తాజా వార్తలు

Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు

Hazarath Reddy

మహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.

Virat Kohli Hugs Lady Fan: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ హ‌గ్ ఇచ్చిన ఆ ల‌క్కీ లేడీ ఎవరు ? సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చించుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఫిబ్రవరి 12, బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ముందు ఇతర ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్‌కు బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక అభిమానిని కౌగిలించుకున్నాడు

Mantralayam MLA Balanagi Reddy: వీడియో ఇదిగో, నా ప్రయాణం కడదాకా జగన్‌తోనే, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

Hazarath Reddy

తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.

Bird Flu Alert in Telangana: కొన్ని రోజులు పాటు చికెన్ తినవద్దు, హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మంగళవారం రాష్ట్ర పౌరుల‌కు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజుల వ‌ర‌కు చికెన్ తినొద్ద‌ని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి స‌ర్కార్ సూచించింది.

Advertisement

'Ego' Lifting Went Wrong: షాకింగ్ వీడియో ఇదిగో , 165 కేజీల లిఫ్ట్ ఎత్తుతుండగా గొంతు మీద పడిన భారీ బార్ బెల్, గిలగిలా కొట్టుకుంటూ..

Hazarath Reddy

పవర్ లిఫ్టింగ్ ఛాలెంజ్ కు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫుటేజ్ లో అతను జిమ్ లో 165 కిలోల బరువుతో ఈగో లిఫ్టింగ్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. క్లిప్ లో బాడీబిల్డర్ 165 కేజీల లిఫ్ట్ ఎత్తేందుకు పడుకుని ఉండగా.. అతని భార్యగా భావిస్తున్న ఒక మహిళ, భారీ బార్ బెల్ ను అతనికి అందజేసి సహాయం చేస్తుంది.

Man Suffers Heart Attack: గుండెపోటు నుంచి బయటపడిన బాధితుడు నోటి వెంట నుంచి వచ్చిన మొదటి మాటలు విని వైద్యుడు షాక్, ఇంతకీ ఏమన్నారంటే..

Hazarath Reddy

చైనాలో ఒక వ్యక్తి రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయిన తర్వాత సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతను సీపీఆర్ తర్వాత స్పృహలోకి వచ్చి "నేను త్వరగా పనికి వెళ్లాలి" అనడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Bird Flu in Andhra Pradesh: ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్, చికెన్ తినడంపై నిషేధం, బర్డ్ ప్లూ వైరస్ ఎక్కువగా ఈ గ్రామాల్లోనే, దాదాపు 5 లక్షల కోళ్లు మృత్యువాత

Hazarath Reddy

ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్‌ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక గ్రామంలో బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని నివాసితులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.

Medical Student Dies by Suicide: కాకినాడలో మెడికల్‌ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, నెల వ్యవధిలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు సూసైడ్, చదువు ఒత్తిడే కారణమా..

Hazarath Reddy

ఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్‌ చదువుతున్న రావూరి సాయిరాం అనే మెడికల్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

MP Road Accident: వీడియో ఇదిగో, కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్‌‌కు తిరిగివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఏడు మంది అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్రగాయాలు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు హైవేపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కి చెందినవాళ్లుగా తెలుస్తోంది.

Andhra Pradesh Shocker: విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య, తాత గారి ఊరు నుంచి వస్తుండగా మాటు వేసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

Hazarath Reddy

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్‌ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

US Jets Collision: వీడియో ఇదిగో, అమెరికాలో మరో విమాన ప్రమాదం, రన్‌వే దాటి ర్యాంప్‌పై మరో విమానాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ జెట్, ఒకరు మృతి, పలువురికి గాయాలు

Hazarath Reddy

అమెరికాలో అరిజోనా రాష్ట్రంలోని స్కాట్స్ డేల్ ఎయిర్ పోర్ట్ లో విమాన ప్రమాదం (US Jets Collision) చోటుచేసుకుంది. రన్ వే పై ల్యాండయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపుతప్పింది. పార్కింగ్ ప్లేసులో ఉన్న మరో ప్రైవేట్ జెట్ ను (Plane Crash at Scottsdale Airport) ఢీ కొట్టింది.

