Chiranjeevi Comments: వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. చిరంజీవికి శ్యామల కౌంటర్, ఉపాసన చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా

Arun Charagonda

వారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల . బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.

Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్ప‌టికే త‌న వార‌స‌త్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుక‌లో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకోవ‌డంతో మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాడు.

Shubman Gill: నయా హిస్టరీ క్రియేట్ చేసిన శుబ్‌మన్ గిల్, కెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు, 50 ఇన్నింగ్స్‌ల్లోనే మైల్‌స్టోన్‌

Hazarath Reddy

భార‌త క్రికెట‌ర్, టీమిండియా వైస్ కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్(Shubman Gill) ఖాతాలో మరో కొత్త రికార్డు చేరింది. వ‌న్డేల్లో అతి వేగంగా 2500 ర‌న్స్ చేసిన బ్యాట‌ర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఆ ప‌రుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో ఆ మైలురాయిని గిల్ అందుకున్నాడు.

Advertisement

Astrology: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఎవరితో పంచుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం మీ వెంటే..

sajaya

Astrology: వాస్తు శాస్త్రం మన జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించినది. వాస్తు ప్రకారం పనులు జరిగితే జీవితంలో ఆనందం ఉంటుంది. అదే సమయంలో, మనం ఇలా చేయకపోతే వాస్తు దోషం దుష్ప్రభావాలను మనం అనుభవించాల్సి ఉంటుంది.

Virat Kohli: భారత తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన కోహ్లి, అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అహ్మదాబాద్‌ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

‘You Didn’t F**k Tonight?’: నీ ప్రియుడితో ఎన్ని సార్లు ఎంజాయ్ చేశావు, ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేయలేదు కదా, మహిళను దారుణంగా వేధించిన టాక్సీ డ్రైవర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

దుబాయ్‌లోని ఒక టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణీకురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎన్‌సా థామస్ ఈ ఫుటేజీని షేర్ చేస్తూ, డ్రైవర్ తన లైంగిక జీవితం గురించి స్పష్టమైన ప్రశ్నలు అడగడం ద్వారా తనను అసౌకర్యానికి గురిచేశాడని పేర్కొన్నాడు.

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి డయాబెటిస్ ప్రమాదం వచ్చే అవకాశం..

sajaya

Health Tips: ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా అందరిలో కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే స్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.

Advertisement
Advertisement