News

Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ స్థానంలో నేనున్నా సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసేవారు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

Telangana: వీడియో ఇదిగో, మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ

Hazarath Reddy

ఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది

Rohit Sharma to Retire? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు, ఇప్పటికే T20కి గుడ్ బై చెప్పిన భారత కెప్టెన్

Hazarath Reddy

T20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి కూడా రిటైర్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2024-25 సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ తర్వాత ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Smokers Lose Up to 22 Minutes of Life: ధూమపానం చేసేవారు 22 నిమిషాల వరకు జీవితాన్ని కోల్పోతారు, షాకింగ్ అధ్యయనం వెలుగులోకి..

Hazarath Reddy

కొత్త అధ్యయనం భయపెట్టే గణాంకాలను వెల్లడించింది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక సిగరెట్ పురుషుల జీవితాన్ని 17 నిమిషాలు, స్త్రీల జీవితాన్ని 22 నిమిషాలు తగ్గిస్తుంది. దీనికి ముందు, శాస్త్రవేత్తలు సిగరెట్ ధూమపానంపై ఇటువంటి అధ్యయనాన్ని నిర్వహించారు.

Advertisement

Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన యంగ్ ప్లేయర్, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ 32 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభం కాగానే విజయ్ పటేల్ బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు.

Telangana: కన్ను కొడుతున్నాడంటూ స్కూలు హెడ్ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లి, చర్యలు తీసుకోవాలని డిమాండ్

Hazarath Reddy

జగిత్యాల జిల్లా వేములకూర్తి గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కొడుకు హరిచరణ్ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. గత కొన్ని రోజులుగా పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల HM శంకర్ మార్గమధ్యలో లక్ష్మీ ని అపి కలిసినప్పుడు కన్నుకొడుతు,అసభ్యంగా మాట్లాడుతున్నారని హెచ్.ఎం పై చర్యలు తీసుకోవాలని కోరారు..

Telangana Horror: సంగారెడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య, మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో దాడిచేసి హతమార్చిన దుండగులు

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.కంది (మం) ఉత్తర్ పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తిని(30) దారుణంగా హత్య చేశారు.కిరాతకంగా మద్యం సీసాలు, పదునైన ఆయుధంతో గొంతు కోసి చంపారు గుర్తుతెలియని దుండగులు.

H-1B Visa: విదేశాల్లో పనిచేసేవారికి అలర్ట్, H-1B ఫైలింగ్ కోసం కొత్త ఫారమ్‌ను విడుదల చేసిన US, వివరాలు ఇవిగో..

Hazarath Reddy

విదేశీ ఉద్యోగుల కోసం H-1B ఫైలింగ్ కోసం US కొత్త ఫారమ్‌ను విడుదల చేసింది.2025లో H-1B వీసా ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయాలని ప్లాన్ చేస్తుంటే , మీరు తప్పనిసరిగా సవరించిన ఫైలింగ్ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. H-1B పిటిషన్‌లు ఫారమ్ I-129ని ఉపయోగించి సమర్పించబడ్డాయి.

Advertisement

Rachamallu Siva Prasad Reddy: వీడియో ఇదిగో, ఒక్క సీటు వచ్చిన నీవు అధికారంలోకి వచ్చినప్పుడు 11 సీట్లు వచ్చిన మేము అధికారంలోకి రాలేమా, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Hazarath Reddy

వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. చెప్పు చూపించిన రోజే జగన్ మోహన్ రెడ్డి నీపై చర్యలు తీసుకోనుంటే నీవు ఇలా వాగేవాడివి కాదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని అయిదేళ్లకు ఓ సారి మారుతుందని తెలిపారు.

Pawan Kalyan on Nagababu: నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకునే సంగతి, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తన సోదరుడు నాగబాబు ముందు ఎమ్మెల్సీ అవ్వాల్సి ఉందని, ఆ తర్వాతే మంత్రి పదవి గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు.

Pawan Kalyan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సిందని వెల్లడి

Hazarath Reddy

ఈ నెల 4న 'పుష్ప‌2' ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సంధ్య థియేట‌ర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న, న‌టుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఈరోజు మంగ‌ళిగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారని పేర్కొన్నారు.

Viral Video: వీడియో ఇదిగో, హైదరాబాద్ మెట్రోలో అందరూ చూస్తుండగానే ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట, చర్యల కోసం రంగంలోకి దిగిన అధికారులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది . అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్న ఈ ప్రేమ జంట వీడియోను అక్కడే ఉన్న వారు చిత్రీకరించి.. అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Love Marriage Ends in Tragedy: దారుణం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు

Hazarath Reddy

మలాడ్ ఈస్ట్‌లోని దిండోషిలోని కసం బాగ్‌లో జరిగిన విషాద సంఘటనలో 32 ఏళ్ల నితిన్ జంభలే అనే వ్యక్తి తన 25 ఏళ్ల భార్య కోమల్ షెలార్‌ను కత్తితో పొడిచి చంపినందుకు అరెస్టు అయ్యాడు. పెద్దలను ఎదిరించి 2019 లో వివాహం చేసుకున్న ఈ జంట వైవాహిక సమస్యలను ఎదుర్కొంటోంది,

Yashasvi Jaiswal Out Video: వివాదాస్పదంగా మారిన య‌శ‌స్వి జైస్వాల్ ఔట్, థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బట్టిన మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్‌, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు.

Astrology: జనవరి 2వ తేదీ ధ్రువయోగం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

sajaya

జ్యోతిషశాస్త్రంలో ధృవ యోగాకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధృవ యోగా ఉపులానప్పుడల్లా, దీని శుభ ప్రభావం అనేక రాశులపై ఉంటుంది. వేద క్యాలెండర్ ప్రకారం, జనవరి 2వ తేదీ అలాగే, ఒక ప్రయోజనకరమైన ధ్రువ యోగం ఏర్పడుతోంది,

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Hazarath Reddy

మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియా - భారత జట్ల (AUS vs IND) మధ్య బాక్సింగ్‌ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై ఆసీస్‌ 184 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఓటమి తప్పలేదు

Advertisement

Astrology: జనవరి 8వ తేదీ చంద్ర గ్రహం రాశి మార్పు, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.

sajaya

చంద్ర గ్రహం శుభప్రదంగా పరిగణించబడుతుంది, జ్యోతిషశాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తొమ్మిది గ్రహాలలో ఒకటైన చంద్రుడు మనస్సు, సంతోషం మాతృత్వానికి బాధ్యత వహిస్తాడు

Health Tips: ప్రతిరోజు ఉదయం టిఫిన్ ఓట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా

sajaya

ఈ రోజుల్లో ప్రజలు అల్పాహారం కోసం ఆరోగ్యకరమైన ,ఆహారం కోసం చూస్తున్నారు. వీటిలో ఓట్స్ బెస్ట్. ఇది ఆరోగ్యకరమైనది, విభిన్న రుచులను కలిగి ఉంటుంది మరియు చాలా రుచికరమైనది కూడా.

Sandhya Theater Tragedy: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు జనవరి 3కు వాయిదా, ఏ11 నిందితుడిగా పుష్పరాజ్

Hazarath Reddy

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.

Health Tips: మీ శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే కాలేయ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు కావచ్చు..

sajaya

క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. ఈ వ్యాధి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కాలేయ క్యాన్సర్ కేసులు కూడా పెరిగాయి. అయితే ఈ రోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులు బాగా పెరిగాయి.

Advertisement
Advertisement