India

KA Paul: మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు, సిగ్గులేని కాపులు...పవన్‌ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయ్యాడంటూ మండిపాటు

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై KA పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారు... అప్పుడు చిరంజీవి(Chiranjeevi)కి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడు అన్నారు.

Bandla Ganesh on Vijayasai Reddy Resigns: అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఫ్యాషన్ అయిపోయింది, విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్‌

Hazarath Reddy

వైసీపీ సీనియర్‌ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌ అయిపోయిందని విమర్శించారు.

Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు

YCP MP Vijayasai Reddy Quits Politics: జగన్ కి షాకిచ్చిన సైరా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ అధినేత గురించి ఏమన్నారంటే..

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు

Advertisement

Vijayasai Reddy Quits Politics: వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

Ponguleti Srinivasa Reddy: వీడియో ఇదిగో, వాట్ ఆర్‌ యూ డూయింగ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, కలెక్టర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి

Hazarath Reddy

కరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌పైన పొంగులేటి వాట్ ఆర్‌ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Medchal Shocker: మేడ్చల్‌లో యువతి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి.. పెట్రోల్ పోసి చంపిన వైనం, పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మేడ్చల్(Medchal) జిల్లా మునీరాబాద్ సమీపంలో 25 ఏళ్ల యువతి(Women Murder)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

Bihar: దారుణం, జై శ్రీరామ్ నినాదాలు చేయాలంటూ మదర్సా విద్యార్థులపై దాష్టికం, కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

బంకా జిల్లాలోని బరాహత్ బ్లాక్‌లోని మదర్సా విద్యార్థులను "జై శ్రీ రామ్" అని నినాదం (Madrasa Students Forced To Chant ‘Jai Shri Ram’ ) చేయాలంటూ బలవంతం చేయడాన్ని చూపిస్తూ ఆందోళన కలిగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh: చిన్నారిపై లైంగిక దాడి బాధాకరం..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్న ఎంపీ ప్రసాదరావు, బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి

Arun Charagonda

చిత్తూరు జిల్లా నగరి (మ) కావేటిపురం గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం బాధాకరం అన్నారు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు(MP Daggumalla Prasada Rao).

Andhra Pradesh: నగరిలో దారుణం.. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు

Arun Charagonda

చిత్తూరు(Chittoor) జిల్లా నగరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపుల(Sexual abuse)కు పాల్పడ్డాడు ఓ యువకుడు.

Union Minister Manohar Lal Khattar: కోటి ఇళ్లను నిర్మించబోతున్నాం.. కరీంనగర్ డంప్ యార్డును ఎత్తేస్తామన్న కేంద్రమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టార్, తెలంగాణకు సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని వెల్లడి

Arun Charagonda

ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్(Manohar Lal Khattar).

'Mystery Illness' in Rajouri: రాజౌరీలో అంతుచిక్క‌ని వ్యాధితో 17 మంది మృతి, సుమారు 300 మంది క్వారెంటైన్‌లోకి, మృతుల శ‌రీరాల్లో కాడ్మియం ఉన్న‌ట్లు గుర్తించిన వైద్య నిపుణులు

Hazarath Reddy

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో 17 మంది మరణాలకు కారణమైన మిస్టరీ వ్యాధికి మూల కారణం కనుగొనబడింది. ప్రాథమిక ఊహాగానాలకు విరుద్ధంగా, ఆరోగ్య నిపుణులు కారణం వైరస్ లేదా బ్యాక్టీరియా కాదని న్యూరోటాక్సిన్స్ అని నిర్ధారించారు. క్యాడ్మియం టాక్సిన్ కారణంగానే ఈ అస్వస్థతకు గురైనట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు

Advertisement

Khelo India Winter Games 2025: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025..మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరికి స్వర్ణ పతకం

Arun Charagonda

ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో భాగంగా మహిళల 500 మీటర్ల ఐస్ స్కేటింగ్ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన నయన శ్రీ తల్లూరి స్వర్ణ పతకం గెలుచుకుంది

