Information
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు, తెలుగు రాష్ట్రాల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ, ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లు పట్టాలెక్కుతాయని తెలిపిన దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య
Hazarath Reddyరైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తే. కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన రైళ్ల సేవలు మళ్లీ మొదలవనున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం (Several train services to be restored) గమనార్హం.
Simpler Drone Rules: డ్రోన్ల వినియోగంపై తొలగిపోనున్న చిక్కులు, నిబంధనలను సవరిస్తూ నూతన ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ
Team Latestlyఅవసరాలను దృష్టిలో ఉంచుకొని డ్రోన్ల వినియోగంపై ఉన్న నిబంధనలపై చాలా వరకు సడలింపులు కల్పించాలని నిర్ణయించింది. భద్రతాపరమైన జాగ్రత్తలకు లోబడి డ్రోన్ల ఎగరవేతపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది...
World Youth Skills Day: నైపుణ్యం ఉన్న వారికే ప్రపంచంలో ఎక్కడైనా గిరాకీ, భారత్‌లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉండటం వల్లే కరోనాతో ధీటైన పోరాటం సాధ్యమైందన్న ప్రధాని మోదీ
Team Latestlyనిత్య జీవితంలో నైపుణ్యాల అవ‌స‌రం ఎంత‌యినా ఉంద‌న్న ప్రధాని, నేర్చుకోవ‌డం అనే ప్ర‌క్రియ డబ్బు సంపాద‌నతోనే ఆగిపోకూడ‌ద‌న్నారు. నైపుణ్యం క‌లిగిన వ్య‌క్తి మాత్ర‌మే నేటి ప్ర‌పంచంలో ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు....
Telangana Govt Jobs: ఉద్యోగ ఖాళీల వివరాలపై అస్పష్టత, ఐదు రోజుల్లో పూర్తి వివరాలు అందజేయాలని అధికారులకు తెలంగాణ కేబినేట్ ఆదేశం, జిల్లాల వారీగా సంఖ్య చూపించాలని సూచన
Team Latestlyఅధికారులు నివేదించిన 28 విభాగాలలో 56,000 ఖాళీలను భర్తీ చేయడానికి కేబినెట్ ఆమోదించింది. హోం శాఖలో అత్యధికంగా 21,500 పోస్టులు ఉన్నాయి, ఆ తరువాత వైద్య, ఆరోగ్య శాఖలో 10,000 మరియు ఉన్నత విద్యలో 3,800 ఖాళీలతో ఉన్నాయి...
RBI Restricts Mastercard: మాస్టర్‌కార్డ్‌ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్, కొత్తగా వినియోగదారులను చేర్చుకోవద్దని మాస్టర్‌కార్డ్‌కు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, ఈ నెల 22 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి
Hazarath Reddyప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ (RBI Restricts Mastercard) షాకిచ్చింది. ఈ నెల 22 నుంచి కొత్తగా భారతీయ వినియోగదారులెవరినీ చేర్చుకోవద్దని తాజాగా ఆదేశించింది. డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ విభాగాలు మూడింటికీ ఇది వర్తిస్తుందని (RBI Imposes Restrictions on Mastercard) పేర్కొంది.
7th Pay Commission Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం, సెప్టెంబర్ నుంచి పెరిగిన డీఏ అమల్లోకి..
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ (DA Hiked to 28%) నిర్ణయం తీసుకుంది. అంటే ఏకంగా 11 శాతం డీఏను కేంద్రం పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
IPS Officers Transferred in AP: ఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ, మంగళగిరి డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి, ఏపీ రాజధానిపై గతంలో ఇచ్చిన సమాధానంపై కేంద్ర హోంశాఖ దిద్దుబాటు
Hazarath Reddyఏపీలో 13 మంది ఐపీఎస్‌ అధికారులను (IPS Officers Transferred in AP) బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh government) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి, జనరల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీగా డా.షీముషి, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌ దేవ్‌ శర్మ, డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని నారాయణ్‌ నాయక్‌కు ఆదేశాలు అందాయి.
Coronavirus in Kerala: దేశంలో తొలి కరోనా పేషెంట్‌కి మళ్లీ కరోనా, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నప్పటికీ ఆమెకు పాజిటివ్, మళ్ళీ క్వారంటైన్‌లోకి వెళ్లిన కేరళ యువతి, ప్రసుత్తం నిలకడగా విద్యార్ధిని ఆరోగ్యం
Hazarath Reddyభారతదేశంలో తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి (India’s 1st COVID-19 Patient) తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు. త్రిసూర్‌కు చెందిన 20 ఏళ్ల సదరు మెడికల్‌ స్టూడెంట్‌ చైనా, వుహాన్‌లోని ఓ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకునేవారు. ఈ క్రమంలో జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ (Turns Positive Again) అయ్యింది.
Phone Overheating Issue: మొబైల్ హీటెక్కుతోందా.. పరిష్కారం చిక్కడం లేదా, అయితే ఈ సింపుల్ చిట్కాల ద్వారా మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని హీట్ నుంచి రక్షించుకోండి
Hazarath Reddyసాధారణంగా ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నట్ల వారి మొబైల్స్ ఒక్కోసారి బాగా హీటెక్కుతూ (Phone Overheating Issue) ఉంటాయి.ఈ వేడి దెబ్బకి ఒక్కోసారి మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మొబైల్ హీటెక్కడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి.
