జాతీయం
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచన
Hazarath Reddyవైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Kumbh Mela Holy Dip For Pisoners:ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు.. 90 వేల మంది ఖైదీలు పవిత్ర పుణ్యస్నానం, వివరాలివే
Arun Charagondaమహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Fire Accident At Nagarjuna Sagar: నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం.. అడవిని చుట్టుముట్టిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
Arun Charagondaనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది . డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే
Arun Charagondaఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా . మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
Kumbh Girl Monalisa: అమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన మోనాలిసా... బంగారు గొలుసు కొనిచ్చిన కుంభమేళా వైరల్ గర్ల్, వీడియో ఇదిగో
Arun Charagondaఅమ్మకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసా . త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు మోనాలిసా.
Viral Invitation Card: ఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రిక... ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న బంధువులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఏకంగా 36 పేజీలతో ఆహ్వాన పత్రికను పంచింది ఓ ఫ్యామిలీ . కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు.
Telangana: స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్యకిరణాలు, భగవత్ కృపేనంటున్న అర్చకులు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అద్భుత ఘట్టం సంతరించుకుంది. ప్రత్యక్ష స్వరూపమైన సూర్యభగవానుని కిరణాలు ఉదయాన్నే స్వామివారి పాదాలపై పడడం ఎంతో విశిష్టతను కలగజేసింది .
Telangana Assembly Sessions: మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు..5 రోజుల పాటు జరిగే అవకాశం, బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనున్న ప్రభుత్వం!
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది(Telangana Assembly Sessions). 5 రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరిగే అవకాశం ఉండగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లపై చట్టాలు చేయనుంది ప్రభుత్వం.
Viral Video: వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి.. రాజస్థాన్‌లో ఘటన, 270 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తుండగా చేతి నుండి జారీన రాడ్డు, వీడియో ఇదిగో
Arun Charagondaరాజస్థాన్‌లోని బికనీర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది(Viral Video). వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ 17 ఏండ్ల యువతి మృతి మృతి చెందింది.
Police Case On YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు... గుంటూరు పర్యటనలో భారీగా ట్రాఫిక్ జాం, రైతులు ఇబ్బందులు పడ్డారని పోలీస్ కేసు నమోదు
Arun Charagondaవైసీపీ అధినేత మాజీ సీఎ జగన్‌పై పోలీస్ కేసు నమోదైంది . గుంటూరులో జగన్ మిర్చి యార్డ్ పర్యటన నేపథ్యంలో ఆయనతో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
Peddapalli Shocker: పక్కింటి యువకుడితో 65 ఏళ్ల మహిళ సహజీవనం..తట్టుకోలేక వృద్ధ మహిళ మొదటి ప్రియుడు ఆమెను కర్రతో బాది స్మశానంలోకి లాక్కెళ్లి ఏం చేశాడంటే..?
sajayaపెద్దపల్లి జిల్లా రామగుండం మండలానికి చెందిన బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడీనగర్‌లో 65 సంవత్సరాల వృద్ధురాలు శివరాత్రి పోచమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ కేసు వివరాలను పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హత్య కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.
‘Earthquake Incoming'? సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చిన డూమ్స్‌డే ఫిష్, భూకంపం వస్తుందేమోననే భయంతో వణుకుతున్న మెక్సికన్లు, రాబోయే ఉపద్రవానికి సూచనగా ఒడ్డుకు వచ్చిన ఓర్ఫిష్ ..
