తాజా వార్తలు

Delhi CM Atishi Resign: ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అతిశీ..లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా సమర్పణ

Arun Charagonda

ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు అతిశీ( Delhi CM Atishi Resign). అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఓడిపోవడంతో తన రాజీనామా లేఖను ఆమె ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించారు.

KTR On LV Prasad Eye Insitute: సిరిసిల్లలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు నాలుగేళ్లు.. వైద్య బృందానికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(Siricilla) జిల్లాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ని (KTR On LV Prasad Eye Insitute) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

TTD On NRI Devotees: ఎన్‌ఆర్‌ఐలకు టీటీడీ గుడ్ న్యూస్..ఇకపై రోజుకు 100 మంది ఎన్నారై భక్తులకు శ్రీవారి దర్శనం

Arun Charagonda

ఎన్ఆర్ఐలకు(TTD On NRI Devotees) టీటీడీ శుభవార్తను చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల(Tirumala) కు వచ్చే ప్రవాస భారతీయులకు(NRI Indians) దర్శనం విషయంలో కొన్ని వెసులుబాటులు కల్పించింది.

Industrialist Chandrasekhar Murder Case: ఆస్తి కోసం తాత చంద్రశేఖర్‌ను చంపిన మనవడు..73 సార్లు కత్తితో పొడిచి చంపిన కీర్తి తేజ, హైదరాబాద్ పంజాగుట్టలో ఘటన

Arun Charagonda

పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ హత్యకేసులో(Industrialist Chandrasekhar Murder Case) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్ వచ్చారు చంద్రశేఖర్ మనవడు కీర్తి తేజ(Keerthy Teja).

Advertisement

Naga Chaitanya: సమంతతో విడాకులు.. నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు, నా లైఫ్ మీద పెట్టే శ్రద్ద, మీరు మీ లైఫ్ మీద పెట్టుకోండని హితవు

Arun Charagonda

హీరోయిన్‌ సమంతతో విడాకుల గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . మా విడాకుల అంశం జనాలకు, మీడియాకు ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయిందన్నారు.

Car Racing At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యువకుల కార్ రేసింగ్.. స్టంట్‌లతో హంగామా చేసిన యువకులు, వీడియో ఇదిగో

Arun Charagonda

ఔటర్ రింగ్ రోడ్డు మీద కార్ రేసింగులు నిర్వహించారు యువకులు(Car Racing At ORR). తెల్లవారుజామున శంషాబాద్ ఔటర్ లో కార్ స్టంట్ చేస్తున్నారు యువకులు(Hyderabad Outer Ring Road).

Kurnool Horror: స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు.. అంతలోనే..! కర్నూల్ లో ఘటన

Rudra

కర్నూలు జిల్లా, ఆదోని మండలం, కుప్పగల్లులో ఘోరం జరిగింది. అప్పటి వరకు స్నేహితులతో ఆడుతూ.. పాడుతూ.. ఉత్సాహంగా గడిపిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Meerpet Murder Case Update: మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు.. హంతకుడు గురుమూర్తికి మరో ముగ్గురు సహకారం??

Rudra

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసిన మీర్‌ పేట్ హత్యకేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి.

Advertisement

CM Revanth Reddy On Mir Alam Lake: టూరిస్ట్​ స్పాట్​గా మీర్ ఆలం చెరువు .. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశం

Arun Charagonda

హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

Earthquake Strikes Caribbean Sea: కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Rudra

కరేబియన్‌ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్‌ కు ఉత్తరాన రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 7.6గా నమోదైంది.

GBS In Telangana: తెలంగాణలో జీబీఎస్‌ వ్యాధి కలకలం.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ మృతి.. మహారాష్ట్రలో పెచ్చరిల్లుతున్న కేసులు

Rudra

గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) అనే నరాల వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ శనివారం మృతిచెందారు.

ECET Notification OUT: తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..!

Rudra

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌ ను శనివారం విడుదల చేశారు.

