News

World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన

Hazarath Reddy

మార్చి 14న జరిగిన ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, నోయిడాకు చెందిన పరిశోధనా సంస్థ లోకల్ సర్కిల్స్ నివేదిక ప్రకారం, సర్వే చేయబడిన భారతీయులలో 59 శాతం మంది రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయం నిరంతరాయంగా నిద్రపోతున్నారని తేలింది.

Students Fight Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద తన్నుకున్న ఇంటర్ విద్యార్థులు, బస్సు‌పై రాళ్లు విసురుకుంటూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ..

Hazarath Reddy

కృష్ణ జిల్లా ఉయ్యూరులో నడిరోడ్డుపై స్థానిక ఏజీ & ఎస్ జీ కాలేజీ వద్ద ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్ ముగిసిన అనంతరం ఒకరిపై ఒకరు దాడికి తెగబడ్డారు విద్యార్థులు. బస్సు పై రాళ్లు విసురుకుంటూ.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు

Nizamabad PS Horror: కాళ్లకు సంకెళ్లు వేసిన వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో వెట్టి చాకిరీ.. వైరల్ వీడియో

Rudra

నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది. స్టేషన్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ దాష్టీకానికి పాల్పడ్డారు.

Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్‌ డోర్‌.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)

Rudra

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం జరిగింది. 17వ పోలీస్ బెటాలియన్ ఇన్‌ చార్జ్ కమాండెంట్ గంగారాం ప్రమాదవశాత్తూ మృతి చెందారు.

Advertisement

Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)

Rudra

కదులుతున్న రైలులో ప్రమాదకర విన్యాసాలతో రీల్స్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువతీ యువకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Rudra

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం ఎట్టకేలకు విడుదలకానున్నాయి.

Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్‌.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)

Rudra

తిరుమల శ్రీవారి సన్నిధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతిలో ఉన్న మినర్వా గ్రాండ్ హోటల్ లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్ గదిలో ఉన్న గది నెంబర్ 314లో పీవోపీతో చేసిన సీలింగ్‌ ఊడిపడింది.

Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

Rudra

మెదక్‌ కలెక్టరేట్‌ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చల్‌ చేశాడు.

Advertisement

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.

Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.

sajaya

Astrology: గ్రహాల కదలిక మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మార్చి 11వ తేదీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు నుండి, కొన్ని రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది.

Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రంలో, శని గ్రహం తన కదలికను అత్యంత నెమ్మదిగా మారుస్తుందని అంటారు. అదేవిధంగా, చంద్రుడు రాశిచక్ర గుర్తులను నక్షత్రరాశులను అత్యంత వేగవంతమైన వేగంతో మార్చడానికి ప్రసిద్ధి చెందాడు.

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.

sajaya

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు. దీని పాలక గ్రహం శనిగా పరిగణించబడుతుంది.

Advertisement

Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.

sajaya

Health Tips: మీకు కూడా తరచుగా మలబద్ధకం సమస్యలు ఉన్నాయా. కడుపులో గ్యాస్, తిమ్మిర్లు అసౌకర్యం కారణంగా మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడటం వల్ల మీ దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Hazarath Reddy

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Hazarath Reddy

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.

sajaya

Health Tips: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండిని ఎందుకు ఉపయోగించకూడదు పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతాయి. ఇది తరువాత మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.

Advertisement

X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఎలోన్ మస్క్ యొక్క X (ట్విట్టర్) కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది వినియోగదారులకు "సమ్థింగ్ వెంట్ రాంగ్. ట్రై రీలోడింగ్" ఎర్రర్ కనిపించడం ప్రారంభించింది. తమ స్క్రీన్‌ను లోడ్ చేయలేని వినియోగదారులకు X వెబ్ వెర్షన్ అందుబాటులో లేదు.

Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తుమకూరు పోలీసులు తన పరిసరాల్లోని మహిళా విద్యార్థుల లోదుస్తులను దొంగిలించారనే ఆరోపణలతో 25 ఏళ్ల "పోర్న్ అడిక్ట్" ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను అరెస్టు చేశారు. తుమకూరులోని IV క్రాస్, SIT నుండి శరత్‌గా గుర్తించబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Kohli Hugs Anushka Sharma: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న అనుష్క శర్మ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న భారత్

Hazarath Reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, భారత దిగ్గజం విరాట్ కోహ్లీ తన భార్య మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మను కౌగిలించుకున్నాడు. కోహ్లీ మరియు అనుష్కల అందమైన క్షణం యొక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది

Telangana 2018 Honour killing Case: వీడియో ఇధిగో, పరువు హత్యలు చేసేవారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి, కోర్టు తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రణయ్ తండ్రి

Hazarath Reddy

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.

Advertisement
Advertisement