India
Andhra Pradesh Horror: గుడివాడలో దారుణం, బ్లేడుతో భర్త పీక కోసి పరారైన భార్య, కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
Hazarath Reddyఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కసాయి భార్య కట్టుకున్న భర్త పీక కోసి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. గుడివాడలో 22వ వార్డు రైలు పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త చిన్న(36)ను.. బ్లేడుతో పీక కోసి ఇద్దరు పిల్లలతో భార్య జ్యోతి పరారైంది.
Buying Cheap Powerbanks? చవకైన పవర్‌బ్యాంక్‌లను కొనుగోలు చేసేవారికి అలర్ట్, రెండు కంపెనీలను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyదేశంలోకి లిథియం బ్యాటరీలను దిగుమతి చేసుకునే రెండు ప్రధాన కంపెనీలపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మూడవ కంపెనీని పరిశీలిస్తోంది. భారతదేశంలో చైనా నుండి నాసిరకం-నాణ్యత గల పవర్ బ్యాంక్‌ల విక్రయాలు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకోబడింది.
Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.
AP Cabinet Meeting Highlights: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, జల్ జీవన్ మిషన్ పథకం ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు
Hazarath Reddyముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు రంగాల్లో ప్రభుత్వ విధానాలకు ఈ సమావేశంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
Pushpa 3: పుష్ప 3 వచ్చేస్తోందా, లీక్ అయిన వైరల్ ఫోటో ఇదిగో, డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 ది రూల్
Hazarath Reddyఅల్లు అర్జున్ యొక్క పుష్ప 2: ది రూల్ థియేటర్‌లలో విడుదల చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయr. ఈ నేపథ్యంలో మరో థ్రిల్లింగ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. చివరి మిక్సింగ్ పని పూర్తయిందని పంచుకోవడానికి పుష్ప 2 సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి X (గతంలో ట్విట్టర్)లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు
Pushpa 2 Benefit Show: పుష్ప 2 బెనిఫిట్ షో వివరాలు ఇవిగో, టికెట్ ధర 800 రూపాయలకు పైగానే, డిసెంబర్ 5న విడుదల కానున్న అల్లు అర్జున్ కొత్త మూవీ
Hazarath Reddyఅల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప సీక్వెల్, పుష్ప 2 ది రూల్ కోసం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు ఉన్న ఏ సినిమాకైనా భారీ రిలీజ్ డే ప్లాన్‌లతో ఉన్న రికార్డులను ఈ సినిమా చెరిపివేయబోతోంది.
Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రన్నింగ్‌లో రెండుగా విడిపోయిన గూడ్స్ ట్రైన్
Hazarath Reddyతెలంగాణలో మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది.
Astrology: డిసెంబర్ నెలలో ఈ మూడు రాశుల వారికి చంద్రుని దయతో అదృష్టం కలిసి వస్తుంది..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఆర్థిక పరంగా సంతోషానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్పవచ్చు.
Astrology: డిసెంబర్ 11 కేతు గ్రహం హస్తా నక్షత్రంలోనికి సంచారం, దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaకేతు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇది భయం, ఆర్థిక సంక్షోభం అవమానం వంటి గందరకూలంగా వాటికి కారణమయ్యే గ్రహంగా చెప్పవచ్చు.
Health Tips: చలికాలంలో విటమిన్ డి లోపం సమస్య ఏర్పడుతుంది. దీన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు..
sajayaవిటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్. దీనిలోపం వల్ల మనకు క్యాల్షియం సరిగా అందదు. దీనివల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి
Health Tips: ఖాళీ కడుపుతో మెంతుల నీరును తాగడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaమెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ,ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. మెంతులలో క్యాల్షియం, పుష్కలంగా ఉంటుంది.
Health Tips: చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaవింటర్ సీజన్ లో మన చర్మం, జుట్టు, జీర్ణ వ్యవస్థ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పరిష్కరించడంలో ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది.
Health Tips: చలికాలంలో ఈ సూప్ లు తాగడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..
sajayaచలికాలంలో మనము తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు ఫ్లూ వంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పిల్లల్లో ముఖ్యంగా తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.
Telangana Shocker: వరంగల్‌లో బ్యాంక్ ఉద్యోగి దారుణ హత్య, కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో చంపేసిన దుండగులు
Hazarath Reddyవరంగల్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రంగంపేట (Rangampet)లో కాకతీయ గ్రామీణ బ్యాంక్ (Kaktiya Grameen Bank)లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ (Rajamohan) దారుణ హత్యకు గురయ్యాడు.
Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్, ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని, కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్రగాయాలు
Hazarath Reddyతెలంగాణ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థినికి తీవ్రగాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి చౌరస్తాలో ఆర్టీసీ బస్సులో ఎక్కువ మంది ఎక్కడంతో ఫుట్‌బోర్డుపై నుండి బస్సు కిందపడింది
Shobitha Shivanna Suicide: బుల్లితెర నటి శోభిత శివన్న సూసైడ్, మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామానికి తీసుకువెళ్లిన కుటుంబ సభ్యులు
Hazarath Reddyఅంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతికకాయాన్ని బెంగళూరులోని సకలేష్‌పురం గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. బ్రహ్మగంటు అనే టీవీ సీరియల్‌లో ఆమె తన పాత్రకు అత్యంత ప్రసిద్ధి చెందింది. 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంది.
Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైకును టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, గాయాలతో బయటపడ్డ బైకర్
Hazarath Reddyమెదక్ జిల్లా తూప్రాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్‌ను ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. నర్సాపూర్ చౌరస్తా వద్ద దశరథ్ అనే వ్యక్తి బైక్ మీద మున్సిపల్ ఆఫీస్ వైపు వెళ్తుండగా టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టింది.
Who Is Venkata Datta Sai? సింధుకు కాబోయే భర్త వెంకట దత్త సాయి ఎవరు? డిసెంబరు 22న ఓ ఇంటికి కోడలిగా వెళ్లబోతున్న డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు
Hazarath Reddyడబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోనుంది .డిసెంబరు 22న ఉదయపూర్‌లో సీనియర్ ఐటి ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడైంది.
Weather Forecast: నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ ఇంకో అల్పపీడనం, ఈ సారి దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం, ఈ నెల రెండో వారంలో ఏర్పడే సూచనలు ఉన్నాయంటున్న ఐఎండీ అధికారులు
Hazarath Reddyఫెంగల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు
Cyclone Fengal Update: తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన
Hazarath Reddyభారత వాతావరణ శాఖ (IMD) కేరళలో గణనీయమైన వర్షపాతం గురించి హెచ్చరించింది, ఇది ఫెంగల్ తుఫాను ప్రభావంతో ఉత్తర అంతర్గత తమిళనాడు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై అల్పపీడన వ్యవస్థ ప్రభావం పడింది.