India

Khammam: భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య, ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన

Arun Charagonda

భర్త దొంగతనాలు మానకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలతో సహా ఉరి వేసుకొని తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లితండ్రులను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్న ఆమెకు భర్త తీరు మనసు విరిగి కఠిన నిర్ణయం తీసుకుంది భార్య.

MLA Kaushik Reddy:ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి షాక్..కోడి గుడ్లతో దాడి, కమలాపూర్‌లో ఘటన,వ్యవసాయ అధికారికి తగిలిన కోడి గుడ్డు.. వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. గ్రామ సభకు హాజరైన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడి గుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ శ్రేణులు.

Vishwak Sen’s ‘Laila’: మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ మెట్రో కింద ఆంటీలా ఉందంటూ జర్నలిస్ట్ ప్రశ్న, ఒక్కసారిగా షాకైన విశ్వక్ సేన్, తేరుకుని ఏమన్నారంటే..

Hazarath Reddy

మీ లైలా గెటప్ కేపీహెచ్‌బీ ఆంటీలా ఉందని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి విశ్వక్ బదిలిస్తూ.. ఇంటర్నేషనల్ ఫిగర్‌ను కేపీహెచ్‌బీ ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అంటూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad Shocker: దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

Advertisement

Fact Check: ఆర్బీఐ నుంచి కొత్తగా రూ. 350తో పాటు అయిదు రూపాయల నోట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్

Hazarath Reddy

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిజంగా కొత్త రూ.350 మరియు రూ. 5 నోట్లను జారీ చేస్తుందా? ఈ కొత్త డినామినేషన్‌లను చూపుతున్నట్లు చెబుతున్న తాజా వైరల్ ఫోటోలు బూటకమే తప్ప మరొకటి కాదు. సోషల్ మీడియాలో వైరల్ చిత్రాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రూ. 350 లేదా రూ. 5 కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయలేదు

Paragliding Mishap: ఉత్తర గోవాలో పారాగ్లైడింగ్ ప్రమాదం... ఇద్దరు మృతి, ప్యారాగ్లైడింగ్ కంపెనీ నిర్వాహకుడు అరెస్ట్

Arun Charagonda

ఉత్తర గోవాలో(Goa) నిషేధిత ప్యారాగ్లైడింగ్(Paragliding) కారణంగా ఓ పర్యాటకుడు, పైలట్ మృతి చెందారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 27 ఏళ్ల శివానీ దాబాలే, 26 ఏళ్ల పైలట్ సుమన్ నేపాలి తో కలిసి శనివారం సాయంత్రం కేరి ప్లాటో నుండి ప్యారాగ్లైడింగ్ ప్రారంభించారు.

Trump's Deportation Warning: డొనాల్డ్ ట్రంప్ దెబ్బ..అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్న భారత విద్యార్థులు, కారణం ఏంటంటే..

Hazarath Reddy

ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు.చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌లో ఒక వాహనానికి మరో వాహనం ఢీ, ఉత్తమ్‌ తప్పిన ముప్పు

Arun Charagonda

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం తప్పింది. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ లో ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది.

Advertisement

Bengaluru: విడాకుల కోసం భార్య దరఖాస్తు.. మనస్తాపంతో భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్న క్యాబ్ డ్రైవర్‌, బెంగళూరులో విషాదం

Arun Charagonda

బెంగళూరు(Bengaluru)లో విషాదం నెలకొంది. భార్య విడాకులు(divorce) కోసం దరఖాస్తు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల మంజునాథ్‌ అనే క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Birthright Citizenship Panic: అమెరికా పౌరసత్వం కోసం భారత మహిళలు దారుణం, 9 నెలలకు పుట్టాల్సిన బిడ్డను మధ్యలోనే సీజేరియన్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఆస్పత్రులకు పరుగులు

Hazarath Reddy

ఇప్పటికే గర్భిణులుగా ఉన్న మహిళలు ఫిబ్రవరి 20 లోగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్నవారు సిజేరియన్ ద్వారా (C-Sections On Rise As Indians In US) పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికాలోని ఆసుపత్రులు ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నాయి.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో వెరైటీ సంఘటన.. పెళ్లి చేసుకున్న ఇద్దరు వివాహిత మహిళలు, ఆలయంలోకి వెళ్లి దండలు మార్చుకున్న మహిళలు

Arun Charagonda

ఉత్తర్ ప్రదేశ్‌(Uttar Pradesh)లోని దేవరియాలో వెరైటీ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వివాహిత మహిళలు గురువారం వివాహం(Marriage) చేసుకున్నారు. స్థానిక ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.

