News

Jana Sena on Deputy CM Issue: డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడవద్దు, నేతలకు ఆదేశాలు జారీ చేసిన జనసేన కేంద్ర కార్యాలయం

Hazarath Reddy

డిప్యూటీ సీఎం అంశం ఏపీ రాజకీయల్లో పెను ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించిన టీడీపీ హైకమాండ్ వివాదానికి ముగింపు పలికే విధంగా చర్యలు తీసుకుంది. ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

APPSC Group 1 Mains Exam Schedule: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహణ

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్‌ నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

Donald Trump 2.0: గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును 'గల్ఫ్ ఆఫ్ అమెరికా'గా మార్చిన డొనాల్డ్ ట్రంప్,అంతర్జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్‌ కొనుగోలుకు సరికొత్త వ్యూహం

Hazarath Reddy

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా పేరు మార్చడానికి ఒక ఆర్డర్ ఉంది.ఈసందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని తెలిపారు.

Maadhavi Latha VS JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి నన్ను కాపాడండి, సైబరాబాద్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేసిన మాధవీలత, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు సినీ నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఆమె మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలతో తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. సినిమా హీరోయిన్లు, మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి... ఆ తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు

Advertisement

Mahakumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక

Hazarath Reddy

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు రికార్డు స్థాయిలో వస్తున్నారు. గంగ యమునా సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు.

Astrology: జనవరి 24 నుంచి మిథున రాశిలోకి కుజుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే కోటీశ్వరుడైనా బికారీ అయ్యే ప్రమాదం ఉంది..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని సురక్షితమైన గ్రహంగా చూస్తారు. ఈ గ్రహం ఎవరి జాతకంలో బలంగా ఉందో వారి జీవితాన్ని ఎవరూ పాడు చేయలేరని అంటారు. అలాంటి వ్యక్తులు హృదయం, మనస్సులో బలంగా ఉంటారు.

Saif Ali Khan Discharged: వీడియో ఇదిగో, ఆసుప‌త్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్‌, నేరుగా ఇంటికి వెళ్లిపోయిన బాలీవుడ్ నటుడు

Hazarath Reddy

క‌త్తిపోట్ల‌కు గురైన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ ముంబ‌యి లీలావ‌తి ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ నెల 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండ‌గుడు క‌త్తితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. కాసేప‌టి క్రితం ఆయ‌న ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు

Astrology: జనవరి 24వ తేదీన శని పూర్వ భాద్రపద నక్షత్రం లోకి సంచారం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..

sajaya

Astrology: శని దేవుని అనుగ్రహం వల్ల అనేక రాశుల వరకే శుభ ఫలితాలు కొన్నిసార్లు అశుభ ఫలితాలు అందుతాయి. అయితే జనవరి 24వ తేదీన శనిగ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.

Advertisement

Astrology: జనవరి 28న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా మాలవ్య యోగం, ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆహ్లాద , విలాసవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ శుక్ర గ్రహం జనవరి 28వ తేదీన కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది.

Monalisa Bhosle Viral Videos: కాటుక దిద్దిన తేనె కళ్లతో కుర్రాళ్ల మతి పోగుడుతున్న మోనాలిసా భోంస్లే, సోషల్ మీడియా స్టార్ వైరల్ వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

Health Tips: ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ పండ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు వస్తాయో తెలుసా..

sajaya

Health Tips: అంజీర పల్లెలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బులు తొలగిపోతాయి. ఇది శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది. అంజీర్ పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ కె, ఐరన్ ,ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

Health Tips: గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాలి..

sajaya

Health Tips: గర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య అని అంటారు. ఈ సమయంలో తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రాకుండా చేసుకోవచ్చు.

Advertisement

Who is Monalisa Bhosle: వీడియోలు ఇవిగో, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న మోనాలిసా భోంస్లే ఎవరు ? మహా కుంభమేళాలో ఎందుకంత పాపులర్ అయింది..

Hazarath Reddy

మహాకుంభమేళా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఈ వేడుకలో ఓ యువతి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ప్రయాగ్‌రాజ్ యొక్క పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద గుమిగూడిన భక్తుల సముద్రం మధ్య, ఒక యువతి దండలు విక్రయిస్తూ కెమెరాకు చిక్కింది.

Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే విటమిన్ బి12 లోపం కావచ్చు..

sajaya

Health Tips: మన శరీరానికి విటమిన్లు మినరల్స్ చాలా ముఖ్యమైనవి అయితే కొన్ని విటమిన్లు మన శరీరంలో అనేక రకాల జబ్బులు రాకుండా చేస్తాయి. ముఖ్యంగా బి12 విటమిన్ మానవ శరీరానికి చాలా అవసరమైనది దీనిలోపం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి

Eatala Rajendar Attack Video: వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే..

Hazarath Reddy

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించారు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి కీలక సమావేశంలో రమ్మీ ఆడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ వీడియో వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది.

Advertisement

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Hazarath Reddy

ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు అందజేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు.

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్‌(యూఎస్‌ డాలర్‌ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రష్యా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుతిన్ ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోవాలి. సంధి కుదుర్చుకోకుండా రష్యాను నాశనం చేస్తున్నాడని అనుకొంటున్నాను.

Donald Trump 2.0: అమెరికాలో పుట్టిన విదేశీ పిల్లలకు యూఎస్ పౌరసత్వం రద్దు, లక్షలాది మంది భారతీయుల మెడపై వేలాడుతున్న బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ కత్తి, అసలైంటి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ?

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్‌ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడయ్యాక ఇమ్మిగ్రేషన్‌పై వాగ్దానం చేసిన అణిచివేతలో భాగంగా జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేశారు.

Advertisement
Advertisement