News

‘AI Could Kill All Humans’: దశాబ్దం ముగిసేలోపే AI మనుషులందరినీ చంపొచ్చు.. Anthropic పరిశోధకుడి సంచలన హెచ్చరిక

London Jobs Fraud Case: యూకే వీసాల పేరుతో మోసం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్..

Team Latestly

లండన్ వీసాలు, ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి లక్షల రూపాయల మోసానికి పాల్పడిన కేసులో ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్నె రమా నందనను పోలీసులు అరెస్ట్ చేశారు.

రేపటి వాతావరణం: విజయవాడ వాసులకు వాతావరణ అలర్ట్.. ఉరుములతో కూడిన జల్లులకు ఛాన్స్

Team Latestly

విజయవాడలో సెప్టెంబర్ 08, 2026, మంగళవారం నాడు ఉరుములతో కూడిన తుఫానుతో కూడిన వాతావరణం ఏర్పడనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C గా ఉంటుంది. 82% వర్షపాతం అవకాశంతో, మధ్యాహ్నం సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నేటి వాతావరణం: హైదరాబాద్ వాసులకు వెదర్ అలర్ట్.. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, తుంపర్లు

Team Latestly

07, సెప్టెంబర్ 2026, సోమవారం హైదరాబాద్‌లో నేటి వాతావరణం మోస్తరు తుంపరతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, అనుభూత ఉష్ణోగ్రత 33°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు 84% వర్షపు అవకాశంతో పాటు మోస్తరు తుంపరలు నమోదవుతాయి.

Dubai Travel Update: దుబాయ్ విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మొబైల్‌తోనే ఎంట్రీ, ఎగ్జిట్.. 15 సెకన్లలో క్లియరెన్స్..

Team Latestly

అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత వేగవంతమైన, అవాంతరాలు లేని సేవలు అందించేందుకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది.

Advertisement

Jaguar Land Rover layoffs: ఆగని ఉద్యోగాల కోతలు.. 4 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న జాగ్వార్ ల్యాండ్ రోవర్.. తీవ్ర నష్టాల్లో మునిగిపోయిన లగ్జరీ కార్ల దిగ్గజం..

Team Latestly

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తీవ్రమైన ఆర్థిక, ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా రాబోయే రెండేళ్లలో దాదాపు 4,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది.

నకిలీ పోర్న్ 'లీకు'లతో ముంచుకొస్తున్న సైబర్ ప్రమాదాలు.. జాగ్రత్తగా లేకుంటే మీ జేబులు గుల్లకాక తప్పదంటున్న నిపుణులు..

Team Latestly

వాణిజ్యపరంగా రూపొందించిన అశ్లీల కంటెంట్‌కు నకిలీ శీర్షికలు, కల్పిత కథనాలు జోడించి "నిజ జీవిత లీకులు" (MMS Leaks) గా ఆన్‌లైన్‌లో ప్రచారం చేసే ధోరణి ఇటీవల విపరీతంగా పెరుగుతోంది. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ వ్యూహాన్ని సైబర్ నేరగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని డిజిటల్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hyderabad Tragedy: హైదరాబాద్ గణేష్‌ ఊరేగింపులో విషాదం.. ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన యువకుడు.. భారీ శబ్దాలే కారణమంటున్న కుటుంబ సభ్యులు..

Team Latestly

హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ పరిధిలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సెప్టెంబర్ 5, శనివారం సాయంత్రం జరిగిన గణేష్ ఆగమనం ఊరేగింపులో పాల్గొన్న 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఎస్. బద్రీనాథ్ గుండెపోటుకు గురై హఠాత్తుగా మరణించాడు.

Guwahati Murder Case: భార్య తలను నరికి ఫ్రిజ్‌లో పెట్టిన భర్త.. మిగతా శరీర భాగాలను కుక్కలకు తినిపించిన కసాయి..గౌహతిలో దారుణ ఘటన వెలుగులోకి.. నిందితుడు అరెస్ట్..

Team Latestly

అసోం రాజధాని గౌహతిలోని హతిగావ్ ప్రాంతంలో అత్యంత ఘోరమైన హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనుమానంతో 25 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచిన సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

Advertisement

Guru Pekalongan Viral Video: స్కూళ్లోనే రాసలీలల దుకాణం పెట్టేసిన ప్రధానోపాధ్యాయుడు.. మహిళా ఉపాధ్యాయురాలితో పాఠశాలలోనే శృంగారం..

Team Latestly

ఇండోనేషియాలోని సెంట్రల్ జావా, పెకలోంగన్ రీజెన్సీ పరిధిలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెడ్‌మాస్టర్), ఒక మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలోనే అశ్లీల చర్యకు ఒడిగట్టారు.

Amazon Cargo Plane Crash Video: అమెజాన్ కార్గో విమాన ఘోర ప్రమాదం వీడియో ఇదిగో.. వాహనాలను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న బోయింగ్ 767-300

Team Latestly

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం వేళ ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అమేజాన్ ప్రైమ్ ఎయిర్ సంస్థకు చెందిన ‘బోయింగ్ 767-300’ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో వేగాన్ని అదుపు చేయలేక రన్‌వే దాటుకుని పక్కకు దూసుకెళ్లింది.

