జాతీయం
Health Tips: మీ చర్మం పైన మచ్చలు ఏర్పడుతున్నాయా అయితే ఈ కారణాలు కావచ్చు
sajayaHealth Tips: చాలా సార్లు మన శరీరం మనకు వ్యాధుల సంకేతాలను ఇస్తుంది లేదా ఏదైనా మూలకం లోపం లక్షణాలుగా ఉంటుంది. ముఖంపై ఇలాంటి మచ్చలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.
Kerala Shocker: కేరళలో దారుణం, అక్రమసంబంధం అనుమానంతో భార్యను కాల్చి చంపిన భర్త, అనంతరం తను కూడా కాల్చుకుని సూసైడ్
Hazarath Reddyనిందితుడు కృష్ణకుమార్, సంగీత దంపతుల అయిన భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయని, అది హత్య, ఆత్మహత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు అమీషా మరియు అక్షర అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Road Accident Video: షాకింగ్ వీడియో, బైక్‌ను తప్పించబోయి రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 37 మంది ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyసోమవారం మధ్యాహ్నం లాతూర్-నాందేడ్ హైవేలోని నందగావ్ పాటి సమీపంలో మోటార్ సైకిల్‌ను తప్పించబోయి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సు బోల్తా పడింది. మధ్యాహ్నం 1:43 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు గాయపడ్డారు,
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Hazarath Reddyసీఐఎస్‌ఎఫ్ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది.కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
Hyderabad Fire: వీడియో ఇదిగో, అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం, దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రయాణికులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లై ఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అంబర్ పేట్ పీఎస్ పరిధిలోని చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ కింద నిర్మాణ సామగ్రి ఉన్న షెడ్లలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో పాటుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి
India vs Australia Semi-Final: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో తిరుగులేని భారత్, ఈ సారి కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా, గత పరాభవాలకు కసి తీర్చుకుంటుందా..
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో ఉన్న రోహిత్ సేన మంగళవారం మరో కీలక సమరానికి సిద్ధమైంది.నేడు జరుగబోయే తొలి సెమీస్‌లో భారత జట్టు అగ్రశ్రేణి ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
Telangana: వైస్ ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక స్కూలు మొదటి అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వీడియో ఇదిగో..
Hazarath Reddyవైస్ ప్రిన్సిపల్ వేధింపులతో స్కూలు విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది.
Tamil Nadu: వీడియో ఇదిగో, డ్రైవింగ్ రాకుండానే జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు, అదుపు కోల్పోవడంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసం, అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyతమిళనాడులో సోమవారం తెల్లవారుజామున మధురై నగరంలోని సెల్లూర్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలుడు JCB ఎక్స్‌కవేటర్‌ను నడుపుతూ అనేక వాహనాలను ఢీకొట్టాడు.
1xBet బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ స్టార్ హెన్రిచ్ క్లాసీన్, సౌతాఫ్రికాత్ స్టార్‌తో ఒప్పందం చేసుకున్న గ్లోబల్ కంపెనీ
Hazarath Reddyహెన్రిచ్ క్లాసీన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు. 2011లో స్థానిక నార్తర్న్స్ టీమ్‌లో వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 2018లో, హెన్రిచ్‌ను ఇండియన్ క్లబ్ రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది
Dhananjay Munde Resigns: మహారాష్ట్రలో సర్పంచ్ దారుణ హత్య, మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా, రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు
Hazarath Reddyమహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు
Hazarath Reddyఅస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె డ్రైవర్‌పై దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో క్లిప్ సోమవారం సోషల్ మీడియాలో కనిపించింది, మద్యం మత్తులో అతను తనను మాటలతో తిట్టేవాడని ఆ మహిళ ఆరోపించింది.
Mancherial Horror: పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మంచిర్యాలలో ఘటన
Rudraపరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Leopard Spotted In Tirumala: తిరుమల అలిపిరి మార్గంలో గాలి గోపురం షాపుల దగ్గర చిరుత పులి కలకలం.. వీడియో వైరల్
Rudraజనావాసాల్లోకి చిరుతల సంచారం ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఏ పక్క నుంచి ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని బిక్కు బిక్కుమంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Rudraఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు 15 మీటర్ల మేర ఎగిరి ఎదురుగా వస్తున్న ఆటో కిందపడ్డారు.
Banana Still Fresh After Opening: తొక్క తీసినా 24 గంటలపాటు తాజాగానే అరటిపండు.. అదెలా అంటారా? అయితే, ఈ వార్త చదవండి..!
Rudraతొక్క తీసిన అరటిపండు ఐదు నిమిషాల్లోనే చెడిపోతుంది. జావగారిపోయి దుర్వాసన కూడా వస్తుంది. కొద్ది క్షణాల్లోనే నల్లబడుతుంది. అయితే, తొక్క తీసిన తర్వాత కూడా అరటిపండు 24 గంటలపాటు తాజాగా ఉండేట్టు చేయటంలో బ్రిటిష్ సైంటిస్టులు సక్సెస్ అయ్యారు.
Rules Change In Railways: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు జనరల్ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు
Rudraస్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణం కోసం బెర్త్ రిజర్వు చేసుకున్నారు. అయితే అది కన్ఫాం కాలేదు. దీంతో మీరు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ప్రయాణ సమయం ముంచుకొచ్చింది.
Boat Capsizes In Rajamahendravaram: రాజమహేంద్రవరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి.. ప్రమాద సమయంలో పడవలో 12 మంది (వీడియో)
Rudraతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరాలరేవు సమీపంలో సోమవారం రాత్రి పడవ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మరో 10 మంది ఈదుకుంటూ సమీపంలోని స్తంభం వద్దకు చేరుకొని ప్రాణాలు దక్కించుకున్నారు.
Telangana Inter Exams: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన ఎత్తివేత.. పేపర్ లీకైతే ఏ విద్యార్థి ద్వారా లీకైందో తెలుసుకునేలా సీరియల్ నంబర్
Rudraవిద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఒక నిమిషం నిబంధనను ఎత్తివేసింది. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నది.
Vallabhaneni Vamsi Case Update: వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఈనెల 17 వరకు పొడిగింపు, సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ జరిపిన కోర్టు
Hazarath Reddyవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను కిడ్నాప్, బెదిరింపుల కేసులో (Vallabhaneni Vamsi Case Update) ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే..
Posani Krishna Murali: గుంటూరు జైలుకు పోసాని కృష్ణ మురళి, 10 రోజుల రిమాండ్ విధించిన నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు
Hazarath Reddyపల్నాడు జిల్లాలోని నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు సోమవారం తెలుగు స్క్రీన్ రైటర్, నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన పోసాని కృష్ణ మురళిని మార్చి 13 వరకు 10 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. పోసానిని ఇటీవల హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించారు.