India
EPFO ELI Scheme: పీఎఫ్ వినియోగదారులకు అలర్ట్! ఈ తేదీలోగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోతే అంతే సంగతులు
VNSఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువును జనవరి 15, 2025 వరకు పొడిగించింది. యూఏఎన్ యాక్టివేషన్ (UAN Activation) కోసం గడువు నవంబర్ 30, 2024 ఉండగా, ఆ తర్వాత డిసెంబర్ 15, 2024 వరకు పొడిగించింది.
New Guidelines For Health Insurance Claims: హెల్త్ ఇన్సురెన్స్ క్లయిమ్ కోసం కొత్త మార్గదర్శకాలు, ఈ పత్రాలు సమర్పించకపోతే మీ క్లయిమ్ రిజెక్ట్ అవ్వడం ఖాయం
VNSప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య బీమా ఎంత అవసరం? అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారిన జీవన ప్రమాణాలు, పెరుగుతున్న కాలుష్యం, పుట్టుకొస్తున్న వైరస్‌లు.. అన్నీ కలిసి అనారోగ్య సమస్యల వలయంలోకి అందర్నీ నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ కొండంత ధైర్యమే. అందుకే అంతా ఆరోగ్య బీమాకు (Health Insurance) ఇంతలా ప్రాధాన్యాన్నిస్తున్నారు.
Mahakumbh 2025: ప్రారంభమైన మహాకుంభమేళా, నిన్న రాత్రి వరకే 85 లక్షల మందికి పైగా భక్తుల పుణ్యస్నానాలు
VNSకుంభమేళా(Kumbh Mela) సోమవారం ప్రారంభంకాగా దీనికి ముందుగానే అంటే ఆదివారం రాత్రి 10 గంటల వరకు, 85 లక్షల మంది భక్తులు సంగమతీరంలో (triveni sangam) స్నానాలు చేశారు. జనవరి 11, శనివారం నాడు 35 లక్షల మంది భక్తులు మహా కుంభమేళాలో (Mahakumbh) స్నానం చేశారు. జనవరి 12వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆ రోజున 50 లక్షల మంది భక్తులు ఇక్కడ స్నానాలు చేశారు.
Bhogi Festival in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్, పలు ప్రాంతాల్లో భోగిమంటలు వేసిన ప్రముఖులు
VNSతెలుగు వారికి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranthi) ఒకటి. మూడు రోజులు సంప్రదాయబద్దంగా సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. తొలి రోజు భోగి పండుగతో (Bhogi) ఈ పండగ ప్రారంభమవుతుంది. దీంతో సోమవారం తెల్లవారు జామున భోగి మంటలతో పండుగ సంబరాలు మొదలయ్యాయి.
Minister Ponguleti Escaped Car Accident: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం, కార్ టైర్లు పేలడంతో పల్టీ కొట్టబోయిన వాహనం
VNSతెలంగాణ సమాచార, ప్రసారాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivvas reddy) తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద మంత్రి ప్రయాణిస్తున్నకారు టైర్లు రెండు పేలిపోయాయి.
Sankranti 2025 Wishes In Telugu: మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు HD Images రూపంలో తెలియజేయండి..
sajayaసూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అనేక విశేషాలు ఉన్న ఈ సంక్రాంతి పండుగను పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి రైతుల పంటలు సమృద్ధిగా పండి ఇంటికి తీసుకువచ్చే సమయం దీన్ని వారు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
Bhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: మీ బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా..అయితే ఈ విషెస్ మీ కోసం..
sajayaBhogi, Sankranthi, Kanuma Wishes In Telugu 2025: సంక్రాంతి పండుగ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి చక్కటి ఇమేజెస్ ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
Ex Mp Manda Jagannadham Passes Away: మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత, కొద్ది రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
VNSనాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం (Manda Jagannadam) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూల్ ఎంపీగా పని చేశారు
Sankranthi Pooja: సంక్రాంతి వేళ రాశుల వారీగా పూజలు, దానాలు చేసినట్లయితే మీ నటింట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది... కోటీశ్వరులు అవడం ఖాయం..
sajayaSankranthi Pooja: సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయడం ద్వారా మీరు రాశులవారీగా లక్ష్మీదేవి కటాక్షం ఉండవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Health Tips: మీ శరీరంలో ఈ జబ్బులు కనిపిస్తే విటమిన్ బి12 లోపం కావచ్చు మరి విటమిన్ బి 12 లభించాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదో తెలుసుకుందాం
sajayaHealth Tips: మన శరీరం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు అనేక రకాల పోషకాలతో పాటు విటమిన్లు మినరల్స్ కూడా అవసరం అయితే విటమిన్ బి12 చాలా ముఖ్యమైన విటమిన్ ఇది మన శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరాను అందజేయడంలో సహాయపడుతుంది.
