జాతీయం
Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీలో జద్రాన్ పరుగుల సునామి, ఇంగ్లండ్ మీద 175 పరుగులతో కొత్త చరిత్రను లిఖించిన అఫ్గానిస్థాన్ బ్యాటర్, ఇబ్రహీం జద్రాన్ దెబ్బకు బద్దలైన రికార్డులు ఇవిగో..
Hazarath Reddyఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) (177; 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగుల విధ్వంసం సృష్టించాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది.
Health Tips: తాగుబోతులకు గుడ్ న్యూస్...మీ లివర్ నాలుగు కాలాల పాటు చల్లగా పాడవకుండా ఉండాలంటే..ఈ జ్యూసులు తాగాల్సిందే..
sajayaకాలేయం మన శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం, ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి జీవక్రియను సమతుల్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. కానీ, నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, జంక్ ఫుడ్, అధిక ఆల్కహాల్ వినియోగం కాలుష్యం వల్ల కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోతాయి, ఇది కాలేయ పనితీరును తగ్గిస్తుంది.
KTR Supports Stalin's Stand on Delimitation: డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మద్దతు తెలిపిన కేటీఆర్, నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyడీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరుగుతుందన్న వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు
Kolkata Horror: సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టుకుని వచ్చిన తల్లికూతుళ్లు, గంగానదిలో విసిరేస్తుండగా పట్టుకున్న స్థానికులు, తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyకలకత్తాలోని గంగా నది ఘాట్ వద్ద డెడ్ బాడీతో ఉన్న సూట్‌కేస్ కనిపించడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న తెల్లవారుజామున కోల్‌కతాలోని కుమార్తులి సమీపంలోని గంగా నది ఘాట్ వద్దకు ఇద్దరు మహిళలు క్యాబ్‌లో చేరుకున్నారు. వెంట తెచ్చిన ట్రాలీ బ్యాగ్‌ను నది వద్దకు భారంగా ఈడ్చుకువచ్చారు.
Viral Video: టికెట్ లేకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించిన పోలీసును మందలించిన రైల్వే అధికారి, ఇది మీ ఇల్లనుకుంటున్నారా అంటూ సూటి ప్రశ్న, వీడియో ఇదిగో..
Hazarath Reddyఇటీవలి రోజుల్లో చాలా మంది రైల్వే ప్రయాణికులు రైళ్ల దుస్థితిని సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండటం, టికెట్ లేని ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు, ఎయిర్ కండిషన్డ్ రైలు కోచ్‌లో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు ఒక పోలీసును ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మందలించిన వీడియో వైరల్ అవుతోంది.
Maha kumbh Mela Concludes: హర హర మహాదేవ నామస్మరణతో ముగిసిన కుంభమేళా, శివరాత్రి నాడు 1.32 కోట్లకు పైగా భక్తులు పవిత్రస్నానాలు, మొత్తం 65 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela Concludes) ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.
MP Global Investor Summit: వీడియో ఇదిగో, మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో భోజనం పేట్ల కోసం కొట్లాట, ఇదేం సదస్సు అంటూ విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు
Hazarath Reddyఈ సదస్సు (Global Investors Summit)కు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీపడ్డారు
Ghaziabad Shocker: ఈ బాలుడికి నూరేళ్లు ఆయుష్షు, ఆడుకుంటున్న బాలుడి మీదకు దూసుకొచ్చిన కారు, చిన్న గాయాలతో బయటపడిన వీడియో ఇదిగో..
Hazarath Reddyఫిబ్రవరి 20, మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఎస్‌జి గ్రాండ్ సొసైటీలో జరిగిన ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఒక కారు ఆ కాంపౌండ్‌లో ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మొత్తం కెమెరాలో రికార్డైంది,
Pune Horror: దారుణం, రోడ్డు మీద వెళుతున్న మహిళను బస్సుల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన కామాంధుడు, అరుస్తుందని నోట్లో గుడ్డలు కుక్కి మరీ పైశాచికం
Hazarath Reddyమహారాష్ట్రలో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, పూణేలో 26 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగింది. వార్తా సంస్థ IANS ప్రకారం, స్వర్గేట్ బస్ స్టాండ్ వద్ద ఆపి ఉంచిన బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. నిందితుడుని దత్తా గడేగా గుర్తించబడ్డాడు,
Pedda Palli Shiva Temple: మహా శివరాత్రి రోజు అద్భుతం.. శివాలయంలోని నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం, వైరల్ వీడియో
Arun Charagondaపెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం ఇచ్చింది(Peddapalli Shiva Temple). మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని శివాలయం ఆవరణలో ఉన్న నాగదేవత విగ్రహం వద్ద ఓ పెద్ద నాగుపాము దర్శనమిచ్చింది.
