India

Mohan Babu Health Update: మోహన్ బాబుకు అస్వస్థత, కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించినట్లుగా వార్తలు..

Hazarath Reddy

సినీ నటుడు మోహన్ బాబు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. మరో కుమారుడు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Mudragada Padmanabha Reddy: వీడియో ఇదిగో, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా, ముద్రగడ పద్మనాభ రెడ్డి కీలక వ్యాఖ్యలు, ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని వెల్లడి

Hazarath Reddy

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వైసీపీ పార్టీ బలోపేతం చేసి మళ్లీ జగన్ ని సీఎం గా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Dog vs Leopard: వీడియో ఇదిగో, చిరుత పులిని తరిమి తరిమి కొట్టిన కుక్క, ప్రాణాలు కాపాడుకున్న వైనంపై నెటిజన్లు ప్రశంసలు

Hazarath Reddy

ఓ ఇంటి పెరట్లో పెంపుడు కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఈ సమయంలో ఓ చిరుత పులి సడన్‌గా అక్కడికి వచ్చి కుక్కను చూసి మెల్లగా దాని వద్దకు వెళ్లి ఒక్కసారిగా మెడ పట్టుకుని చంపే ప్రయత్నం చేసింది. కుక్క దానితో పోరాడి ప్రాణాలు రక్షించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Manchu Family Dispute: మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

గత రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. ఈ ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు.

Advertisement

Salman Khan in RC16? రామ్ చరణ్ RC16 మూవీలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు

Hazarath Reddy

ఈ చిత్రంలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు వస్తున్నాయి. సరైన నటుడి కోసం టీమ్ వేటలో ఉంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం సల్మాన్ ఖాన్ ని పరిశీలిస్తున్నారట చిత్రబృందం.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం, లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలంటూ హాస్టల్ గోడ దూకి పరార్..

Hazarath Reddy

విశాఖ నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. హాస్టల్ నుంచి నలుగురు విద్యార్థులు వెళ్లిపోయారు. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.లక్కీ భాస్కర్ సినిమా చూసి డబ్బు సంపాదించాలని విద్యార్థులు నలుగురు పరారయ్యారు.

Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియా మీద చేయి చేసుకున్న మోహన్ బాబు, నా కూతురు లోపల ఉంది అంటూ గేట్లు నెట్టుకుని వెళ్లిన మంచు మనోజ్

Hazarath Reddy

జల్‌పల్లిలో సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తెలంగాణ ఏడీజీపీని కలిసిన అనంతరం మనోజ్‌ దంపతులు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేట్లు నెట్టుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారు.

Manchu Family Disputes: వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య

Hazarath Reddy

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Shaktikanta Das Retirement: ఆర్బీఐకి అత్యుతమ సేవలు అందించానని భావిస్తున్నా, పదవీవిరమణ తర్వాత మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం మాట్లాడుతూ, సంస్థకు తన అత్యుత్తమ సేవలందించానని, మింట్ రోడ్ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య సంబంధాలు తన ఆరేళ్ల కాలంలో "అత్యుత్తమమైనవి" అని నొక్కిచెప్పారు.

Google Year in Search 2024: ఒలింపిక్ చాక్లెట్ మఫిన్‌ల నుండి మామిడి పికిల్ వరకు, ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 ఫుడ్ అండ్ డ్రింక్ వంటకాలు ఇవిగో..

Hazarath Reddy

శోధనలో Google సంవత్సరం 2024 ముగిసింది. కొంతమందికి అత్యధికంగా శోధించిన ఫలితాలు ఆశ్చర్యం కలిగించవు. ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్నవారు నిర్దిష్ట ఫలితాలు రావడాన్ని చూసి ఉండవచ్చు. ఉదాహరణకు 'డెముర్,' మరియు 'దోసకాయ సలాడ్' తీసుకోండి.

Google Year in Search 2024: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌, నియర్ మి పదాలలో నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా..