Health Tips: హై షుగర్ వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయో తెలిస్తే షాక్ తినడం ఖాయం.. గుండె పోటు నుంచి పక్షవాతం వరకు మీ జబ్బులు వచ్చే అవకాశం...
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో మధుమేహం సమస్య రోజురోజుకు పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.
Astrology: 144 సంవత్సరాల తర్వాత జనవరి 13 నుంచి మహాకుంభ మేళా ప్రారంభం...ఈ శుభముహూర్తం నుంచి 44 రోజుల పాటు ఈ 4 రాశుల వారికి అఖండ ధనప్రాప్తి దక్కడం ఖాయం..
sajayaAstrology: ఈసారి పుష్య పూర్ణిమ 13 జనవరి 2025న జరుపుకుంటారు. ఈ రోజున, పవిత్ర నదులలో స్నానం చేసి, ఆపై దానం చేయడం గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కాకుండా, 12 సంవత్సరాల తర్వాత పుష్య పూర్ణిమ నాడు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కూడా నిర్వహించబడుతోంది,
Astrology: జనవరి 14 నుంచి శష మహాపురుష యోగం ప్రారంభం.. 30 ఏళ్ల తర్వాత ఈ 4 రాశుల వారికి మహా అదృష్టం పట్టనుంది..లక్ష్మీదేవి నట్టింట్లో ధనం కురిపించడం ఖాయం..
sajayaAstrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు మకర సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యంలో ఈ ఘట్టాన్ని సంక్రాంతి అంటారు. అన్ని రకాల శుభకార్యాలు మకర సంక్రాంతితో ప్రారంభమవుతాయి.
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం... నలుగురు మృతి, 100 మీటర్ల కొండపై నుండి బోళ్తా పడిన బస్సు.. వీడియో
Arun Charagondaఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. 100 మీటర్ల కొండపై నుండి బస్సు బోళ్తా పడగా నలుగురు మృతి చెందారు.
MLC Balmuri Venkat: ఆంబోతులా ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డి...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపాటు..గుడ్డలూడదీసి కొడతామని హెచ్చరిక
Arun Charagondaకౌశిక్ రెడ్డి ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. మీడియాలో కనబడడం కోసమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు...దళితులను మోసం చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు.
CM Revanth Reddy: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుద్దాం..తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి నడుద్దాం, ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaతెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
MLA Danam Nagender: ఫార్ములా ఈ రేస్‌లో అవినీతి జరగలేదని చెప్పలేదు..కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వలేదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, హైడ్రాపై పునరాలోచించాలని కామెంట్
Arun Charagondaతాను ఏది మాట్లాడినా కూడా సెన్సేషన్ అవుతుందన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ కార్ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందనే నేను చెబుతున్నాను..కానీ అవినీతి కాలేదని నేను చెప్పలేదు అన్నారు.
Hero Vishal: తన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించిన విశాల్..బాగానే ఉన్నా...మీ అభిమానానికి ధన్యవాదాలు అని వెల్లడించిన విశాల్
Arun Charagondaతన ఆరోగ్య పరిస్థితిపై తొలిసారి స్పందించారు హీరో విశాల్. తనకు ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.. బాగానే ఉన్నా అన్నారు.
Kaushik Reddy Vs Sanjay: కరీంనగర్ జిల్లా సమావేశం రసాభాస, సంజయ్‌పై కౌశిక్ రెడ్డి దౌర్జన్యం, ఒరేయ్ అంటూ ఎమ్మెల్యేను సంబోంధించిన కౌశిక్.. వీడియో
Arun Charagondaఎమ్మెల్యే సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి బండబూతులతో రెచ్చిపోయాడు. కరీంనగర్ జిల్లా సమావేశంలో సంజయ్‌ను 'ఒరేయ్' అంటూ సంబోధించారు కౌశిక్ రెడ్డి.
Talasani Srinivas Yadav: కొండ పోచమ్మ సాగర్ ఘటనపై తలసాని దిగ్బ్రాంతి... యువకులమృతి కలచివేసింది...ప్రభుత్వం ఆదుకోవాలని తలసాని డిమాండ్
Arun Charagondaకొండ పోచమ్మ సాగర్‌ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఈతకు వెళ్ళి