Accident Caught on Camera: మృత్యువు ఎలా వెంటాడుతుందో తెలిపే వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతున్న ఓవర్‌లోడ్ ట్రక్కు బైక్ మీద పడటంతో ఇద్దరు మృతి
Hazarath Reddyవిధిరాతను మార్చలేమనే దానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక విషాద ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మరణించారు. ధోల్పూర్ రోడ్డుపై ఓవర్‌లోడ్ తో కూడిన ట్రక్కు ఊగుతూ వచ్చి అదే రోడ్డులో ట్రక్కు ముందు వెళుతున్న బైక్ రైడర్లపై బోల్తా పడింది.
Police Saves Life: సలాం పోలీసన్నా.. భక్తుడికి గుండెపోటు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్, స్థానికుల ప్రశంసలు, వీడియో
Arun Charagondaసలాం పోలీసన్నా. శివరాత్రి సందర్భంగా ఓ భక్తుడికి గుండెపోటు(Police Saves Life) రాగా సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు ఓ పోలీస్. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా వీణవంక మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Prashant Kishor on Vijay: వీడియో ఇదిగో, ధోనీ CSKని గెలిపించినట్టుగా నేను దళపతి విజయ్‌ని గెలిపిస్తా, తమిళనాడు ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు, మార్పు కోసం ఉద్యమంగా TVK పార్టీని అభివర్ణించిన రాజకీయ వ్యూహకర్త
Hazarath Reddyఆదివారం చెన్నైలో ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు
Amit Shah Slams MK Stalin: సీఎం స్టాలిన్ ప్రభుత్వంలో అందరూ అవినీతిపరులే, ఈ సారి తమిళనాడులో వచ్చేది ఎన్టీఏ ప్రభుత్వమే, డీఎంకే సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Hazarath Reddyతమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తీవ్ర విమర్శలు (Amit Shah Slams MK Stalin) చేశారు. ఆ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానం మూడు గంటల ఆలస్యం, తీవ్ర ఆగ్రహం
Arun Charagondaహైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం అయింది.
Rajouri Terrorist Attack: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులు, అదనపు బలగాలను తరలించిన భారత ఆర్మీ
Hazarath Reddyజమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.ఆర్మీ వాహనంపై (Terrorist attack on army vehicle) విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆర్మీ అధికారులు తెలిపారు.
Maha Shivaratri Celebrations: కాశీలో నాగసాధువుల ఊరేగింపు వీడియో ఇదిగో, సాధువులపై పూల వర్షం కురిపించిన యూపీ ప్రభుత్వం, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న సాధువులు
Hazarath Reddyమహాశివరాత్రి పండుగల వేళ.. నాగసాధువులు(Naga Sadhus) కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలతో పాటుగా గంగా ఘాట్ల నుంచి నాగసాధువులు విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు.
Maha Kumbh Mela 2025: మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు, ఒక్కరోజే కోటి మందికి పైగా పవిత్ర స్నానాలు, మరి కొన్ని గంటల్లో ముగియనున్న మహా కుంభమేళా
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు (Devotees) వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో కుంభ్‌ప్రాంతమంతా యాత్రికులతో కిటకిటలాడుతోంది.
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Arun Charagondaజెఎంఎం ఎంపీ మహువా మాజీ మహా కుంభ్ నుండి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు(JMM MP Mahua Maji Injured). బుధవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును మహువా కారు ఢీకొనడంతో ఆమెకు గాయాలయ్యాయి.
Shah Rukh Khan: వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా!
Arun Charagondaబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరో కూడా సంపాదనలో షారుఖ్ దరిదాపుల్లో లేరు. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలు, ,ఐపీఎల్ ఇలా ప్రతి దాంట్లో షారుఖ్ కలిసివవచ్చిందనే చెప్పాలి. మార్కెట్ లెక్కల ప్రకారం షారుఖ్ ఆస్తులు వేల కోట్లు ఉంటాయని అంచనా.