జాతీయం
YSRCP 'Fees Poru': ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12కు వాయిదా వేసిన వైసీపీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కీలక నిర్ణయం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వెంటనే విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.
Top 10 Powerful Countries in World 2025: ఫోర్బ్స్ టాప్ టెన్ శక్తిమంతమైన దేశాల జాబితా ఇదిగో, 12వ స్థానంలో నిలిచిన భారత్
Hazarath Reddy2025 సంవత్సరానికి గానూ రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆస్తులు, సైనిక బలం వంటి కోణాల పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యాకు చోటు దక్కింది
Nellore Cow Sold for Rs 40 Crore: రూ. 40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు ఆవు, అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పిన వియాటినా-19
Hazarath Reddyబ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ ఒంగోలు జాతి ఆవు దాదాపు 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కిన సంగతి విదితమే.
Madhya Pradesh Horror: దారుణం, అంత్యక్రియల గొడవలో తండ్రి మృతదేహాన్ని సగానికి నరికివ్వాలని పట్టుబడిన పెద్ద కొడుకు, చివరకు ఏమైందంటే..
Hazarath Reddyమద్యం మత్తులో ఉన్న ఒక సోదరులు తమ తండ్రి మృతదేహాన్ని సగానికి నరికి, సోదరుల మధ్య విభజించి, వారు విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుబట్టారు. కానీ పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.టీకంగఢ్ జిల్లా లిఢోరతాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
WPL on 1xBet Platform: క్రీడా ప్రేమికులకు గుడ్ న్యూస్, 1xBet వేదికపై ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, భారీగా బహుమతులు గెలుచుకునే అవకాశం
Hazarath Reddyఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మహిళల క్రికెట్ ఆట గతిని సమూలంగా మార్చేసింది. గతంలో యువ మహిళా క్రికెటర్లు క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా కొనసాగించడంలో తరచుగా సవాళ్లను ఎదుర్కొన్నారు, కానీ నేడు, వారు పురుష ఆటగాళ్లతో పోల్చదగిన ఫీజులను సంపాదించగలుగుతున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ప్రేయసితో ఆ పనిలో ఉండగా భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన భర్త, ఇద్దర్నీ పట్టుకుని చితకబాదిన ఇల్లాలు
Hazarath Reddyప్రేయసితో సహజీవనం చేస్తుండగా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. దీంతో…ఇద్దరు మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సంఘటన సత్తెనపల్లిలో జరిగింది.
UP Train Derailment: యూపీలో రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన రెండు గూడ్స్ రైళ్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఫతేపూర్ ఖాగాలోని పంభీపూర్‌లో 2 సరుకు రవాణా రైళ్లు పట్టాలు తప్పాయి. అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. పట్టాలు తప్పడానికి గల కారణం, ఏవైనా ప్రాణనష్టం సంభవించవచ్చనే దానిపై మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. అత్యవసర బృందాలను సంఘటనా స్థలానికి పంపారు.
SI Dead In Accident: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి.. జగిత్యాలలో ఘటన (వీడియో)
Rudraజగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతిచెందారు.
Ainavilli Temple: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి లక్ష పెన్నులతో అలంకరణ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో గణనాధుని ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం.
VRA's Stormed Into Ministers Quarters: రణరంగంగా మినిస్టర్స్ క్వార్టర్స్ .. ముట్టడించిన వీఆర్ఏలు.. డిమాండ్ ఇదే..! (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ను వీఆర్ఏలు ముట్టడించారు. 3797 మంది వీఆర్ఏలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ… మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి నిరసనకారులు పిలుపునిచ్చారు.
Collector Disguises As Farmer: రైతు వేషంలో వచ్చిన జిల్లా కలెక్టర్.. ధాన్యం సేకరణ కేంద్రంలో అక్రమాల గుట్టురట్టు కోసమే.. (వీడియో)
Rudraకలెక్టర్లు, పోలీసు ఆఫీసర్లు మారువేషంలో వెళ్లి అక్రమార్కుల గుట్టురట్టు చేసే సీన్ లు సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి ఘటనే ఒడిశాలోని భద్రక్ జిల్లాలో జరిగింది.
Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సభ ముందుకు రానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు.. రాష్ట్రంలో మొత్తం బీసీల జనాభా ఎంతంటే?
Rudraతెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానునున్నది. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 5న కేబినెట్ భేటీ నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో వీటిపై చర్చించాలని భావించారు.
