India

CM Revanth Reddy: తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో నవశకం.. ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ, 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం, వివరాలివే

Arun Charagonda

తెలంగాణ వైద్యారోగ్య చ‌రిత్ర‌లో మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించింది ఉస్మానియా ఆసుప‌త్రి.

Parliament Budget Session From Today: నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు.. నేడు రాష్ట్రపతి ప్రసంగం.. 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

Rudra

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

SI Dies By Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ లో ఘటన

Rudra

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Teacher Beats Student Mercilessly: రెండో తరగతి విద్యార్థిని ఘోరంగా చితకబాదిన టీచర్‌.. గద్వాలలో దారుణం (వీడియో)

Rudra

గద్వాల జిల్లా అయిజా పట్టణంలో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయురాలు అమానుషంగా ప్రవర్తించింది.

Advertisement

Leopard Dead In Road Accident: ఒక్కసారిగా నేషనల్ హైవే మీదకి దూసుకొచ్చిన చిరుత.. భారీ వాహనం ఢీకొట్టడంతో.. ఎగిరి పడి.. పొట్టలోంచి పేగులు బయటపడి.. చివరకు?? మెదక్ లో ఏం జరిగిందంటే?? (వీడియో)

Rudra

శుక్రవారం తెల్లవారుజాము సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు అటవీప్రాంతంలో కేంద్ర నర్సరీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిని దాటేందుకు ఓ చిరుత ప్రయత్నించింది.

Good News For Telangana Professors: యూనివర్సిటీ ప్రొఫెసర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. పదవీ విరమణ వయసును 65కు పెంచిన రేవంత్ సర్కారు

Rudra

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును ఐదేండ్లు పెంచింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచింది.

Budget 2025: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు ఈ బడ్జెట్‌లో నిరాశ తప్పేలా లేదు, పాత పన్ను విధానంతో పోలిస్తే...నూతన పన్ను విధానంలో ఈ ఐదు మినహాయింపులు ఉండవు

VNS

కొత్త పన్ను విధానం(New Tax Regime), రాయితీతో కూడిన పన్ను రేట్లను అందిస్తున్నప్పటికీ, పాత పన్ను విధానంలో అందుబాటులో ఉండే అనేక ముఖ్యమైన పన్ను ప్రయోజనాలను అందుకోలేరు.

Sunita Williams Space Walk: సుధీర్ఘకాలం తర్వాత స్పేస్‌ వాక్ చేసిన సునీత విలియమ్స్‌, ఏకంగా 8 నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు

VNS

8 నెలల తర్వాత సునీతా, విల్మోర్‌తో కలిసి రెండోసారి అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. ఇద్దరు వ్యోమగాములు కలిసి శూన్యంలో వాక్ చేశారు. 2024 జూన్‌ 6న బోయింగ్‌ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో ‘ఐఎస్‌ఎస్‌’కు (INS) సునీత విలియమ్స్‌, విల్‌మోర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 8 రోజుల మిషన్‌లో భాగంగా వీరిద్దరూ అంతరిక్షానికి పయనమయ్యారు.

Advertisement

Foundation To Osmania Hospital New Building: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి, గోషామహల్‌ స్టేడియంలో 2వేల పడకల కెపాసిటీతో నిర్మాణం

VNS

తెలంగాణ వైద్య ఆరోగ్య చ‌రిత్ర‌లో (Health) మ‌రో కొత్త శ‌కం ప్రారంభం కానున్నది. వందేళ్లుగా తెలంగాణతో (Telangana) పాటు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పొరుగున ఉన్న మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన ఉస్మానియా దవాఖానకు నూత‌న భ‌వ‌నం నిర్మించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Leopard Spotted Again In Tirumala: తిరుమల సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్‌ దగ్గర చిరుత, భయాందోళనలో భక్తులు

VNS

తిరుమల క్షేత్రంలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం సమయంలో చిరుత సంచారాన్ని భక్తులు గమనించారు. ఒక్కసారిగా దగ్గరలోనే చిరుత ఉండడం చూసి భయాందోళనకు గురయ్యారు. పలువురు భక్తులు వెంటనే దగ్గరలో ఉన్న వారికి సమాచారం అందించడంతో అందరూ అప్రత్తమయ్యారు.

New HMPV Cases in Gujarat: గుజరాత్‌లో మరో బాలుడికి HMPV వైరస్‌, మొత్తం 8 కి చేరిన కేసుల సంఖ్య

VNS

నాలుగేళ్ల బాలుడికి హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) సోకింది. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గుజరాత్‌లో (Gujarat) ఈ కేసుల సంఖ్య 8కి చేరినట్లు వెల్లడించారు. జనవరి 28న అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడు జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.

US Plane Crash: గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదం, 64 మందిలో ఎవరూ బతికే అవకాశం లేదు, వాషింగ్టన్‌ డీసీ విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన ఇదే..

Hazarath Reddy

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం.. మరో హెలికాప్టర్‌ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం (Washington DC Plane Crash) జరిగింది.

Advertisement

Assam Horror: అస్సాంలో దారుణం, పిల్లల ముందే తల్లిని మంచానికి కట్టేసి అత్యాచారం, అంతటితో ఆగక అక్కడ యాసిడ్ పోసి పరార్, కేసు నమోదు చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాచర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆమె ఇద్దరు పిల్లల ముందు యాసిడ్ ( Woman Raped, Acid Poured) పోశారని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన జనవరి 22 న 28 ఏళ్ల నిందితుడు.. బాధితురాలి పక్కన ఉండే పొరుగువాడు ఆమె ఇంట్లోకి చొరబడినప్పుడు జరిగింది.

Monalisa: కుంభమేళా మోనాలిసా.. వెండితెర డెబ్యూకి రంగం సిద్ధం, తొలి సినిమాకు సంతకం చేసిన మోనాలిసా

Arun Charagonda

డైరీ ఆఫ్ మ‌ణిపూర్ సినిమాలో మోనాలిసా న‌టించ‌నున్న‌ట్లు ద‌ర్శ‌కుడు సనోజ్ మిశ్రా చెప్పారు.

Viral Video: వీడియో ఇదిగో, స్కూల్ ఫంక్షన్ కోసం ముగ్గురు చిన్నారులు ఉరి వేసుకుని వేలాడుతున్న వీడియో వైరల్, జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటని నెటిజన్లు మండిపాటు..

Hazarath Reddy

స్కూల్ ఫంక్షన్‌లో ముగ్గురు చిన్నారులు ఉరివేసుకున్నట్లుగా కనిపించే వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్‌లో ముగ్గురు అబ్బాయిలు ఒక స్టేజ్‌పై, చెక్క లాగ్‌కు జోడించిన నూలుతో వేలాడదీయడం చూపిస్తుంది. పిల్లలు ఖైదీల వేషధారణలో ఉన్నారు, వారి తలలు నల్లని వస్త్రాలతో కప్పబడి ఉంటాయి.

YSRCP Fees Poru: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ ఫీజుపోరు, రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన జగన్ పార్టీ, చంద్రబాబు పాలనలో విద్యార్థులు కూలీలుగా మారుతున్నారని మండిపాటు..

Hazarath Reddy

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్‌ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు.

Advertisement

Mahakumbh Mela 2025: 18వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన 27 కోట్ల మంది భక్తులు, కలవరపెడుతున్న వరుస ప్రమాదాలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ మేళా (Kumbh Mela) 18వ రోజుకు చేరుకుంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

MP Rakesh Rathore Arrested: వీడియో ఇదిగో, మహిళపై నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎంపీ అత్యాచారం, రాకేశ్‌ రాథోడ్‌‌ని అరెస్ట్ చేసిన పోలీసులు, బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన అలహాబాద్‌ హైకోర్టు

Hazarath Reddy

పెళ్లి చేసుకుంటాననే మాయమాటలు చెప్పి నాలుగేళ్లుగా మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ (Raksh Rathore) అరెస్టయ్యారు.

Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ మొదలైన ఉద్యోగాల కోతలు, పని తీరు సరిగా లేని ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఈ కామర్స్ దిగ్గజం

Hazarath Reddy

అమెజాన్ తన తాజా రౌండ్‌లో ఉద్యోగాల కోతలో తన కార్పొరేట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి కంపెనీ ప్రయత్నాలలో భాగంగా అమెజాన్ తొలగింపులను చూడవచ్చు.

Fire at Mahakumbh Mela 2025: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. సెక్టార్ 22లో తగలబడుతున్న టెంట్లు, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఘటన.. వీడియో

Arun Charagonda

మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది(Fire at Mahakumbh Mela 2025). సెక్టార్ 22(Sector 22) లో మంటలు చెలరేగి టెంట్లు తగలబడ్డాయి.

Advertisement
Advertisement