India

Telangana Shocker: బావిలో కుక్క కళేబరం, ఆ నీటిని తాగి తెలంగాణలో ఇద్దరు మృతి, 30 మందికి అస్వస్థత, వైద్యులు ఏమన్నారంటే..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సమీపంలోని సంజీవరావుపేట గ్రామంలో బహిరంగ బావిలో కనిపించిన కుక్క కళేబరం ఆరోగ్య సంక్షోభాన్ని రేకెత్తించి, కనీసం ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసింది.

Telangana Shocker: ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి అదే బావిలో దూకిన తండ్రి, కుటుంబ కలహాలే కారణమని చెబుతున్న పోలీసులు, కామారెడ్డిలో విషాదకర ఘటన

Hazarath Reddy

ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. అప్పటికి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్‌ బావి వద్దే ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.

Dasara Liquor Sales: మంచి నీళ్లలా తాగేశారు, తెలంగాణలో రూ.1100 కోట్లు దాటిన దసరా మద్యం అమ్మకాలు, ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు సేల్స్

Hazarath Reddy

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ నెల 11న ఒక్కరోజే రూ.200.44 కోట్లు, 10న రూ.152 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అక్టోబర్ 1 నుంచి 10 వరకు రూ.852.40 కోట్ల విలువైన మందు అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Professor Saibaba Dies: గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం.. ప్రొఫెసర్ సాయిబాబా పార్థివదేహాన్ని అమరవీరుల స్తూపం వద్ద పెట్టకుండా అడ్డుకున్న పోలీసులు.. అంబులెన్సులోనే ఉండిపోయిన పార్థివదేహం (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబా (జీఎన్‌ సాయిబాబా) ఇటీవలే కన్నుమూయడం తెలిసిందే.

Advertisement

Muthyalamma Idol Vandalized: సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఉద్రిక్తత (వీడియో)

Rudra

సికింద్రాబాద్ మొండా మార్కెట్ పోలీస్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటన సమాచారం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అక్కడికి చేరుకున్నారు. అయితే, ‘గో బ్యాక్’ అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.

Teen Girl Suicide: పదే పదే మొబైల్ చూడొద్దు అన్నందుకు విషంతాగి ఆత్మహత్య చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. థానెలో ఘటన

Rudra

మహారాష్ట్రలోని థానెలో దారుణం చోటుచేసుకుంది. పదే పదే మొబైల్ చూడొద్దు అని తల్లి బెదిరించినందుకు 15 ఏండ్ల బాలిక విషం తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ బాలిక మరణించినట్టు సోమవారం పోలీసులు తెలిపారు.

Rangareddy Horror: భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త.. రంగారెడ్డిలో ఘోరం

Rudra

భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఓ భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ఈ ఘోరం జరిగింది.

Diamond Portrait Of Ratan Tata: 11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం.. గుజరాత్ వ్యాపారి అద్భుత నివాళి

Rudra

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం.. దాతృత్వశీలి రతన్ టాటా ఇటీవలే మరణించారు. ఆయనకు దేశం మెుత్తం బాధతో వీడ్కోలు చెప్పింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఆయనకు నివాళి అర్పించారు.

Advertisement

Draw For Liquor Shops In AP Today: ఆ కిక్కే వేరప్పా..! ఏపీ మద్యం దుకాణాల టెండర్ల లాటరీ నేడే.. మద్యం దుకాణాలు దక్కేది ఎవరికో??

Rudra

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త ఇది. రాష్ట్రంలో మద్యం దుకాణాలు నేడు ఖరారు కానున్నాయి.

Devara 16 days Collections: దేవర 16 రోజుల కలక్షన్స్ ఇవిగో, 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్లుగా ప్రకటించిన మేకర్స్

Vikas M

జూనియర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ దేవర కోసం మరో సారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణంతో విజయవంతంగా దూసుకపోతుంది.

Boeing to Cut 17,000 Jobs: భారీ లేఆప్స్, 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ప్రముఖ విమాన తయారీ దిగ్గజం బోయింగ్

Vikas M

ప్రముఖ విమాన తయారీ దిగ్గజం బోయింగ్..తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి సన్నద్ధమైంది. సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ ప్రకారం.. ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. సియాటెల్‌ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు.

New SUVs Launching Row: వచ్చే 12 నెలల్లో లాంచ్‌కు సిద్దమవుతున్న నాలుగు కొత్త SUV కార్లు, పూర్తి వివరాలు ఇవిగో..

