India
Mercedes-Benz to Hike Prices: బెంజ్ కార్ అభిమానులకు షాకింగ్ న్యూస్, జనవరి నుంచి 3 శాతం పెరగనున్న ధరలు
Hazarath ReddyMercedes-Benz India తన మొత్తం మోడల్ లైనప్‌లో ధరల పెంపును ప్రకటించింది, ఇది జనవరి 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. పెరుగుదల, సగటున 3% వరకు ఉండనుంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు పెరిగిన కార్యాచరణ ఖర్చులు కారణంగా చెప్పవచ్చు.
Health Tips: మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉందా అయితే ఈ జబ్బులు వచ్చే ప్రమాదాలు ఎక్కువ.
sajayaవిటమిన్ డి అనేది మన శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన విటమిన్ ఇది అనేక రకాల జబ్బులు రాకుండా ఉంచుతుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ గా డి విటమిన్ ని చెప్పవచ్చు.
Health Tips: జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా,ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు రాల సమస్యతో బాధపడుతున్నారు. ఆహారంలో మార్పు, మారుతున్న వాతావరణం ,కాలుష్య వాతావరణం వల్ల జుట్టు రాలే సమస్య రోజురోజుకు పెరుగుతుంది.
Antony Thattil: ఎవరీ ఆంటోనీ తట్టిల్?, కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి నెటిజన్ల సెర్చ్, వీరిద్దరి పరిచయం ఎక్కడ జరిగిందో తెలుసా!
Arun Charagondaఇండస్ట్రీలో మరో హీరోయిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. సౌత్ స్టార్ హీరోయిన్ మహానటి 'కీర్తి సురేష్' త్వరలో పెళ్లి చేసుకోనుంది. తన చిననాటి స్నేహితుడు ఆంటోని తటిల్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ చిననాటి స్నేహితుడే ఆంటోనీ. వీరిద్దరూ హైస్కూల్‌లో క్లాస్ మేట్స్.
Redmi A4 5G: రూ. 8,499కే రెడ్‌మీ 5జీ స్మార్ట్‌ఫోన్, 5,160 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరాతో,ఇతర ఫీచర్లు గురించి కూడా తెలుసుకోండి
Hazarath ReddyRedmi A4 5G భారతదేశంలో రూ. 10,000 మార్క్ కింద సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌గా బుధవారం ప్రారంభించబడింది.ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో అమర్చబడింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.
Deloitte Layoffs: ఆగని లేఆప్స్, ఉద్యోగాల కోతలు ప్రకటించిన డెలాయిట్, 180 మంది ఉద్యోగులను తీసేస్తున్న కన్సల్టింగ్ సంస్థ
Hazarath Reddyబ్రిటీష్ కన్సల్టింగ్ పరిశ్రమలో కొనసాగుతున్న పోరాటాల మధ్య UK ఆధారిత ఆడిట్, కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది. డెలాయిట్ లేఆఫ్‌ల తాజా రౌండ్ UK అడ్వైజరీ విభాగాల నుండి 180 మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది
Health Tips: బాదంను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
sajayaబాదం సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు.బాదం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా అనేక పోషకాలు మన శరీరానికి అందుతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. ఇది ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది.
Keerthy Suresh: చిననాటి స్నేహితుడితో కీర్తి సురేష్ వివాహం, గోవాలో పెళ్లి...మ్యారేజ్ డేట్ ఫిక్స్!
Arun Charagondaనటి కీర్తి సురేష్ తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తటిల్ ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారంలో గోవాలోని ఓ విలాసవంతమైన రిసార్ట్‌లో పెళ్లి జరగనుంది. డిసెంబర్ 11 లేదా 12న గోవాలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో క్యూ లైన్‌లో కుప్పకూలిన వృద్ధుడు, అందరూ చూస్తుండగానే తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyమథురలోని బాంకే బిహారీ ఆలయంలో ఒక వృద్ధ భక్తుడైన రణధీర్ తల్వార్ ప్రార్థనలు చేయడానికి క్యూలో వేచి ఉండగా విషాదకరంగా కుప్పకూలి మరణించిన సంఘటన జరిగింది. నవంబర్ 20న సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో 72 ఏళ్ల తల్వార్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి నేలపై పడిపోయినట్లు కనిపిస్తోంది
IND vs AUS: భారతదేశం- ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్, రవీంద్ర జడేజాకు షాకిచ్చిన కోచ్ గౌతం గంభీర్, రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyభారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22, శుక్రవారం పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమవుతుంది. IND vs AUS టెస్ట్ సిరీస్ పురోగమిస్తున్న కొద్దీ, పలువురు భారతీయ ఆటగాళ్లు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
Jasprit Bumrah: భారత్ vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్, కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టేందుకు అడుగుదూరంలో జస్ప్రీత్ బుమ్రా, రికార్డు ఏంటంటే..