Reliance Jio leads Airtel: ఎదురులేని జియో, 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌, కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవడంలో టాప్, వైర్‌లెస్ స‌బ్‌స్క్రైబ‌ర్ల జాబితాలో 427.67 మిలియ‌న్ల యూజ‌ర్ల‌తో అగ్ర స్థానంలో ముకేష్ అంబానీ జియో
Hazarath Reddyఉచిత ఆఫర్లతో టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియో (Reliance Jio) మరోసారి తన సత్తా చాటింది. 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ పరంగా మరోసారి జియో అగ్రస్థానంలో (Reliance Jio leads Airtel) నిలిచింది. దీంతో పాటు ఏప్రిల్ నెల‌లో కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవ‌డంలో జియో ఆధిక‌త్య సాధించింది.
NEET (UG) 2021 Date Announced: సెప్టెంబర్ 12 న దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్షలు, జూన్‌ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ల ప్రక్రియ, కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని తెలిపిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Hazarath Reddyమెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ పరీక్షల తేదీలను (NEET (UG) 2021 Date Announced) కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఖరారు చేశారు. దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న (Examination to Held on September 12) నిర్వహిస్తామని తెలిపారు.
Heavy Rain Lashes Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జోరుగా వానలు (Heavy Rains Lashes Telugu States) కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
PAN Verification: మీ పాన్ కార్డు ఒరిజినల్ లేక నకిలీదో గుర్తించడం ఎలా? కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుని మోసానికి పాల్పడుతున్న మోసగాళ్లు, మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? ఈ కింది పద్దతుల ద్వారా తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే మాదిరిగా పాన్ కార్డు (PAN Card) కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది. బ్యాంక్ ఖాతా దగ్గర నుంచిహోమ్ లోన్, పర్సనల్ లోన్ వరకు ఏది తీసుకోవాలన్న పాన్ కార్డు తప్పనిసరి అయింది. ఇంకా శుభవార్త ఏంటంటే అప్లయి చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) పాన్ కార్డులను జారీ చేస్తుంది.
Kerala's Sabarimala Temple: ఈ నెల 17 నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం, కరోనా టీకా వేయించుకున్న వారికి మాత్రమే అనుమతి, కేరళలో పెరుగుతున్న కరోనా, జికా వైరస్ కేసులు
Hazarath Reddyకేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు మళ్లీ దర్శనమివ్వనున్నాడు. ఈ నెల 17 నుంచి దేవస్థానాన్ని (Kerala's Sabarimala Temple) తిరిగి తెరవనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు స్వామి వారికి పూజా కార్యక్రమాలు ( July 17 to 21 for Monthly Puja) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భక్తులకూ అవకాశం కల్పించనున్నారు.
Greenfield Express Higway: గుడ్ న్యూస్..హైదరాబాద్-విశాఖ పట్నం మధ్య మరో జాతీయ రహదారి, ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి జాతీయ హోదాతో పాటు 765 డీజీ నంబరును కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి (Khammam to Devarapalli) కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి (Greenfield Express Higway) హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న రెండో రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains forecast) కురవనున్నాయి. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rains forecast for the Telugu States) వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
COVID in India: దేశంలో థర్డ్ వేవ్ కలవరం, ఆందోళన కలిగిస్తున్న డెల్టా ప్లస్‌, కప్పా, లాంబ్డా వేరియంట్లు, భారత్‌లో తాజాగా 42,766 కరోనా కేసులు నమోదు, కొత్తగా 1,206 మంది మృతి, క‌ప్పా వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు
Hazarath Reddyదేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు నమోదు అవగా... 1,206 మంది మృతి (Coronavirus deaths in india) చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716కి చేరింది. అలాగే మొత్తం 4,07,145 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,55,033 యాక్టివ్ కేసులు (Corona Active Cases) ఉన్నాయి.
Zika Virus: దేశంలో ఇంకో కొత్త వైరస్, కేరళని వణికిస్తున్న జికా వైరస్, రెండు రోజుల్లోనే 14 కేసులు వెలుగులోకి, జికా వైరస్‌ లక్షణాలు ఏంటి, శరీరంలో జికా వేటిపై ప్రభావం చూపుతుంది, Zika Virus ఎలా వ్యాపిస్తుంది, పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyదేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాకముందే కొత్త కొత్త వైరస్ లో (New Virus) మళ్లీ కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా పలు రకాల జన్యువులతో హడలెత్తిస్తున్న నేపథ్యంలో తాజాగా జికా వైరస్‌ (Zika Virus) అలజడి రేపుతోంది. కేరళను జికా వైరస్ వణికిస్తోంది.
EPFO Update: కరోనా వేళ ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ సంస్థ కీలక నిర్ణయం, అత్యవసర వైద్య అవసరాల కోసం రూ. 1 లక్ష అడ్వాన్స్ పొందే అవకాశం; పీఫ్ నెంబర్- ఆధార్ అనుసంధానం ఇకపై తప్పనిసరి
Team Latestlyకరోనా చికిత్స లేదా ఏదైనా ఇతర వైద్య అత్యవసర పరిస్థితుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే సాయం చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక వైద్య అత్యవసరాల నిమిత్తం ఈపీఎఫ్‌వో సభ్యులు తమ పీఎఫ్‌ ఖాతానుంచి లక్ష రూపాయలను అడ్వాన్స్‌ సదుపాయాన్ని అందిస్తోంది...