తాజా వార్తలు
Haryana: కాలువలోకి దూసుకెళ్లిన పెళ్లివాహనం, తొమ్మిది మంది మృతి, ఇంకా లభించని ముగ్గురి ఆచూకీ, పొగమంచు కారణంగానే ప్రమాదం
VNSహర్యానాలోని ఫతేహాబాద్‌లో (Fatehabad Accident) ఓ వాహనం కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఇద్దరిని రక్షించగా.. మరో ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఫతేహాబాద్ జిల్లాలో మెహమరా గ్రామానికి చెందిన 14 మంది.. పంజాబ్‌లో (Punjab) ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు
Gun Fire in Gachibowli: గచ్చిబౌలి పబ్‌లో కాల్పుల కలకలం, కానిస్టేబుల్, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలు, ఉద్రిక్తంగా పరిస్థితి
VNSమోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను పట్టుకునేందుకు మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన దొంగ.. వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రామిరెడ్డి తోడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పబ్‌లో పని చేస్తున్న బౌన్సర్లకు కూడా గాయాలయ్యాయి.
Kishan Reddy Comments on Union Budget: కేంద్ర బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఇది రాష్ట్ర బడ్జెట్ కాదంటూ మండిపాటు
VNSఈ బడ్జెట్ ఎంతో ప్రత్యేకమైనదని, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం (Modi Govt) పెద్దపీట వేసిందన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులకు ఎంతో మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నును ప్రభుత్వం మినహాయింపును ఇచ్చి.. మధ్య తరగతికి గొప్ప ఊరటనిచ్చిందని తెలిపారు
Telangana Assembly Special Meeting: ఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, కుల గణన నివేదికను సభ ముందు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
VNSఈ నెల 5న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా (Telangana Assembly Special Meeting) సమావేశం కానున్నది. కుల గణన నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. కుల గణనపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకం
VNSఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గా ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) నియాకమయ్యారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సేవలు అందించారు.
Kethireddy Venkataramireddy: పవన్ కళ్యాణ్...కమల్ హాసన్ కంటే గొప్ప నటుడు ఏం కాదు, బాలయ్య గుడివాడలో పోటి చేస్తే గెలిచే వాడు కాదు..కేతిరెడ్డి సంచలన కామెంట్స్
Arun Charagondaవైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(kethireddy venkatarami Reddy) హాట్ కామెంట్స్ చేశారు. హిందూపురం కాబట్టి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అన్నారు.
Encounter In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి , గంగలూరు అడవుల్లో మావోయిస్టుల కోసం గాలింపు
Arun Charagondaఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్(Encounter In Chhattisgarh) జరగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు.
Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి!
Arun Charagondaపాకిస్థాన్(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది,
Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో రైతులు రూ. 5 లక్షలు రుణం పొందవచ్చు, లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి, అలాగే Kisan Credit Card ఎలా పొందాలో వివరాలు మీకోసం..
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెబుతూ కిసాన్ క్రెడిట్ కార్డు (Kisan Credit Card) రుణ పరిమితిని పెంచింది.
KTR unveils Ambedkar Statue: రేవంత్ రెడ్డికి తిట్ల పురాణం తప్ప ఏం రాదు..కేసీఆర్‌కు, రేవంత్‌కు పోలికనే లేదు మండిపడ్డ కేటీఆర్, కొడంగల్‌కు దండయాత్రలా వస్తాం అని హెచ్చరిక
Arun Charagondaమా భూములు మాకే కావాలని ఇవాళ లగచర్లలో గిరిజన రైతులు కొట్లాడుతున్నాం అంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).
Union Budget 2025: బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా... హైదరాబాద్‌లో వెలసిన ఫ్లెక్సీలు.. జీరోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, వైరల్‌గా మారిన వీడియోలు
Arun Charagondaతెలంగాణ రాష్ట్రానికి జీరో బడ్జెట్.. గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.