Hazarath Reddyసముద్రంలో అరుదుగా కనిపించే మెరిసే ఓర్ఫిష్ మెక్సికోలో ఒడ్డుకు కొట్టుకొచ్చి అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్య పరిచింది. ఓర్ఫిష్ సాధారణంగా సముద్రంలో 60 నుంచి 3200 అడుగుల లోతులో జీవిస్తుంటాయి. ఇది కనిపించడం చాలా అరుదు
Govt Clarifies on New FASTag Rule: మార్చి 1 నుంచి ఫాస్టాగ్ పనిచేయదా? ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
VNSఅన్ని జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలు ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని తెలిపింది. దీని కింద ఫాస్టాగ్ కస్టమర్లు టోల్ ప్లాజాకు చేరుకునేముందు ఎప్పుడైనా రీఛార్జి చేసుకోవచ్చని NHAI తెలిపింది. రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలు మాత్రమే ఐసీడీ 2.4 ప్రోటోకాల్‌ను పాటిస్తున్నాయని, వాటినీ ఐసీడీ 2.5 ప్రోటోకాల్‌కు మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపింది.
New Zealand Beat Pakistan by 60 Runs: తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర ఓటమి, సెంచరీలతో అదరగొట్టిన విల్ యంగ్, టామ్ లేథమ్
VNS321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో ఖుష్‌దిల్ (69; 49 బంతుల్లో), బాబర్ అజామ్ (64; 90 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ అఘా (42; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడారు. సౌద్ షకీల్ (6), మహ్మద్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
Tesla Showrooms in India: భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టెస్లా, ఆ రెండు నగరాల్లో షోరూంలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు, ఎక్కడెక్కడ తెరవబోతున్నారంటే?
VNSషోరూమ్‌లను (Tesla Showrooms in India) తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఓ నివేదిక ప్రకారం భారత్‌లో తొలి రెండు షోరూమ్‌లను దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి నగరాలను ఎంపిక చేసినట్లు నివేదిక పేర్కొంది. గతేడాది కాలం నుంచి టెస్లా భారత్‌లో షోరూం కోసం స్థలాలను పరిశీలించింది.
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
VNSప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు (Miss World Beauty Pageant) తెలంగాణ (Telangana) ఆతిథ్యం ఇవ్వనున్నది.
Jagan Phone Call to CS Rangarajan: వీడియో ఇదిగో, చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు జగన్ పరామర్శ, తమకు కొండంత బలమని తెలిపిన రంగరాజన్
Hazarath Reddyచిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు.
Yashtika Acharya’s Death: షాకింగ్ వీడియో ఇదిగో, 270 కిలోల బార్‌బెల్ మెడపై పడి వెయిట్ లిఫ్టర్ మృతి, బరువు ఎత్తుతుండగా జారి పడటంతో బంగారు పతక విజేత యష్టిక ఆచార్య మరణం
Hazarath Reddyరాజస్థాన్‌లోని బికనీర్‌లో శిక్షణ పొందుతున్న పదిహేడేళ్ల బంగారు పతక విజేత యష్టిక ఆచార్య 270 కిలోల బార్‌బెల్ మెడపై పడి విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం తన కోచ్ పర్యవేక్షణలో ఆమె బరువును ఎత్తుతుండగా భారీ రాడ్ జారిపడటంతో ఆమె మెడ మీద పడి (Yashtika Acharya’s Death Caught on Camera) మరణించింది.
Yogi Adityanath On 'Mohammed Shami': మొహమ్మద్ షమీ త్రివేణి సంగమంలో పవిత్రస్నానం చేశారని తెలిపిన సీఎం యోగీ, క్రికెటర్ పేరు కూడా మార్చారా? అంటూ అఖిలేష్ యాదవ్ సైటైర్లు. వీడియో ఇదిగో..
Hazarath Reddyయూపీ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ మహా కుంభమేళాలో ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు కౌంటర్ విసిరాయి. క్రికెటర్ పేరును కూడా యోగి ఆదిత్యనాథ్ మార్చినట్లు అఖిలేష్ యాదవ్ విమర్శించారు
Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (బిజెపి) ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ప్రకటించింది, ఇది 27 సంవత్సరాల తర్వాత రాజధానిలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడాన్ని సూచిస్తుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి బందన కుమారిని 29,595 ఓట్ల తేడాతో ఓడించి, ఆ ప్రాంతంలో ఆప్ దశాబ్ద కాలంగా ఉన్న ఆధిపత్యాన్ని ముగించారు