Vikas M

రాబోయే 12 నెలల్లో, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా మరియు స్కోడాతో సహా అనేక ప్రధాన వాహన తయారీదారులు భారతదేశంలో కొత్త కాంపాక్ట్ SUVలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశంలో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వచ్చే ఏడాది కొత్త విడుదలల కోసం సిద్ధంగా ఉంది.

Advertisement

Astrology: అక్టోబర్ 14 తర్వాత బుధుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే...కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

అక్టోబర్ 14 తర్వాత అంటే 5 రోజుల తర్వాత బుధుడు రాహు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 3 రాశుల వారికి బుధుడు మారడం శుభప్రదంగా పరిగణిస్తుంది. ఈ 3 రాశుల గురించి తెలుసుకుందాం...

Waking Up Late Better Than Rising Early: ఆల‌స్యంగా ప‌డుకొని ఆల‌స్యంగా లేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా? తెల్ల‌వారుజామున నిద్ర‌లేవ‌డం కంటే లేట్ గా లేస్తేనే మంచిదంటా?

VNS

ఇటువంటి అలవాటే అన్నింటికన్నా ఉత్తమమైందని ఇన్నాళ్లు భావించాం. అయితే, తెల్లవారుజామున లేవడం కంటే ఆలస్యంగా నిద్రలేస్తేనే మరింత మేలు కలుగుతుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు నిద్రపై చేసిన కొత్త పరిశోధన ఫలితాలను న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురించారు.

Astrology: అక్టోబర్ 13 నుంచి శుక్రుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశం..ఈ 4 రాశుల వారికి వద్దంటే డబ్బు లభించడం ఖాయం..కోటీశ్వరులు అవుతారు..

sajaya

జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈరోజు అంటే అక్టోబర్ 13వ తేదీ ఉదయం 6.08 గంటలకు శుక్రుడు తులారాశిని వదిలి వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. 4 రాశుల వారికి శుక్రుని రాశిలో మార్పు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రాశిచక్రం గుర్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చాలా విజయాలను పొందవచ్చు. ఈ 4 రాశుల గురించి తెలుసుకుందాం...

Case Against GHMC Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మిపై పోలీస్ కేసు, టైం అయిపోయాక డీజే పెట్టినందుకు సుమోటోగా స్వీక‌ర‌ణ‌

VNS

బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్‌(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు..

Advertisement

Konda Surekha in Another Controversy: మ‌రో వివాదంలో మంత్రి కొండా సురేఖ‌, ఎస్సై సీట్లో కూర్చొని పోలీసుల‌కు వార్నింగ్, రేవూరీ Vs కొండా ఫ్లెక్సీ వార్ లో వివాదాస్ప‌దంగా మంత్రి తీరు

VNS

నాగచైతన్య- సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వర్గీయులను అరెస్టు చేశారని స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి మరి పోలీసులకే వార్నింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఎస్సైని నిలబెట్టి ఆ కుర్చీలో ఆమె కూర్చోవడంతో మరింత వివాదాస్పదంగా మారింది.

Harishrao: రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీ వ్యక్తి...ఆయనకు చీఫ్ విప్ పదవా?,తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు

Arun Charagonda

చీఫ్ విప్ గా మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం. ? అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో చిట్‌ చాట్‌గా మాట్లాడిన హరీశ్‌.. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీప్ విప్ బాధ్యత...మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడు?.. అధికార పార్టీ సభ్యులకా... ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని ప్రశ్నించారు.

Health Tips: కాల్షియం పుష్కలంగా లభించే ఫుడ్స్ ఇవే...ఈ ఫుడ్స్ తింటే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుు దూరం అవడం ఖాయం..

sajaya

కాల్షియం లేకపోవడం అనేక తీవ్రమైన వ్యాధులు, సమస్యలను కలిగిస్తుంది. దంతాలు , చిగుళ్ళు బలహీనపడటం , వ్యాధులను కలిగించడమే కాకుండా, దీని లోపం కండరాల తిమ్మిరి, నరాల సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టడానికి అసమర్థత , అనేక ఇతర గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.

Health Tips: మద్యం సేవించే అలవాటు ఉందా..అయితే లివర్ పాడవుతుందని భయమా...ఈ జ్యూసులు తాగితే మీ లివర్ ను ఆల్ మోస్ట్ కడిగేసినట్లే..

sajaya

కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారం , మద్యం కాలేయానికి చాలా హాని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం వీటన్నింటికీ దూరంగా ఉండాలి.

Advertisement
Advertisement