Hazarath Reddyభారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 22, శుక్రవారం పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమవుతుంది. IND vs AUS టెస్ట్ సిరీస్ పురోగమిస్తున్న కొద్దీ, పలువురు భారతీయ ఆటగాళ్లు చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
CM Revanth Reddy: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు , పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్..వీడియో ఇదిగో
Arun Charagondaవేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం. మధ్యాహ్నం గుడి జాతర గ్రౌండ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
Ram Gopal Varma: ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ, నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్ లో వెల్లడి
Hazarath Reddyవివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇప్పటికే క్వాష్ పిటిషన్ విషయంలో ఆర్జీవీకి హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Telangana: వీడియో ఇదిగో, అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి వైన్ షాప్‌లో చొరబడిన దొంగలు, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు..
Hazarath Reddyపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఓ వైన్ షాప్ లో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి గోడకు రంధ్రం చేసి, వైన్ షాప్ లోకి చొరబడి, మద్యం సీసాలతోపాటు, నగదును ఎత్తుకెళ్లారు.వైన్ షాప్ గోడకు రంధ్రం చేసేందుకు సుత్తెను ఉపయోగించి, దాన్ని అక్కడే వదిలి వెళ్లారు.
Hyderabad: బాలుడిపై పండ్ల వ్యాపారి లైంగిక దాడికి యత్నం, బాలుడు కేకలు వేయడంతో వ్యాపారిని పట్టుకున్న స్థానికులు, అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ కూకట్‌పల్లిలో షాకింగ్ సంఘటన జరిగింది. బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ పండ్ల వ్యాపారి. వివేకానందనగర్‌లో స్థానికంగా పండ్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి బాలుడిపై లైంగికదాడికి ప్రయత్నించాడు. బాలుడు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని పండ్ల వ్యాపారి బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tamilnadu: తమిళనాడులో విచిత్ర సంఘటన, చనిపోయిందని చితిపై పెట్టగా చివరి నిమిషంలో లేచిన వృద్ధురాలు...షాక్‌కు గురైన స్థానికులు
Arun Charagondaతమిళనాడులోని తిరుచ్చిలో విచిత్రం జరిగింది. చనిపోయిందని చితిపై పెట్టిన ఓ వృద్ధురాలు పైకిలేచి ఆశ్చర్యపరిచింది. 62ఏళ్ల చిన్నమ్మాల్ అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అదే సమయంలో అవ్వ పైకిలేచి నీళ్లు అడిగడంతో షాక్ అయ్యారు.ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video: నన్ను కువైట్‌లో చంపేసేలా ఉన్నారు, కాపాడాలంటూ వీడియో విడుదల చేసిన కాకినాడ మహిళ, నన్ను ఎలాగైనా నా పిల్లల వద్దకు చేర్చాలంటూ కన్నీటిపర్యంతం
Hazarath Reddyకాకినాడ జిల్లా గండేపల్లికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ పడుతున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటం నియోజకవర్గంలో కలకలం రేపుతుంది..నాకు సరిగా తిండిపెట్టడంలేదు, చంపేసేలా ఉన్నారు.నన్న కాపాడి, పిల్లల వద్దకు చేర్చాలంటూ' కన్నీటి పర్యంతమవుతోంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన పోలీసులు, శభాష్ పోలీసన్న అంటూ నెటిజన్ల ప్రశంసలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. నీరు తెచ్చుకునేందుకు బావి వద్దకు వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. రక్షించాలని ఆమె కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెంటనే ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు
CM Revanth Reddy: వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్న తెలంగాణ సీఎం
Arun Charagondaఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకోనున్నారు రేవంత్ రెడ్డి. వేములవాడ లో 127 కోట్ల 65 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4 వేల 696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద చెక్కులు పంపిణీ చేయనున్నారు. గుడి చెరువు ప్రాంతంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు తెలంగాణ సీఎం.
Posani Krishna Murali: ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?, పవన్‌ను తిడితే ఖండించా.. అప్పుడు పోసాని మంచి వాడు....ఇప్పుడు ప్రజల కోసం ప్రశ్నిస్తే చెడ్డవాడా ?.ఇదెక్కడి న్యాయం అన్న పోసాని కృష్ణమురళి
Arun Charagondaనన్ను నా కుటుంబాన్ని తిట్టారు కాబట్టే వాళ్లని తిట్టాను అన్నారు వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణమురళి. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని... ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తారా ? చెప్పాలన్నారు. పోలీసులు నాపై విచారణ చేస్తే నేను తప్పు చేసినట్లు వాళ్ళకు ఎలాంటి ఆధారాలు దొరకవు..అన్యాయంగా ఒక మంచి నాయకుడిని నేను ఎన్నడూ తిట్టలేదు అన్నారు.