తాజా వార్తలు

Gujarat Viral Video: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా పోలీస్ అత్యుత్సాహం.. సైకిల్ తొక్కుతున్న బాలుడిపై దాడి, వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ డ్రిల్ సందర్భంగా సైకిల్ తొక్కుతున్న బాలుడిని కొట్టాడు ఓ పోలీస్ . వీడియో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన గురువారం సూరత్‌లో చోటు చేసుకుంది.

Posani Krishna Murali Case: పోసాని కృష్ణమురళికి బెయిల్‌, ఓబులవారిపల్లి పీఎస్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు

Hazarath Reddy

ప్రముఖ నటుడు,వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణమురళికి కడప కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఓబులవారిపల్లి పీఎస్‌లో పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. ఇక్కడ నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.

Lady Aghori: షాకింగ్ వీడియో ఇదిగో, అఘోరీగా మారబోతున్నానంటూ బాంబు పేల్చిన బీటెక్ విద్యార్థిని, లేడీ అఘోరీ అమ్మలాగా అఘోరినై ఆడపిల్లల్ని రక్షిస్తానని వెల్లడి

Hazarath Reddy

ఆఘోరి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమెతో పాటు ఓ బీటెక్ విద్యార్థిని కూడా ఉంది. నేను అఘోరీగా మారబోతున్నానంటూ ఆ బీటెక్ విద్యార్థిని బాంబు పేల్చింది. ఇకపై అమ్మే నాకు అన్ని.. నేను అఘోరీ అమ్మలాగా అఘోరి అవుతా.. ఆడపిల్లలను రక్షిస్తానంటూ ఆ వీడియోలో బీటెక్ విద్యార్థిని చెప్పుకొచ్చింది.

KCR: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం... పార్టీ రజతోత్సవాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ

Arun Charagonda

బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్(KCR). బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో.. ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభపై కీలక సూచనలు చేశారు.

Advertisement

Konidela Nagababu:ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు, హాజరైన కూటమి నేతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు.

Private Parts Chopped Off Case: యూపీలో దారుణం, ట్రాన్స్‌జెండర్లకు గురువుగా మారాలని ప్రైవేట్ పార్ట్స్ కోయించుకున్నాడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఘజియాబాద్ పోలీసులు గురువారం ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో 45 ఏళ్ల వ్యక్తి జననాంగాలను కోసం అనంతరం చంపి, కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఆ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్లకు గురువుగా మారాలని కోరుకున్నాడని వేవ్ సిటీ పోలీసులు తెలిపారు.

Child Trafficking Case: చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. అహ్మదాబాద్‌లో వందనను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

Arun Charagonda

చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక సూత్రధారిని అరెస్ట్ చేశారు పోలీసులు . అహ్మదాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ కింగ్ పిన్ వందనను అరెస్ట్ చేశారు

Kailasagiri Fire Accident: వీడియో ఇదిగో, విశాఖ కైలాసగిరిలో భారీ అగ్నిప్రమాదం. చెత్త తగలబడటంతో భారీగా పొగ, ఒక్కసారిగా బెంబేలెత్తిన టూరిస్టులు

Hazarath Reddy

విశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది.

Advertisement

Viral Video: రైలు నుండి చెత్త పడేసిన ఉద్యోగి... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా!, వైరల్ వీడియో

Arun Charagonda

ఓ రైల్వే ఉద్యోగి తాను చేసిన పనికి ఉద్యోగం కొల్పోవాల్సి ఉచ్చింది . సుబేదార్గంజ్-లోకమాన్య తిలక్ స్పెషల్ ఫేర్ రైలు నుండి చెత్తను పడేశారు ఓ ఉద్యోగి.

Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికి ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు.

APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. డీజీలాకర్‌ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం

Arun Charagonda

నూతన విద్యా విధానం (NEP) కింద కేంద్ర ప్రభుత్వం APAAR IDను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అపార్ అంటే Automated Permanent Academic Account Registry. ఇది విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే యూనిక్ స్టూడెంట్ ఐడీ కార్డు.

IPL Tickets Sold Out: ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!

Arun Charagonda

ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .

Advertisement

Viral Video: దూల తీరింది, ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన పెద్దాయన, కర్ర తీసుకుని యువకుడిని కొడుతున్న వీడియో వైరల్

Hazarath Reddy

ఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో (frank video) చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. అది నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ అమెరికాలోని హూస్టన్‌ నుంచి ఫీనిక్స్‌ కు బయలుదేరింది.

Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళుతున్నాడు పెళ్లి కొడుకు

Hyderabad: వీడియోలు ఇవిగో, పుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద కారుతో యువతులు హల్‌చల్, బైకర్‌ని ఢీకొట్టి అతనితో గొడవ, పోలీసులు వచ్చిన తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్‌ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించాడు

Advertisement

Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి

1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..

Hazarath Reddy

IPL 2025కి ముందు, తమకు ఇష్టమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆటపై ఆసక్తి పెరగుతున్నకొద్దీ, పందాల సంఖ్య కూడా పెరుగుతుంది, అదే సమయంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అలాగే జట్టు ఫలితాలను అంచనా వేయాలనే కోరిక పందెం కాయాలనే ఉత్తేజంగా మారుతుంది.

Andhra Pradesh: అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... పరీక్ష రాసివచ్చి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Aghori: మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి, లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ వైరల్

Arun Charagonda

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి(Aghori) హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో ఆలయాలను సందర్శిస్తూ నానా హంగామా చేస్తోంది.

Advertisement
Advertisement