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణకు.. సాయంత్రం వరంగల్‌ ‌లో పర్యటన.. షెడ్యూల్ ఇదిగో..!

Rudra

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మంగళవారం తెలంగాణకు రానున్నారు. నేడు సాయంత్రం ఆయన వరంగల్ లో పర్యటించనున్నారు.

Advertisement

Security Breach In Vande Bharat Express: విశాఖపట్నం- సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ లో సిగరెట్ కలకలం.. టీసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపాయే.. అసలేమైంది?? (వీడియో)

Rudra

దేశంలో వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుండటమే ఇందుకు కారణం.

Frustrated Devotees Break Train Glass Window: మ‌హా కుంభమేళాకు కిక్కిరిసిన రైళ్లు.. ఆగ్రహంతో రైలు గ్లాస్ విండోను ధ్వంసం చేసిన ప్రయాణికులు.. బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో ఘటన (వీడియో)

Rudra

మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులతో ఆ మార్గంలోని రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా బీహార్ లోని మధుబని రైల్వేస్టేషన్ లో స్వతంత్ర సేనాని ఎక్స్ ప్రెస్ పై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు.

Kondagattu Anjanna: కొండగట్టు అంజన్నకు భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరేలా బంగారు కిరీటం, 55 కిలోల వెండితో మకరతోరణం.. స్వామివారికి ఇంకా ఏం ఇచ్చారంటే? వాటి విలువ ఎంతంటే??

Rudra

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు అంజన్న ఆలయం ఒకటి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆలయానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు.

Vicky, Rashmika At Golden Temple: స్వర్ణ దేవాలయంలో విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న సందడి.. ఫిబ్రవరి 14న 'ఛావా' చిత్రం విడుదల నేపథ్యంలో ప్రత్యేక పూజలు

Rudra

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, రష్మిక మందన్న తాము జంటగా నటించిన తాజా చిత్రం 'ఛావా' ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. 'ఛావా' విడుదలకు ముందు విక్కీ, రష్మిక అమృత్‌ సర్‌ లోని స్వర్ణదేవాలయంలో సందడి చేశారు.

Advertisement

Liquor Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో మందు బాబులకు షాక్.. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

తెలుగు రాష్ట్రాలలోని రెండు ప్రభుత్వాలు మందుబాబులకు పెద్ద షాకిచ్చాయి. మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఆయా సర్కారులు నిర్ణయం తీసుకున్నాయి.

New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు.. ‘మీ సేవ’లో ఆప్షన్ పునరుద్ధరణ.. మూడు రోజుల గందరగోళానికి తెరదించిన అధికారులు

Rudra

తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది.

Allu Aravind on Ram Charan: మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిర్మాత అల్లు అరవింద్, చెర్రీ నాకు ఏకైక మేనల్లుడు. నేను ఏకైక మేనమామను, వెంటనే ట్రోల్స్ ఆపాలని వినతి

Hazarath Reddy

టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను రామ్ చరణ్ స్థాయి తగ్గించేలా మాట్లాడానని ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. రామ్ చరణ్ ను ఉద్దేశపూర్వకంగా తాను ఏమీ అనలేదని స్పష్టం చేశారు.

Madhya Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయిన యువకుడు, బ్యాలన్స్ తప్పి మెడ ఎముక విరిగిపోవడంతో తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాకు చెందిన ఒక యువకుడు సరదా కోసం స్టంట్ చేసి ప్రాణాలు కోల్పోయాడు. అందరి ముందు స్టంట్ చేస్తుండగా అతని మెడ ఎముక విరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు కొంతమంది కూర్చుని ఉండగా సరదాగా స్టంట్ చేశాడు

Advertisement
Advertisement