India
SpaDeX Mission Launched: 2035 నాటికి చంద్రుడిపై సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటే లక్ష్యంగా ఇస్రో, పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతం, వీడియో ఇదిగో..
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని (Sriharikota) సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైంది. రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకుంటూ సరిగ్గా సోమవారం రాత్రి 10:00:15 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది
New Year 2025: న్యూఇయర్ వేడుకలకు రెడీ అయిన హైదరాబాద్, అర్థరాత్రి వరకు మెట్రో సర్వీసులు, ఐటీ కారిడార్ల ఫ్లైఓవర్లు మూసివేత, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా..
Hazarath Reddy2025 నూతన సంవత్సరానికి హైదరాబాద్ సిద్ధమవుతున్న తరుణంలో, హోటల్‌లు, క్లబ్‌లు, బార్‌లలో వేడుకలతో నగరం యొక్క శక్తివంతమైన నైట్‌లైఫ్ కళకళలాడనుంది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజల భద్రత కోసం హైదరాబాద్ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Telangana: మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌తో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ అక్రమ సంబంధం, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని అతని భార్య ఆరోపణ
Hazarath Reddyనల్గొండ జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ జాల మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం పెట్టుకొని, తమను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన చేపట్టింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన జవాన్, రైలు-ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుని మృతి
Hazarath Reddyఒక విషాద సంఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ రైల్వే స్టేషన్‌లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ బిందా రాయ్ కదులుతున్న రైలు మరియు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుక్కుపోయాడు. రాయ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.
HC on 'Jija' & 'Sali' Relation: భార్యసోదరితో బావ సంబంధం అనైతికమైనది, కానీ సమ్మతి ఉంటే దానిని అత్యాచారంగా పరిగణించలేమని తెలిపిన అలహాబాద్ హైకోర్టు
Hazarath Reddyఅలహాబాద్ హైకోర్టు ఇటీవల బావ, భార్య సోదరి మధ్య సంబంధాలపై ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. ఇద్దరి మధ్య సంబంధాన్ని 'అనైతికం'గా పేర్కొన్న కోర్టు, అయితే మహిళ పెద్దవారైతే, వారి సంబంధం అత్యాచారం నేరం కిందకు రాదని కోర్టు పేర్కొంది. పెళ్లికి ప్రలోభపెట్టి తన కోడలిని అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిపై కోర్టు ఈ వ్యాఖ్య చేసింది
Satya Nadella Meets CM Revanth Reddy: వీడియో ఇదిగో, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ, స్కిల్ యూనివర్సిటీ గురించి చర్చలు..
Hazarath Reddyఅమెరికన్ బిగ్ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో (Satya Nadella) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్‌లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Telangana: వీడియో ఇదిగో, మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ
Hazarath Reddyఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది
Rohit Sharma to Retire? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు, ఇప్పటికే T20కి గుడ్ బై చెప్పిన భారత కెప్టెన్
Hazarath ReddyT20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024-25 సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.
Smokers Lose Up to 22 Minutes of Life: ధూమపానం చేసేవారు 22 నిమిషాల వరకు జీవితాన్ని కోల్పోతారు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి..
Hazarath Reddyకొత్త అధ్యయనం భయపెట్టే గణాంకాలను వెల్లడించింది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సిగరెట్ పురుషుల జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీల జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుంది. దీనికి ముందు, శాస్త్రవేత్తలు సిగరెట్ ధూమపానంపై ఇటువంటి అధ్యయనాన్ని నిర్వహించారు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
Hazarath Reddyమహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం కాగానే విజయ్ పటేల్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.
Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్
Hazarath Reddyజగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..
Telangana Horror: సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య, మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో దాడిచేసి హతమార్చిన దుండగులు
Hazarath Reddyసంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని(30) దారుణంగా హత్య చేశారు.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు గుర్తుతెలియని దుండగులు.
H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో..
Hazarath Reddyవిదేశీ ఉద్యోగుల కోసం H-1B ఫైలింగ్ కోసం US కొత్త ఫారమ్‌ను విడుదల చేసింది.2025లో H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయాలని ప్లాన్ చేస్తుంటే , మీరు తప్పనిసరిగా సవరించిన ఫైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. H-1B పిటిషన్‌లు ఫారమ్ I-129ని ఉపయోగించి సమర్పించబడ్డాయి.
Rachamallu Siva Prasad Reddy: వీడియో ఇదిగో, ఒక్క సీటు వచ్చిన నీవు అధికారంలోకి వచ్చినప్పుడు 11 సీట్లు వచ్చిన మేము అధికారంలోకి రాలేమా, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
Hazarath Reddyవైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. చెప్పు చూపించిన రోజే జగన్ మోహన్ రెడ్డి నీపై చర్యలు తీసుకోనుంటే నీవు ఇలా వాగేవాడివి కాదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని అయిదేళ్లకు ఓ సారి మారుతుందని తెలిపారు.
Pawan Kalyan on Nagababu: నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకునే సంగతి, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyజనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.
Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి
Hazarath Reddyఈ నెల 4న 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డలి వరకు తెచ్చారని పేర్కొన్నారు.
Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట, చర్యల కోసం రంగంలోకి దిగిన అధికారులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.
Love Marriage Ends in Tragedy: దారుణం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
Hazarath Reddyమలాడ్ ఈస్ట్‌లోని దిండోషిలోని కసం బాగ్‌లో జరిగిన విషాద సంఘటనలో 32 ఏళ్ల నితిన్ జంభలే అనే వ్యక్తి తన 25 ఏళ్ల భార్య కోమల్ షెలార్‌ను కత్తితో పొడిచి చంపినందుకు అరెస్టు అయ్యాడు. పెద్దలను ఎదిరించి 2019 లో వివాహం చేసుకున్న ఈ జంట వైవాహిక సమస్యలను ఎదుర్కొంటోంది,
Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన యశస్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెటర్ గవాస్కర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyమెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు.