విద్య
Constitution Day Of India: 70 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, గత 70 ఏళ్ళలో 104 రాజ్యాంగ సవరణలు, నవంబర్ 26నే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? భారత రాజ్యాంగం దినోత్సవంపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyభారతదేశ రాజ్యాంగం(Constitution of India) రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 సంవత్సరాలైంది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకితం చేసింది. 1946 డిసెంబరు 13న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలో పీఠికగా రూపొందినది. రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని 'సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం'గా ప్రకటించింది. గత 70 ఏళ్లలో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి.
Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Vikas Mandaఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది....
English Medium Introduction: ఒకటి నుంచి ఆరు వరకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి, ప్రతి ఏడాది నుంచి ఒక్కో సంవత్సరం పెంపు, పదోతరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyఏపీ(Andhra Pradesh)లో ఈ మధ్య ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అనే అంశం బాగా ట్రెండ్ అయింది. చాలామంది దీనిని స్వాగతిస్తుండగా మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగు భాష దెబ్బతింటుందని చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం (The Government of Andhra Pradesh) దీనిపై కొన్ని సవరణలు చేస్తూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 నుంచి ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు.
Group-II Update: గ్రూప్-2 ప్రొవిజనల్ ఫలితాల లిస్టుపై హైకోర్ట్ స్టే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, వారు తప్ప మిగతా అభ్యర్థుల నియామక ప్రక్రియ చేపట్టవచ్చు
Vikas Mandaదీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా TSPSC ని హైకోర్ట్ ఆదేశించింది, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు నియామకాలు చేపట్టవద్దని స్పష్టంచేస్తూ, విచారణను సోమవారానికి వాయిదా వేసింది.....
Tiger of Mysore: మైసూరు పులి వీరోచిత చరిత్ర ఎంతమందికి తెలుసు?, తెల్లవారిని హడలెత్తించిన టిప్పు సుల్తాన్ జయంతి నేడు, ఆ దేశభక్తుడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు..
Hazarath Reddyభారతదేశంలో రాచరికపు పాలనకు చరమగీతం పాడినవారు టిప్పు సుల్తాన్ (Tipu Sultan). ఈ రోజు టిప్పు సుల్తాన్ పుట్టినరోజు(Tipu Sultan Birth Anniversary)ట్విట్టర్లో టిప్పు సుల్తాన్ (#Tipusultan)పేరుతో హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆయన చరిత్రను ఓ సారి గుర్తు చేసుకుందాం.
Maulana Abul Kalam Azad Birth Anniversary: దేశంలో విద్యకు పునాదులు ఏర్పరిచిన విద్యావేత్త, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు, జాతీయ విద్యా దినోత్సవంగా ఆయన పుట్టినరోజు, ఆయన గురించి కొన్ని విషయాలు
Hazarath Reddyదేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్య్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి(Independent India's first education minister) మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబరు 11ను జాతీయ విద్యా దినోత్సవం(The 11th National Education Day )గా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 131వ జయంతి(Abul Kalam Azad Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
DEET App: ఉద్యోగ అణ్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్, డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం మరింత సులభం, మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారి నుంచీ రక్షణ
Vikas Mandaఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్ పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్...
AP Village Volunteer 2nd Notification: ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్, మొత్తం 9 వేల 674 పోస్టులు, నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియ, డిసెంబర్ 01 నుంచి విధుల్లోకి
Hazarath Reddyఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
ISRO Recruitment: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు, 327 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్న ఇస్రో, దరఖాస్తులకు చివరి తేదీ మరియు ఇతర వివరాలు తెలుసుకోండి
Vikas Mandaఇస్రో సెంటర్లలోని అటానమస్ విభాగంలో 10వ వేతన స్థాయిలోని గ్రూప్ 'ఎ' గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తి కోసం ఇస్రో...
Visit PS Program: పోలీసులపై నమ్మకాన్ని కలిగించడానికి ‘‘విజిట్‌ పోలీస్‌ స్టేషన్‌’’ పోగ్రాం, ఏపీలో వారం రోజుల పాటు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు, ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి
Hazarath Reddyపోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు సరికొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఇందులో భాగంగా ‘విజిట్‌ పోలీస్‌ స్టేషన్‌’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా వారం రోజుల పాటు పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
Naadu-Nedu In AP: జగన్ మరో సంచలన నిర్ణయం, ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.6 వేల కోట్లు!, దేశంలోనే తొలిసారిగా కొత్త ప్రయోగం, నాడు-నేడు పథకం పూర్తి వివరాలు మీకోసం
Hazarath Reddyఅధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
Rain Alert Again: తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన, రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు, ఇప్పటికే భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని వణికిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఈ వర్షాల ధాటికి అతలాకుతలమైపోయింది.
Google Doodle On Plateau: జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్ 218వ జయంతి నేడు, ఫెనాకిస్టోస్కోప్‌ను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు
Hazarath Reddyటెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రఖ్యాత బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్(Belgian physicist Joseph Antoine Ferdinand Plateau) 218వ జయంతి సంధర్భంగా కదిలే బొమ్మల చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టి ఆయనకు ఘనంగా తన శుభాకాంక్షలను తెలియజేసింది.
Save Water: ఈ మూగ జీవాలను చూసి చాలా నేర్చుకోవాలి, నీటి విలువ వీటికి తెలిసినట్లు మనుషులకు కూడా తెలీదేమో..! అందర్నీ తట్టిలేపుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyరోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. నీటి ముప్పు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ నీటిని పొదుపు చేయకపోతే ముందు ముందు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరూ నీటిని పొదుపుచేస్తున్నారా అంటే చాలా చోట్ల పొదుపు కాదు కదా..లీకయిన నీటిని కూడా అరికట్టలేకపోతున్నారు.
Valmiki Jayanti: ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం, ఇకపై ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి, ఇంతకీ మహర్షి వాల్మీకీ ఎవరు?, గొప్పతనం ఏంటీ?, ఆపేరు ఎలా వచ్చింది?, పూర్తి విశ్లేషణాత్మక కథనం మీకోసం
Hazarath Reddyపరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతి వేడుకలు జరపాలన్నారు.
Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి
Vikas Mandaవీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....
AP Grama Sachivalayam Results 2019: ఏపీ గ్రామ సచివాలయ ఫలితాలు విడుదల, అర్హత సాధించిన వారెవరు ? జాయినింగ్ డేట్ ఎప్పుడు ? జాయినింగ్ ప్రాసెస్ ఏంటీ ? పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyలక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలను తెలుసుకోండి