సమాచారం

Ration Card Related Services: రేషన్ కార్డు దారులకు కేంద్రం తీపి కబురు, కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా సేవలు అందుబాటులోకి

Hazarath Reddy

రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది.

Child Pornography: జాగ్రత్త...చిన్న పిల్లల పోర్న్ వీడియోలు చూస్తే పోలీసులకు ఇట్టే తెలిసిపోతుంది, చైల్డ్‌ పోర్న్‌ సైట్స్‌ కోసం సెర్చ్‌ చేసే వారిపై ఫోకస్ పెట్టిన NCRB, హైదరాబాద్‌లో 16 మంది అరెస్ట్

Hazarath Reddy

దేశంలో చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కొందరు కామాంధులు మైనర్లపై హత్యాచారాలకు పాల్పడి వారిని చిదిమేస్తున్నారు. ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శించి వారి జీవితాలను మొగ్గలోనే తుంచేస్తున్నారు. వీరి నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

GST Rates Revised: జీఎస్టీ మీటింగ్ తరువాత ధరలు పెరిగేవి, తగ్గేవి ఏంటో తెలుసుకోండి, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తీసుకురాలేమని తెలిపిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 45వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే

Hazarath Reddy

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరోసారి మొండిచేయి చూపించింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు

Tirumala Update: ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఆన్‌లైన్‌ సర్వదర్శనం టోకెన్ల జారీ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

Hazarath Reddy

శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగానే స్వామివారి బ్రహ్మోత్సవాలను (Srivari Brahmotsavam) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) ప్రకటించారు.

Advertisement

PLI Scheme for Auto Sector: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం బిగ్ బూస్ట్, రూ.26,058 కోట్లతో పీఎల్‌ఐ ఇవ్వాలని నిర్ణయం, ఆటో రంగంలో దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలకు అంచనా

Hazarath Reddy

కరోనావైరస్ కు తోడు చిప్‌సెట్ల కొరతతో సతమతం అవుతున్న ఆటోమొబైల్‌ ఇండస్ట్రీకి కేంద్రం తీపి కబురు (PLI Scheme for Auto Sector) చెప్పింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సహకాలు అందిస్తామంటూ ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు.

AP PGECET 2021: ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, నిర్వహణా బాధ్యతలు చేపట్టిన కడప యోగి వేమన యూనివర్సిటీ, నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పీజీ కోర్సులలో ప్రవేశ పరీక్షలకి ఉన్నత విద్యా మండలి పీజీ సెట్ (AP PGECET 2021) నిర్వహిస్తోంది. కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ సెట్‌ను నిర్వహణా బాధ్యతలు చేపట్టింది. అందులో భాగంగా ఏపీ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల (AP PGECET 2021 Notification released) చేసింది.

Engineers' Day 2021: మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినమే ఇంజనీర్ల దినోత్సవము, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించిన భరతజాతి ముద్దు బిడ్డ జీవిత చరిత్ర మీకోసం

Hazarath Reddy

ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.

Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్

Team Latestly

ఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...

Advertisement

Smartphone User Alert: మీ స్మార్ట్‌ఫోన్ ఉండకూడని ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో మీ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. అది లేకుండా పూట గడవలేని పరిస్థితి. అయితే చాలామంది ఫోన్ వాడిన తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు.ఈ నేపథ్యంలో కొన్ని ప్రదేశాల్లో మీరు మొబైల్ పెడితే చాలా ప్రమాదమని (Smartphone User Alert) నిపుణులు హెచ్చరిస్తున్నారు.

TS Weather Report: తెలంగాణలో 3 రోజులు పాటు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని (TS Weather Report) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభార్షీ వర్షాలు కురువవచ్చని వెల్లడించింది.

AP Weather Report: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన, అలర్ట్ మెసేజ్ జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీలో రానున్న రెండు రోజలు పాటు ఓ మాదిరి నుంచి భారీ వర్షాలు (Moderate rain) కురవనున్నాయి. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్‌ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ (India Meteorological Department) తెలిపింది.