Union Budget 2025 Highlights: రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే, రక్షణ రంగానికే ఎక్కువ ప్రాధాన్యం, రంగాల వారీగా బడ్జెట్ కేటాయింపులు, నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం హైలెట్స్ మీకోసం..
Hazarath Reddyకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 50,65,345 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ. 34,20,409 కోట్లుగా అంచనా వేయగా.. మూలధన వసూళ్లలో రూ. 16,44,936 కోట్లుగా ఉండబోతున్నట్లు తెలిపారు.
Union Budget 2025 : కేంద్ర బడ్జెట్.. ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే, మొబైల్స్- క్యాన్సర్ మందుల ధరలు తగ్గనుండగా పెరిగే వస్తువుల వివరాలివే!
Arun Charagondaకేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో బడ్జెట్( Union Budget 2025)లో తగ్గే, పెరిగే వస్తువుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే. 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించింది.
Astrology: ఫిబ్రవరి 12న,బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశం, సూర్యుడు, బుధుడు ,శని కలయిక వల్ల త్రిగ్రహి యోగం
sajayaAstrology: ఫిబ్రవరి 12, 2025 బుధవారం రాత్రి 10:03 గంటలకు, గ్రహాల రాజు అయిన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే, త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.
Telangana: సివిల్ వ్యవహారంలో తలదూర్చిన ఎస్‌ఐ బొరగాల అశోక్.. బాధితుడిని బండబూతులు తిట్టిన వైనం, ఎస్ఐ అశోక్‌పై ఎంక్వైరీ చేయాలని కమిషనర్ ఆదేశం
Arun Charagondaసివిల్ విషయంలో తలదూర్చి వివాదంలో చిక్కుకున్నారు మొగుళ్ళపల్లి ఎస్ఐ(SI Boragala Ashok). ఒక వ్యక్తికి మద్దతుగా భూమి వదలాలని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లం* కొడకా అంటూ బూతులు తిడుతూ.. వేధింపులు
Astrology: ఫిబ్రవరి 8న,శుక్రుడు తన రాశిని మార్చుకోబొతున్నాడు, మూడు రాశులపై శుభ ప్రభావం
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రంలో, ఆనందం శ్రేయస్సును ఇచ్చే శుక్రుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఇది ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని ,రాశిని మారుస్తుంది. శుక్రుడు సంక్రమించినప్పుడల్లా, అది వ్యక్తి ఆర్థిక స్థితి, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ జీవితం కుటుంబం మొదలైన వాటిపై ప్రభావం చూపుతుంది.
Health Tips: నానబెట్టిన మెంతి గింజలను ఖాళీ కడుపుతో కేవలం 15 రోజులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
sajayaHealth Tips: మలబద్ధకం, షుగర్ లెవెల్, కీళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? నానబెట్టిన మెంతి గింజలను ఉదయం ఖాళీ కడుపుతో కేవలం 15 రోజులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు
Google Map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే అంతే మరీ.. మ్యాప్ తప్పు చూపించడంతో కొండల్లోకి వెళ్లి చిక్కుకున్న కంటైనర్, స్థానికుల సాయంతో బయటపడ్డ డ్రైవర్, వీడియో ఇదిగో
Arun Charagondaగూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే అంతే మరీ. ఈ మధ్య కాలంలో గూగుల్ మ్యాప్(Google Maps) చూపించే తప్పుల కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా? అయితే, మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసా..
sajayaHealth Tips: ఆయుర్వేదం ప్రకారం, తిన్న వెంటనే పాలు తాగడం సరైన మార్గం కాదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కొన్ని వ్యాధులను ఆహ్వానిస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత పాలు తాగడం సరైనదో కాదో వివరంగా తెలుసుకుందాం.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..
sajayaHealth Tips: ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. మంచి ఆహారపు అలవాట్లతో అనేక చిన్న చిన్న వ్యాధులను దూరం చేసుకోవచ్చు.