Advertisement

Deportation Fears: అమెరికా నుంచి తనను వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే??

Rudra

అమెరికాలో స్థిరపడాలని కలలు కన్నాడు. ఉన్నత విద్యను అక్కడే పూర్తి చేశాడు. అయితే, ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన బహిష్కరణ అస్త్రం అతని పాలిట శాపమైంది. అమెరికా నుంచి తనను ఎక్కడ వెనక్కి పంపివేస్తారోనన్న భయంతో అక్కడే తెలుగు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

TRAI New Plan On Landline Phone Numbers: ఎస్‌టీడీ కోడ్స్‌ వ్యవస్థను రద్దు, ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఇకపై పది అంకెల నెంబర్లు కేటాయింపు

VNS

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్‌లైన్‌ నెంబర్ల డయలింగ్‌ సిస్టమ్‌ను (Dialing System) మార్చనున్నది. కొత్త ప్లాన్‌ ప్రకారం.. ఫిక్స్‌డ్‌లైన్‌ నుంచి లోకల్‌ కాల్‌ చేసేందుకు పది అంకెల నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

Allu Arjun Speech: పుష్ప-2 సక్సెస్‌పై తొలిసారి బహిరంగంగా మాట్లాడిన అల్లు అర్జున్, సంధ్య థియేటర్ ఘటన తర్వాత తొలిసారి మనసువిప్పి మాటలు

VNS

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘‘ మైత్రీ మూవీ మేకర్స్‌ లేకుండా ఇలాంటి మూవీ తీయడం సాధ్యం కాదు. ప్రతి విభాగం ఎంతో కష్టపడి పనిచేసింది. సాంగ్స్‌కు మిలియన్‌ వ్యూస్‌ చూసినప్పుడు ఎలా వస్తాయా? అనుకునేవాడిని. దేవిశ్రీ వాటిని బిలియన్స్‌లో చూపించాడు. చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్‌ నేర్పుతారు. కానీ, గణేశ్‌ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలకాలో చూపించారు.

New Vande Bharat Sleeper Trains: స్లీపర్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లపై రైల్వేశాఖ దృష్టి,త్వరలోనే కొత్తగా 9 ట్రైన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు

VNS

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను (Vande Bharat Trains) ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్‌ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులను వందే భారత్‌ స్లీపర్‌ రైలు తీసుకువస్తుందని రైల్వేశాఖ (Railway Ministry) పేర్కొంది

Advertisement

PM Modi on BJP Victory in Delhi Assembly Elections 2025: ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?

VNS

ఢిల్లీని అభివృద్ధి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని మోదీ (Modi) అన్నారు. అంతేకాదు.. హస్తిన ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామన్నారు. బీజేపీ (BJP) పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

EC Reacts On New Ration Cards Process: తెలంగాణలో నూతన రేషన్‌ కార్డుల జారీకి బ్రేక్ పడిందా? క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్

VNS

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) దరఖాస్తు ప్రక్రియకు ఈసీ బ్రేక్ అంటూ వస్తున్న వదంతులను ఎన్నికల సంఘం ఖండించింది. రేషన్ కార్డుల జారీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని (New Ration Cards Application Process) సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈసీ (EC) తోసిపుచ్చింది

Hyderabad: మేడ్చల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్..అమెరికా నుండి సీసీటీవీలో చూసి బంధువులకు అలెర్ట్, చిక్కిన ఇద్దరు దొంగలు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు.

Delhi Election Results 2025: ఆపరేషన్ ఢిల్లీ సక్సెస్..విజయ ఢంకా మోగించిన బీజేపీ, 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా.. సీఎం రేసులో ఉంది వీరే!

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయ ఢంకా మోగించింది( Delhi Election Results 2025). అవినీతికి వ్యతిరేకింగా స్థాపించిన ఆప్‌.. అదే అవినీతి ఆరోపణలతో ఓటమి పాలైంది.

Advertisement
Advertisement