జాతీయం
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Arun Charagondaనూతన విద్యా విధానం (NEP) కింద కేంద్ర ప్రభుత్వం APAAR IDను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అపార్ అంటే Automated Permanent Academic Account Registry. ఇది విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే యూనిక్ స్టూడెంట్ ఐడీ కార్డు.
IPL Tickets Sold Out: ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్.. బుక్‌మై షోలో నిమిషాల్లోనే అయిపోయిన టికెట్లు, ఫ్యాన్స్‌లో గందరగోళం!
Arun Charagondaఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ అయ్యాయి. బుక్‌మైషోలో అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అయ్యాయి .
Viral Video: దూల తీరింది, ఫ్రాంక్ వీడియో చేస్తున్న యువకుడిని పట్టుకుని చితకబాదిన పెద్దాయన, కర్ర తీసుకుని యువకుడిని కొడుతున్న వీడియో వైరల్
Hazarath Reddyఓ యువకుడు యువతిని తీసుకుని రోడ్డు పైకి వెళ్లి ప్రాంక్ వీడియో (frank video) చేసేందుకు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు నటించాడు. అటుగా కారులో వచ్చిన ఓ వృద్ధుడు యువతిని వేధిస్తున్నట్లు గమనించాడు. అది నిజమే అనుకొని కర్ర తీసుకుని యువకుడిని చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video: విమానంలో షాకింగ్ సంఘటన.. బట్టలు విప్పేసి పరుగు పెట్టిన ప్రయాణికురాలు, వైరల్ వీడియో ఇదిగో
Arun Charagondaఓ ప్రయాణీకురాలు విమానంలో గందరగోళం సృష్టించింది(Viral Video). సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ అమెరికాలోని హూస్టన్ నుంచి ఫీనిక్స్ కు బయలుదేరింది.
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Hazarath Reddyతమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళుతున్నాడు పెళ్లి కొడుకు
Hyderabad: వీడియోలు ఇవిగో, పుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద కారుతో యువతులు హల్‌చల్, బైకర్‌ని ఢీకొట్టి అతనితో గొడవ, పోలీసులు వచ్చిన తర్వాత ఏమైందంటే..
Hazarath Reddyహైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు మద్యం మత్తులో హల్‌చల్ చేశారు. రహదారిపై మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు. బైకర్‌ను బెదిరించడంతో అతడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు
Revanth Reddy Delhi Tour: ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై అధిష్టానంతో చర్చ,ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొననున్న రేవంత్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి
1xBet: IPL సమయంలో బాధ్యతాయుతమైన బెట్టింగ్‌పై 1xBet, సురేష్ రైనా ఏమన్నారంటే..
Hazarath ReddyIPL 2025కి ముందు, తమకు ఇష్టమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆటపై ఆసక్తి పెరగుతున్నకొద్దీ, పందాల సంఖ్య కూడా పెరుగుతుంది, అదే సమయంలో భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి అలాగే జట్టు ఫలితాలను అంచనా వేయాలనే కోరిక పందెం కాయాలనే ఉత్తేజంగా మారుతుంది.
Andhra Pradesh: అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య... పరీక్ష రాసివచ్చి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోనవానిపాలెం గ్రామంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Aghori: మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయి, లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ వైరల్
Arun Charagondaకొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి(Aghori) హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో ఆలయాలను సందర్శిస్తూ నానా హంగామా చేస్తోంది.
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Rudraతమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెద్దలు బాల్య వివాహం చేశారు.
Good News To TGSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 2.5 శాతం డీఏ ప్రకటన.. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraతెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ఇవ్వనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
SpaceX Starship explode: ఎలాన్ మస్క్‌కు మరో షాక్.. పేలిన స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్, జనాలున్న స్థలాల్లోనే పడిన శకలాలు, వీడియో ఇదిగో
Arun Charagondaటెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్ షిప్ రాకెట్ పేలిపోయింది
Pune Court: నుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? మహిళకు జడ్జి ప్రశ్న.. అసలేం జరిగింది??
Rudraనుదుటన బొట్టు లేదు.. మెడలో మంగళసూత్రం లేదు.. ఇలా అయితే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపుతాడు? అంటూ పుణె జిల్లా జడ్జి ఓ మహిళను ప్రశ్నించారు.
Singer Kalpana Clarification: స్ట్రెస్ వల్లే స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాను.. నాకు నా భర్త కు ఎలాంటి విభేదాలు లేవు.. సింగర్ కల్పన సంచలన వీడియో
Rudraసింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకొన్నట్టు వార్తలు రావడం కలకలం రేపాయి. భర్త, కూతురుతో విభేదాలే దీనికి కారణమని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Rudraఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్నది. ఆలయ నిర్వహణకు టీటీడీ పేరిట ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Rudraహైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ (కేపీహెచ్ బీ) ముగ్గురు యువతులు హల్ చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన ముగ్గురు యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అయితే జిల్లాల పరిధిలోనే ఫ్రీ బస్సు.. జిల్లా దాటితే ఛార్జీల మోతే.. కీలక ప్రకటన చేసిన మంత్రి సంధ్యారాణి
Rudraసూపర్ సిక్స్ పథకాల పేరిట గత ఏడాది టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ స్కీం ఇంకా అమల్లోకి రాలేదు.
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
VNSయంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించిన చిత్రం దిల్‌రూబా (Dilruba Movie). విశ్వకరుణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 14న విడుదల కానుంది. గురువారం (మార్చి 6న) దిల్‌రూబా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రుక్సార్ (Rukshar Dhillon) తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది.
US Travel Ban: డోనాల్డ్ ట్రంప్ దూకుడు! పాక్, ఆఫ్టనిస్తాన్‌పై ట్రావెల్ బ్యాన్ విధించే యోచన, వచ్చేవారమే అమల్లోకి వస్తుందని కథనాలు
VNSదేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. పలు దేశాల నుంచి వచ్చే వారిపైనా నిషేధం విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్ (Pakistan), అఫ్గానిస్థాన్‌లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.