AP High Court: ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు రద్దు, గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ముగిసిన విచారణ

Hazarath Reddy

ఆన్‌లైన్‌ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ బోర్డు (AP High Court) ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు (online intermediate admissions) కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Monsoon 2021 Forecast: వారం రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్న అధికారులు

Hazarath Reddy

ఈ వారంలో సౌత్ ఇండియాని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం (Monsoon 2021 Forecast) ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rainfall to Lash South India) ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Vaccination in India: వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డు, ఆగస్ట్ నెలలో 18 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపిన కేంద్రం, దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు

Hazarath Reddy

వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు (Vaccination in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో (G7 nations combined) వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని ఈ సందర్భంగా వెల్లడించింది.

Shri Ramayana Yatra: దేఖో అప్నా దేశ్, రామాయ‌ణ యాత్ర‌కు వెళ్లే భక్తులకు స్పెష‌ల్ టూరిస్ట్ ట్రైన్, 17 రోజుల పాటు యాత్ర, న‌వంబ‌ర్ ఏడో తేదీన ప్రారంభం

Hazarath Reddy

దేశంలో ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం కార్పొరేష‌న్ (ఐఆర్సీటీసీ).. శ్రీ రామాయ‌ణ్ యాత్ర పేరుతో డీల‌క్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రారంభిస్తోంది.

Padma Awards 2022: పద్మ పురస్కారలకు నామినేషన్లు కోరుతున్న కేంద్ర ప్రభుత్వం, ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15 లోపు సిఫారసులకు ఆహ్వానం, గణతంత్య్ర దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం

Team Latestly

గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వంసంద‌ర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల‌ (పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ) కోసం 2022 ఏడాదికి గానూ ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పద్మ అవార్డు నామినేషన్లకు...

Advertisement

LPG Cylinder Price Hike: సామాన్యుడికి కేంద్రం మళ్లీ షాక్, ఎల్‌పీజీ గ్యాస్‌ ధరపై రూ. 25 పెంపు, పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.884.50కి చేరిక

Hazarath Reddy

జీడీపీ లెక్కలపై కేంద్రం శుభవార్త చెప్పిన మరుసటి రోజు సామాన్యుడికి మళ్లీ షాక్‌​ ఇచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్‌ ధరను చమురు కంపెనీలు మరోసారి (LPG Cylinder Price Hike) పెంచాయి. పెరిగిన ధరతో 14.2 కేజీల సిలిండర్‌ ధర రూ.884.50కి చేరుకుంది.

Coronavirus Spread: ఊపిరితిత్తులకు కరోనా సోకిందని ఎలా గుర్తించాలి, లంగ్స్ మీద కోవిడ్ ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కల్లోలం రేపుతోంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తోంది. కొవిడ్‌-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడ‌క‌ ఇబ్బంది ప‌డుతున్నారు. గొంతు ద్వారా శ‌రీరంలోకి ప్రవేశించి శ్వాస‌మార్గం గుండా నేరుగా వైర‌స్ లంగ్స్‌కు (Covid-19 is spreading in lungs) వెళుతోంది.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్ప పీడనం, ఏపీలో ఆరు జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతోంది. అల్పపీడనం మీదుగా ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది.

Telugu Typing in Android Mobile: ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ రావడం లేదా, అయితే ఈ గైడ్ పాలో అవ్వండి, మీరు తెలుగులో ఫాస్ట్‌గా టైప్ చేస్తారు, ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైపింగ్ కోసం సింపుల్ ట్రిక్స్

Hazarath Reddy

మన మాతృభాష తెలుగులో మెసేజ్‌లను (Telugu Typing in Android Mobiles) ఎలా టైప్ చేయాలో చాలామందికి తెలియదు. కొంతమందికి తెలిసినా దాని గురించి ఇతరులకు చెప్పరు .అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ (How to type in Telugu in android mobile phone) చేసే మార్గాలు ఉన్నాయి. మీరు ఎలా చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇస్తున్నాం ఓ సారి ప్రయత్నించి చూడండి.

Advertisement
Advertisement