Telangana Weather Update: తెలంగాణకు మరోసారి వర్ష ముప్పు..రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ చేసిన వాతావరణ శాఖ.. 20 జిల్లాలకు బిగ్ అలర్ట్..

Team Latestly

తాజా IMD హైదరాబాద్ బులెటిన్ ప్రకారం సెప్టెంబర్ 7న తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (30–40 kmph) వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు/ఉరుములతో కూడిన జల్లులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది.

El Niño 2027 Alert: ప్రపంచానికి ముప్పు ముంచుకొస్తోంది.. ఒకవైపు అకస్మిక వరదలు, మరొకవైపు తీవ్ర కరువు పరిస్థితులు.. హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ

Team Latestly

పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల రాబోయే రోజుల్లో ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చనుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) సంచలన హెచ్చరిక జారీ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ భీకర పరిస్థితులు కొనసాగే అవకాశం 100 శాతం ఉందని స్పష్టం చేసింది.

Advertisement

‘One Last Kiss’:ఎనిమిది ఏళ్లుగా నడిపిన బస్సుకు లాస్ట్ కిస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రైవర్ ఎమోషనల్ వీడ్కోలు.. వీడియో ఇదిగో..

Team Latestly

Tamil Nadu: వీడియో ఇదిగో.. మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కాపాడిన వీధి కుక్కలు, నిందితుడి అరెస్ట్..

Team Latestly

తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తుడియలూరు సమీపంలోని ఎన్‌జిజిఓ కాలనీ-అశోకపురం రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళపై జరగబోయిన లైంగిక దాడి యత్నాన్ని వీధి కుక్కల గుంపు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాయి

రేపటి వాతావరణం: రాజమండ్రి వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన

Team Latestly

రాజమండ్రిలో 05 సెప్టెంబర్ 2026, శనివారం నాడు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా ఉంటుంది. చిన్న వడగళ్లతో కూడిన తుఫాను మరియు తేలికపాటి జల్లులు అంచనా వేయబడ్డాయి.

నేటి వాతావరణం: వరంగల్ వాసులకు వెదర్ అలర్ట్.. సెప్టెంబర్ 4న వాతావరణం ఎలా ఉంటుందంటే..

Team Latestly

వరంగల్ లో 04, సెప్టెంబర్ 2026, శుక్రవారం నాడు మేఘావృత వాతావరణం ఆశించబడుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C గా ఉంటుంది. మధ్యాహ్నం తేలికపాటి జల్లులు, సాయంత్రం నుండి నిర్మల వాతావరణం ఆశించబడుతోంది.

Advertisement

OpenAI GPT-6 Astra: జీపీటీ-6 అస్త్ర వచ్చేసింది.. కంప్యూటర్‌ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త AI మోడల్.. అన్ని రంగాల్లో ఉద్యోగాలు ఇక ఊడినట్లే..

Team Latestly

కృత్రిమ మేధ (AI) రంగాన్ని శాసిస్తున్న ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ తాజాగా 'జీపీటీ-6 అస్త్ర' (GPT-6 Astra) అనే అత్యంత శక్తిమంతమైన ఏఐ మోడల్‌ను విడుదల చేసింది.

Chanakya Niti: విద్యార్థులు విజయవంతం కావాలంటే.. చాణక్యుడు చెప్పిన కీలక సూత్రాలు ఇవిగో..

Team Latestly

చాణక్య నీతి స్ఫూర్తితో చదువులో దూసుకెళ్లాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితం, సమయపాలన, స్పష్టమైన లక్ష్యం, ఏకాగ్రత, నిరంతర కృషి అవసరం. మొబైల్, బద్ధకం, వాయిదా వేయడం వంటి అలవాట్లను నియంత్రించి, ప్రతిరోజూ కొంతైనా పురోగతి సాధించేలా ప్రయత్నించాలి.

Nepal Flood Disaster: నేపాల్ మృత్యుఘోష.. విపత్తు సంభవించి రోజులు గడుస్తున్నా.. ఇంకా కానరాని 600 మంది పసి పిల్లల జాడ..

Team Latestly

ఆగస్టు 26న నేపాల్‌ను ముంచెత్తిన ఘోర హిమానీనద ఆకస్మిక వరదల దాటికి వేలాది కుటుంబాలు చెల్లాచెదురవగా.. ఆ విపత్తు ఇప్పుడు గుండెను పిండేస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న రసువా, నువాకోట్ జిల్లాల్లో సుమారు 600 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని 'ది కాఠ్మండు పోస్ట్' పత్రిక కథనం వెల్లడించింది

Chahal Magic Ball Video: చాహల్‌ మ్యాజిక్‌ బాల్‌ వీడియో ఇదిగో.. బిత్తరపోయిన తెల్లమొహం వేసిన బెన్ స్టోక్స్‌..

Team Latestly

Advertisement
Advertisement