Fire Accident At Nizampet: హైదరాబాద్‌ నిజాంపేటలో అగ్ని ప్రమాదం, టిఫిన్ సెంటర్‌లో గ్యాస్ వెలిగించే క్రమంలో చెలరేగిన మంటలు, పక్కనే ఉన్న మూడు షాపులు దగ్దం

Arun Charagonda

హైదరాబాద్ నిజాంపేట్(Nizampet) ఫిట్‌నెస్ స్టూడియో సమీపంలో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

Advertisement

Andhra Pradesh: పల్నాడు టిఫిన్ సెంటర్‌ లో షాకింగ్ సంఘటన, దోశలో ఈగలు, బొద్దింకలు ప్రత్యక్షం, ఆంధ్రా టిఫిన్స్‌ హోటల్‌లో ఘటన

Arun Charagonda

ఈ మధ్య కాలంలో బయట టిఫిన్ చేయాలంటేనే బయపడే పరిస్థితి వచ్చింది. అధికారులు నిర్లక్ష్యం, తనిఖీలు లేకపోవడంతో హోటళ్లలో నాసిరకం టిఫిన్స్‌ పెడుతున్నారు.

Mumbai Crime News: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. గ్యాంగ్ రేప్ చేశారని నమ్మించేందుకు ఆ మహిళ ఏం చేసిందో తెలుసా?, పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు

Arun Charagonda

వన్రాయ్ పోలీసులకు ఒక మహిళ తనకు గ్యాంగ్ రేప్(Gang Rape), పీడన జరిగినట్లు చెప్పిన విషయం వెలుగులోకి వచ్చింది.

Indian Railway’s 'Book Now, Pay Later' Scheme: పైసలు లేకపోయినా రైలు టికెట్‌.. భారతీయ రైల్వే నుంచి ‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ స్కీమ్

Rudra

డబ్బులు లేకపోయినా ఇకపై రైలు టికెట్‌ ను బుక్‌ చేసుకోవచ్చు.‘బుక్‌ నౌ.. పే లేటర్‌’ పేరుతో భారతీయ రైల్వే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఒక్క రూపాయి చెల్లించకపోయినా ట్రైన్‌ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.

CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.

Advertisement

IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఇంకా కొనసాగుతున్న ఐటీ సోదాలు.. నాలుగో రోజూ తనిఖీలు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Monkeypox Case In India: దేశంలో మళ్ళీ మంకీపాక్స్ కలకలం.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్.. కర్ణాటకలో గుర్తింపు

Rudra

దేశంలో మళ్లీ మంకీపాక్స్ కలకలం రేపుతోంది. దుబాయ్ నుంచి ఇటీవల తిరిగివచ్చిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కాలకు చెందిన సదరు వ్యక్తి గడిచిన 19 ఏళ్లుగా దుబాయ్ లో ఉంటున్నాడు.

Bulk Cash In Bihar Education Officer’s House: జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే.. సోదాలకు వచ్చిన అధికారులే షాక్.. బీహార్ లో ఘటన (వీడియో)

Rudra

బీహార్ లో ఓ అవినీతి పుట్ట బద్దలైంది. అధికారుల తనిఖీల్లో కోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. ఓ అవినీతి అధికారి ఇంటిపై రైడ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే రేంజ్‌ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

Fire Accident In Mahindra Showroom: కొండాపూర్ లోని మహీంద్రా షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఖరీదైన కార్లు, వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం దగ్ధం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని కొండాపూర్ లో ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి.

Advertisement
Advertisement