Mumbai Horror: యువతిపై ఆటో డ్రైవర్‌ అత్యాచారం, తల్లిదండ్రులకు భయపడి ప్రైవేట్ పార్టులో రాళ్లు, బ్లేడు చొప్పించుకున్న యువతి, ముంబైలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

ముంబయికి చెందిన 20 ఏళ్ల యువతి ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ తనపై అత్యాచారం చేసిన తర్వాత తన ప్రైవేట్‌ భాగాల్లోకి రాళ్లు, సర్జికల్ బ్లేడ్‌ను చొప్పించుకుంది. తల్లిదండ్రులకు భయపడి ఇలాంటి పనికి పాల్పడింది. డ్రైవర్ బీచ్‌కు వెళ్లి అక్కడ ఆమెపై దాడి చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది

Bihar Shocker: దారుణం, సిగిరెట్లు ఇవ్వలేదని వృద్ధురాలిపై నలుగురు కామాంధులు అత్యాచారం, అర్థరాత్రి పొలంలోకి ఈడ్చుకెళ్లి మరీ..

Hazarath Reddy

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తమకు సిగరెట్ ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు 65 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

Ganta Ravi Teja on Nara Lokesh: వీడియో ఇదిగో, నారా లోకేష్ దేశ ప్రధాని కావాలి, డిప్యూటీ సీఎం కాదు, గంటా శ్రీనివాస రావు కొడుకు రవితేజ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

Advertisement

Warangal: సీఎం రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయాం.. 20 ఏళ్ల దాక రేవంత్ గెలవడు, మాజీ మంత్రి దయాకర్‌ రావుతో గోస చెప్పుకున్న పెన్షన్ దారులు

Arun Charagonda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా పాలకుర్తి(Palakurthy) ప్రజలు.

Paras Dogra Superman Catch: బాబోయ్.. సూపర్ మ్యాన్ క్యాచ్ వీడియో చూశారా, గాల్లో ఓ పక్కకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న పరాస్ డోగ్రా, బిత్తరపోయిన అజింక్యా రహానె

Hazarath Reddy

క్రికెట్‌లో, క్యాచ్‌లు గెలుపు లేదా ఓటములలో తేడాను కలిగిస్తాయి. రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో ముంబైకి వ్యతిరేకంగా జమ్మూ మరియు కాశ్మీర్‌కు నాయకత్వం వహిస్తున్న పరాస్ డోగ్రా, BKCలో జరిగిన ఎన్‌కౌంటర్ యొక్క 2వ రోజు ప్రత్యర్థి కెప్టెన్ అజింక్యా రహానెను అవుట్ చేయడానికి సూపర్‌మ్యాన్-ఎస్క్యూ క్యాచ్‌ను తీసుకొని తన ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు.

Rohit Sharma Wicket Video: మరొకసారి చెత్త షాట్ ఆడి ఔటైన రోహిత్ శర్మ, తనను తానే తిట్టకుంటూ చిరాకుగా పెవిలియన్‌లోకి వెళుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తన ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించిన తర్వాత, రోహిత్ శర్మ 2వ రోజున ముంబై vs జమ్మూ మరియు కాశ్మీర్ రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో మాజీ ముంబై ఇండియన్స్ సహచరుడు యుధ్వీర్ సింగ్‌కు బలి అయ్యాడు, యువ పేసర్‌కి అతని వికెట్ సమర్పించుకున్నా. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది

Sangareddy: సంగారెడ్డి జిల్లా అంగన్‌వాడీ స్కూల్‌లో విద్యార్థులకు గాయాలు.. స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఉడిపడి తీవ్రంగా గాయపడ్డ విద్యార్థులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపుర్ గ్రామంలో అంగన్వాడీ స్కూల్(Anganwadi school) బిల్డింగ్ స్లాబ్ పచ్చలు ఊడి పడి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement
Advertisement