Gongadi Trisha: అండర్-19 టీ20 వరల్డ్ కప్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' హైదరాబాద్ కు.. తెలుగమ్మాయి త్రిషకు ఘన స్వాగతం.. ఇదిగో వీడియో!
Rudraమలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్న తెలుగమ్మాయి గొంగడి త్రిష తాజాగా హైదరాబాద్ కు వచ్చారు.
Ratha Saptami: నేడు రథ సప్తమి.. తిరుమల, అరసవల్లిలో సంబురాలు.. పోటెత్తిన భక్తులు (వీడియో)
Rudraనేడు రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల, శ్రీకాకుళంలోని అరసవల్లి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Ratha Saptami 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు రథ సప్తమి శుభాకాంక్షలు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండిలా..
sajayaRatha Saptami 2025 Wishes In Telugu: రథ సప్తమి పర్వదినం ఫిబ్రవరి 4న, అంటే మంగళవారం నాడు ఆచరిస్తారు. మాఘ మాసంలో ఇలాంటి అనేక తేదీలు ఉన్నాయని, గ్రంథాలలో వాటికి ముఖ్యమైన స్థానం ఉందని మీకు తెలియజేస్తున్నాము. వాటిలో మాఘ శుక్ల పక్ష సప్తమి తిథి ఒకటి. ఈ తిథి సూర్య భగవానుడికి సంబంధించినది. ఈ రోజున సూర్య భగవానుడు తన కాంతితో ప్రపంచాన్ని మొత్తంగా వెలిగించాడని చెబుతారు.
Ratha Saptami 2025 Wishes In Telugu: రథసప్తమి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో మెసేజెస్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaRatha Saptami 2025 Wishes In Telugu: సనాతన ధర్మంలో రథ సప్తమి పర్వానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉత్సవం మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని జరుపుకుంటారు. ఈ రోజున సూర్య దేవునికి పూజలు చేసి, వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఎందుకంటే ఈ రోజు నుంచి సూర్య దేవుడు తన రథంపై ఎక్కి ఉత్తరాయణం వైపు ప్రయాణం ప్రారంభిస్తాడని నమ్మకం.
GRAMMYs 2025: వీడియో ఇదిగో, రెడ్ కార్పెట్‌పై నడుస్తూ ఒక్కసారిగా బట్టలు విప్పేసిన అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ భార్య బియాంకా, న్యూడ్‌గా ఫొటోలకు ఫోజులివ్వడంతో అందరూ షాక్
Hazarath Reddy67వ ‘గ్రామీ అవార్డుల’ ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఆదివారం అట్టహాసంగా జరిగింది.ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అమెరికన్ ర్యాప్ సింగర్ భార్య ఫొటోషూట్‌లో దుస్తులు తీసేయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
Ayaan Zahid Khan Dies by Suicide: వీడియో ఇదిగో, సూసైడ్ చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కొడుకు అయాన్ జహీద్ ఖాన్
Hazarath Reddyబీహార్ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే (MLA) షకీల్ అహ్మద్ ఖాన్ (Shakeel Ahmed Khan) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.రాజధాని పట్నా (Patna) లోని గర్దానీబాగ్ ఏరియా (Gardanibagh area) లోగల ఆయన నివాసంలో ఖాన్ కుమారుడు అయాన్ జహీద్ ఖాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
GHMC Mayor Vijayalakshmi Fell Down: వీడియో ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తూ జారి కింద పడిపోయిన జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తృటిలో తప్పిన ప్రమాదం
Hazarath Reddyజీహెచ్‌ఎమ్‌సీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాగుట్ట నాగార్జున్ సర్కిల్ వద్ద ఫుట్‌పాత్‌పై నడుస్తూ ఆమె అనుకోకుండా జారి కింద పడిపోయారు (Hyderabad). నగర సుందరీకరణ పనుల్లో భాగంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్దకు మేయర్ వెళ్లిన సమయంలో ఈ అపశృతి చోటుచేసుకుంది.
Python Rescue Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి
Hazarath Reddyపాము నీటిలో వేగంగా కదులుతున్నప్పటికీ, ఒక వ్యక్తి కాలువ నుండి భారీ కొండచిలువను ప్రశాంతంగా లాగుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఫుటేజీలో మనిషి నీటిలో ఉన్న సరీసృపాన్నిపట్టుకునేందుకు కిందకు దిగడం చూడవచ్చు.