Hazarath Reddy

గూగుల్ తన 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్‌లలో' టాప్ 'నియర్ మి' సెర్చ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది, భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా వెతుకుతున్న స్థానాలు, సేవలను చూపుతుంది. ట్రెండింగ్ సెర్చ్‌లు, కీలక పదాలలో AQI నా దగ్గర, నా దగ్గరలో రామ్ మందిర్, నా దగ్గరలో స్పోర్ట్స్ బార్, నా దగ్గరలో బెస్ట్ బేకరీ..

Google Year in Search 2024: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆల్ ఐస్ ఆన్ రఫా పదం ట్రెండింగ్‌లో, తరువాత స్థానాల్లో ఉన్నవి ఇవే..

Hazarath Reddy

Google శోధన దాని 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను విడుదల చేసింది. జాబితాలలో ఒకటి అత్యధికంగా శోధించిన పదాల 'అర్థాన్ని' హైలైట్ చేస్తుంది. ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పదాలు లేదా నిబంధనలకు సంబంధించిన ట్రెండ్‌లు, కీలకపదాలను డేటా చూపుతుంది.

Advertisement

Google Year in Search 2024: ఈ ఏడాది నెటిజన్లు మామిడికాయ పచ్చడి కోసం తెగ వెతికేశారు, 2024లో టాప్ టెన్ ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలు ఇవే..

Hazarath Reddy

'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను Google విడుదల చేసింది.ఈ జాబితాలో ఒకటి భారతదేశంలో అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు, ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలను హైలైట్ చేస్తుంది.

Google Year in Search 2024: ఇండియాలో నెటిజన్లు వెతికిన టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఇవే..

Hazarath Reddy

ఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానాలను హైలైట్ చేస్తూ Google Trends దాని 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024'ని విడుదల చేసింది. అజర్‌బైజాన్, బాలి, మనాలి, కజకిస్తాన్, జైపూర్, జార్జియా, మలేషియా, అయోధ్య, కాశ్మీర్ మరియు దక్షిణ గోవా ప్రయాణ గమ్యస్థానాల కోసం టాప్ 10 శోధన పదాలుగా నిలిచాయి

Google Year in Search 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్‌లో నెటిజన్లు శోధించింది వీరినే,టాప్‌లో నిలిచిన డోనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

Google ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డొనాల్డ్ ట్రంప్, కేథరిన్, వేల్స్ ప్రిన్సెస్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఇమానే ఖీలిఫ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోసం శోధించారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన

Hazarath Reddy

రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.

Advertisement

Google Year in Search 2024: ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు 2024లో శోధించిన అంశాలు ఇవే, టాప్‌లో నిలిచిన యూఎస్ ఎన్నికలు

Hazarath Reddy

ఈ రోజు, డిసెంబర్ 10, 21వ శతాబ్దం 24వ సంవత్సరం ముగియనుండటంతో ప్రపంచం 2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలను Google పంచుకుంది.

Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్‌లో పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికారట, టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారంటే..

Hazarath Reddy

పీపుల్ కేటగిరీ కింద జాబితా ప్రకారం, భారతీయులు వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల కోసం శోధించారు. శశాంక్ సింగ్, పూనమ్ పాండే, రాధిక మర్చంట్, అభిషేక్ శర్మ మరియు లక్ష్య సేన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన అంశాలు ఇవే, టాప్‌లో ఉన్నది ఆ మూడు అంశాలే..

Hazarath Reddy

ఈ రోజు, డిసెంబర్ 10న, ఈ సంవత్సరం భారతదేశంలో Google శోధనలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాలను Google షేర్ చేసింది. మొత్తం విభాగంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్, T20 ప్రపంచ కప్, భారతీయ జనతా పార్టీ, ఎన్నికల ఫలితాలు 2024, ఒలింపిక్స్ 2024 టాప్ 5 శోధన జాబితాలో ఉన్నాయి.

What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి

Hazarath Reddy

ఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.

Advertisement
Advertisement