జాతీయం

Astrology: ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ద్వీదశయోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవడం ఖాయం.

sajaya

Astrology: బుధవారం, ఫిబ్రవరి 19, ఉదయం 9:29 గంటలకు, బుధుడు శుక్రుడు ద్విదశ యోగాన్ని సృష్టించారు.జ్యోతిషశాస్త్రంలో బుధుడు శుక్రుడి ద్విదశ యోగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Health Tips: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లను ప్రతిరోజు తాగండి..

sajaya

Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ జీవితాంతం వ్యాధుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది.

Health Tips: కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ విటమిన్ లోపం కావచ్చు ఒక్కసారి చెక్ చేయించుకోండి..

sajaya

Health Tips:ఈ రోజుల్లో, వృద్ధులే కాదు, యువకులు ఆరోగ్యవంతులు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు, శరీరంలో అవసరమైన పోషకాలు విటమిన్లు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు.

Health Tips: ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు..

sajaya

Health Tips: మనమందరం మన చర్మం, జుట్టు అందం చాలా కాలం పాటు ఉండాలని కోరుకుంటాము, కానీ కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాము.

Advertisement

Komatireddy Venkatreddy: రాజకీయాల్లో కేటీఆర్‌ బచ్చా..ఓడిపోయాకే కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా?, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్,వారిద్దరూ లెక్కలోకే రారని ఫైర్

Arun Charagonda

రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు.

Nannapaneni Narender: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు,కేసీఆర్ బర్త్ డే.. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కేసు నమోదు

Arun Charagonda

బీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం న‌ష్టాన్ని కేంద్రం భ‌రించాల‌ని లేఖలో విజ్ఞ‌ప్తి

Hazarath Reddy

ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర వ్య‌వసాయ శాఖమంత్రి శివ‌రాజ్ సింగ్ కు రాసిన లేఖలో (Chandrababu Urges Centre to Support Chilli Farmers) ఆయన కోరారు.

Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు

Hazarath Reddy

మాజీ సీఎం జగన్‌ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు

Advertisement

Secunderabad Court: సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం... కోర్టు ఆవరణలో కుప్పకూలిన వెంకటరమణ, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Arun Charagonda

తెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court).

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Arun Charagonda

వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది . ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం.

TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Akhil Akkineni and Zainab Ravdjee: వీడియో ఇదిగో, కాబోయే భార్యతో ఎయిర్ పోర్టులో అఖిల్ అక్కినేని, పెళ్లికి ముందే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు

Hazarath Reddy

అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.

Advertisement

Uttar Pradesh Shocker: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్, న్యాయం కోసం పోరాడిని వ్యక్తి సజీవ దహనం, కేసు ఉపసంహరించుకోనుందుకు ఘాతుకం, వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. కేసు ఉపసంహరించుకోనందుకు ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు . మైన్‌పురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది.

Delhi: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో కుప్పకూలిన ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఒక ప్రయాణికురాలకిి CPR ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ కోల్పోయింది

Faridabad Shocker: దారుణం, దొంగ‌త‌నం ఎందుకు చేశావని అడిగినందుకు తండ్రిని తగలబెట్టిన కొడుకు, మంటలకు తాళలేక అరుస్తుంటే బయట తలుపు గడియపెట్టి పైశాచికానందం

Hazarath Reddy

దొంగ‌త‌నం ఎందుకు చేశావ్‌? అని మైన‌ర్ అయిన కుమారుడిని ప్ర‌శ్నించి.. కాస్త మంద‌లించ‌డమే ఆ తండ్రి చేసిన పాప‌మైంది! కోపం పెంచుకున్న ఆ కుమారుడు ఏకంగా క‌న్న‌తండ్రి ప్రాణాలు తీసేందుకు ప‌థ‌కం వేశాడు. ఇంట్లోని ఓ గ‌దిలో నిద్రిస్తున్న తండ్రికి నిప్పు పెట్టాడు. మంట‌ల‌కు తాళ‌లేక బాధితుడు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించ‌గా .. అందుకు వీల్లేకుండా ఆ గ‌దికి బ‌య‌ట నుంచి త‌లుపులు బిగించాడు

KTR On Tea Stall Incident: సిరిసిల్లలో టీ స్టాల్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. కలెక్టర్ తీరుపై ఆగ్రహం, కేటీఆర్ ఫోటో ఉన్నందుకు టీ స్టాల్‌ని తొలగించిన అధికారులు, వీడియో ఇదిగో

Arun Charagonda

సిరిసిల్లలోని టీ స్టాల్ ఘటన పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ . కలెక్టర్ తీరు సరికాదని... ప్రతీది గుర్తుపెట్టుకుంటున్నా... ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తేలదేంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Rajamouli-Rashmi Love Track: రాజమౌళితో యాంకర్ రష్మీ లవ్‌ట్రాక్.. వైరల్‌గా మారిన పాత వీడియో, మీరు చూసేయండి

Arun Charagonda

దర్శక ధీరుడు రాజమౌళితో రష్మీ సరదాగా లవ్‌ట్రాక్ నడిపింది(Rajamouli-Rashmi Love Track). ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Bandi Sanjay Slams Congress: అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Hazarath Reddy

రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా? వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా? అంటూ సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Slams Congress) చేశారు.

Congress Meeting In Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం.. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ

Arun Charagonda

ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల సమావేశం జరుగుతోంది. ఇందిరా భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

Jagan on Police Security Negligence: వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్

Hazarath Reddy

ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు? అని ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?.

Advertisement
Advertisement