సమాచారం
Myntra Jobs: ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం మింత్రాలో 16000 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం, నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
KrishnaFlipkart యొక్క ఆన్‌లైన్ ఫ్యాషన్ విభాగం Myntra ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో 16,000 ఉద్యోగాలను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో దాదాపు 16 వేలమందికి ఉపాధి కల్పించనుంది. డెలివరీ, వేర్‌హౌస్ హ్యాండ్లింగ్ ,లాజిస్టిక్స్‌లో వివిధ స్థానాల కోసం 16,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది
CISF Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీకోసం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 540 అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఆహ్వానం..
Krishnaకేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI - స్టెనోగ్రాఫర్) మరియు హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి షార్ట్ నోటీసును విడుదల చేసింది. సీఐఎస్‌ఎఫ్ నోటీసు ప్రకారం, 122 ఏఎస్‌ఐ, 418 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులతో కలిపి మొత్తం 540 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. తెలంగాణ, ఏపీకి నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
Jai Kహైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
Hydrogen Balloon Fear: బెలూన్ వల్ల చైనా నుంచి ఏకంగా రష్యాకు.. పాపం ఆ రైతన్నకు ఎంత కష్టం.. తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన రైతు!
Jai Kవినూత్న ఆలోచనలు అప్పుడప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాయ్. చైనా లోని ఓ రైతు చేసిన ఇలాంటి ఆలోచనే చివరకు బెడిసికొట్టింది. ఫలితంగా రెండు రోజులపాటు గాల్లోనే చక్కర్లు కొట్టాడు. దాదాపు 320 కిలోమీటర్లు తిరిగేశాడు. విషయం తెలిసిన అధికారులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు క్షేమంగా కిందికి దించారు.
Weather Forecast: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్‌ను కుమ్మేస్తున్న వర్షం
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం నేడు అల్పపీడనం ఏర్పడనుంది. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
NEET UG 2022 Exam Results Declared: నీట్ యూజీ పరీక్షా ఫలితాలు విడుదల, రాజస్థాన్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్, ఫలితాలను neet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyనీట్‌(యూజీ) 2022 మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను (NEET UG 2022 Exam Results Declared) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్‌ ర్యాంకు దక్కించుకున్నారు.
TSPSC EO Recruitment 2022: తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ A 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల, జీతం రూ. 1 లక్ష కన్నా ఎక్కువే..
Krishnaతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ A 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
FCI Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమా, అయితే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో 5 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది, ఆన్ లైన్ ద్వారా అప్లై ఎలా చేయాలో తెలుసుకోండి..
Krishnaఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) సెప్టెంబర్ 3న కేటగిరీ 3కి చెందిన 5 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (నం.01/2022) జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6, 2022 నుండి ప్రారంభమైంది.
Weather Forecast: ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన, అక్కడకక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains to Continue) పలకరించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మీదుగా పయనిస్తోంది.
SBI Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, SBIలో 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఆన్ లైన్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
Krishnaదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI, 5008 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్ సర్కిల్ లో 225 పోస్టులున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
App detects Covid: కరోనా వైరస్ గుట్టు చెప్పేసే యాప్.. గొంతు సాయంతో వైరస్ సోకిందో.. లేదో ఇట్టే చెప్పేయొచ్చు..
Jai Kకృత్రిమ మేథ సాయంతో కోవిడ్‌ జాడను ఇట్టే పసిగట్టి చెప్పే నూతన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.
Asia Cup 2022 - Ind Vs Pak: దినేష్ ని పక్కనబెట్టి మరీ నిన్ను తీసుకున్నందుకు.. ఇలా చేస్తావా? ఆ షాట్ ఏంటి?.. పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ
Jai Kబ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై పాక్ చేతిలో ఓటమి పాలైంది. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌.. నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో నిర్లక్షమైన షాట్‌ ఆడి పెవిలియన్‌కు చేరిన పంత్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి
Hazarath Reddyదేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో (Weather Forecast) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని (Heavy Rains to hit in Telugu States) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Super Typhoon Hinnamnor: దూసుకొస్తున్న ప్రపంచంలోనే అత్యంత బలమైన తుఫాను, మూడు దేశాలను వణికిస్తున్న సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్, ఈ వారంలో విరుచుకుపడనున్న ఉష్ణమండల తుఫాను
Hazarath Reddyజపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం, 2022 నాటి బలమైన ఉష్ణమండల తుఫాను (Super Typhoon Hinnamnor) తూర్పు చైనా సముద్రం వైపు దూసుకుపోతోంది, జపాన్ యొక్క దక్షిణ దీవులను ఇది వణికిస్తోంది.
TS Inter supplementary Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, 48,816 మంది విద్యార్థులు పాస్‌, tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (TS Inter supplementary Result 2022 Declared) విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు.ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి.
AP Inter Supplementary Results 2022 Declared: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి, సప్లిమెంటరీ ఫలితాల్లో 70.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత, bie.ap.gov.in ద్వారా ఫలితాలు
Hazarath Reddyఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో బోర్డు సెక్రటరీ ఎమ్‌.వి. శేషగిరి బాబు మంగళవారం ఫలితాలను విడుదల చేశారు.
Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్‌ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు
Jai Kఅనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.
Lone Elephant Fights: ఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??
Jai Kఒంటరి ఏనుగుపై 14 సింహాలు ముప్పేట దాడి చేశాయి.. తర్వాత ఏమైంది??
Rupee Hits Record Low: భారీగా పతనమైన రూపాయి విలువ, డాలర్‌తో పోలిస్తే 80.11కి చేరిన దేశీయ కరెన్సీ, 109మార్కును దాటి బాగా బలపడిన డాలర్
Hazarath Reddyరూపాయి విలువ పడిపోతూనే ఉంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి సోమవారం 26 పైసలు క్షీణించి 80.13 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది
Synthetic Embryo: ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారి.. అండాలు, శుక్రకణాలు లేకుండా... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
Jai Kప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని వాళ్ళు చెబుతున్నారు.