తాజా వార్తలు
Hyderabad Suicide: పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లనే అంటూ అనుమానాలు.. హైదరాబాద్ లో ఘటన
Rudraహైదరాబాద్ బాలానగర్ లో దారుణం జరిగింది. ఇంట్లో ఉరి వేసుకొని విజయగౌరి (20) అనే మహిళ ఆత్మహత్య చేసుకొంది. విజయగౌరీ ప్రస్తుతం బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నది.
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Arun Charagondaఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . నారీ శక్తికి వందనం అంటూ ఓ ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు.
Rape On Girl: పాలు పోసి వస్తుండగా అమ్మాయిపై ఇద్దరు యువకులు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఘోరం జరిగింది. పాల డిపోకు వెళ్లి పాలు పోసి వస్తున్న ఓ అమ్మాయిపై ఇద్దరు యువకులు దారుణానికి తగబడ్డారు.
Telangana Shocker: సికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యల కలకలం.. ఇంటి సంపులో మృతదేహం, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
Arun Charagondaసికింద్రాబాద్ లాలాగూడలో జంట హత్యలు కలకలం రేపాయి . లాలాగూడలోని ఓ ఇంటి సంపులో మహిళ మృతదేహం దొరికింది.
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Rudraఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో రెస్టారెంట్లు శుచీ, శుభ్రతను గాలికి వదిలేస్తున్నాయి.
Man Obscene Behaviour In Public Place: అమ్మాయిల ముందు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి.. సికింద్రాబాద్ - రేతిఫిల్ బస్టాప్ లో ఘటన (వీడియో వైరల్)
Rudraరద్దీ ప్రదేశాల్లో ఆకతాయిలు కొందరు అమ్మాయిలను వేధించడం నానాటికీ పెరిగిపోతుంది. ఎన్నిసార్లు చితక్కొట్టినా, ఎన్ని రకాలుగా హెచ్చరించినా వీళ్లలో అస్సలు మార్పు కానరావడం లేదు. ఇదీ అలాంటి ఘటనే.
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
Rudraఓ హోటల్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లిస్తుండగా ఓ యువకుడికి గుండెపోటు వచ్చింది. దీంతో కౌంటర్ వద్దే కుప్పకూలిపోయాడు.
Happy Women's Day 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు.. ఈ సందర్భంగా మహిళామణులకు లేటెస్ట్ లీ తెలుగు అందించే ఈ ప్రత్యేక ఫోటో గ్రీటింగ్స్ కార్డ్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraనేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన దీన్ని జరుపుకుంటారు. మనిషి మనుగడ కోసం పురుషుడితో సమానంగా మహిళకు హక్కులు కల్పించాలని కోరుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా జరుపుకుంటున్నారు.
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Rudraటీకేఆర్ విద్యాసంస్థల అధినేత, మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి (19) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Rudraఏపీలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఎస్సెస్సీ విద్యార్థులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్‌లో కూలిన శక్షణ విమానాలు
VNSఒకే రోజు భారత వాయుసేనకు (IAF) చెందిన రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఏఎన్-32 విమానం పశ్చిమ బెంగాల్‌లోని బగ్‌డోగ్రాలో కుప్పకూలింది. ఈ ఘటనలో సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. హర్యానాలోని పంచకులలో జాగ్వార్ యుద్ధ విమానం కూలిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Happy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయాలని ఉందా..అయితే ఈ విషెస్ మీ కోసం...
sajayaHappy Women's Day Wishes 2025: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన జరుపుకుంటారు దీని వెనక చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా దేశాల్లో మహిళలు నిరసనలు, ఉద్యమాలు చేయడమనేది మార్చి ఎనిమిదో తేదీతో ముడిపడి ఉన్నది.
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ
VNSగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు (Pending Tax) చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
Happy Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేయానికి ఫోటో గ్రీటింగ్స్ మీ కోసం..
sajayaమహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
VNSమార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్స్‌లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరగనుంది.
Gold Prices Hike: బంగారం ధర పెరగడమే కానీ తగ్గేదే లేదు! రాబోయే రోజుల్లో రికార్డుస్థాయికి గోల్డ్ రేటు చేరుతుందంటున్న నిపుణులు
VNSపెట్టుబడిదారులకే కాదు.. కేంద్ర బ్యాంకులకు కూడా బంగారం ముఖ్యమైన సంపదగా మారిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈవో డేవిడ్ టైట్ అన్నారు. మనీకంట్రోల్ వెబ్ సైట్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ వెల్త్ సమ్మిట్ 2025’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ అప్పు, అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అంశాల వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని అయన చాలా నమ్మకంతో చెప్పారు.
Hyderabad Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి
Hazarath Reddyఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ బీఆర్‌ఎస్ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
IFS Officer Dies by Suicide: డిప్రెషన్‌లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Hazarath Reddyఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఒక భవనం పై నుంచి దూకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.ఆ అధికారిని జితేంద్ర రావత్ గా గుర్తించారు. ఆయన భవనం యొక్క నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య (IFS Officer Dies by Suicide) చేసుకున్నట్లు PTI నివేదిక తెలిపింది
International Women's Day 2025 Wishes In Telugu: మీ తోటి మహిళా మణులకు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaInternational Women's Day 2025 Wishes In Telugu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ముఖ్యంగా ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండవది మహిళలకు సమాన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మూడవది మహిళలకు భద్రత ఆరోగ్య సంరక్షణను పెంపొందించడం. అలాగే మహిళా సాధికారత స్వతంత్రం నిర్ణయాలను ప్రోత్సహించే దిశగా వాతావరణాన్ని పెంపొందించడం, దీంతో పాటు రాజకీయాలు ఉద్యోగాలు వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడమే లక్ష్యంగా ఈ మహిళా దినోత్సవం ఉద్దేశ్యాల్లో ప్రధానంగా ఉండాల్సిన అవసరం ఉంది.
BRS Meeting in Warangal: లక్షమందితో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు కేసీఆర్ సూచన
VNSతెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణను, పాలనా పరిరక్షణను అందించగలదని, ఈ విషయం గత పద్నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. తెలంగాణ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్ని అసంతృప్తి అనిశ్చితే నిదర్శనమని పునరుద్ఘాటించారు