News

Ind vs Aus 4th Test: భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య మ్యాచ్, 87 ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన ప్రేక్ష‌కులు, ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మంది హాజరు

Hazarath Reddy

మెల్‌బోర్న్‌లో భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో 87 ఏళ్ల రికార్డు బద్దలయింది. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి ఐదు రోజుల్లో రికార్డుస్థాయిలో 3,51,100 మందికి పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న ఓ టెస్టు మ్యాచ్‌కు ఇంత‌మంది రావడం ఇదే తొలిసారి

Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళాడని తెలిపిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, చురక అంటించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు

Hazarath Reddy

తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

Telangana Assembly Session 2024: తెలంగాణలో మన్మోహన్‌ సింగ్ విగ్రహం ఏర్పాటు, అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిమాండ్

Hazarath Reddy

తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది.మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ్యులంతా మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

Accident Caught on Camera: కెమెరాకు చిక్కిన ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ కారును ఢీకొట్టిన ట్రక్కు, ఒకరు మృతి

Hazarath Reddy

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై కారును ట్రక్కు ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమాదం కెమెరాకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైరల్ క్లిప్‌లో, హత్రాస్‌లోని రద్దీగా ఉండే రహదారిపై అవతలి వైపు నుండి వస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడం కనిపిస్తుంది.

Advertisement

Telangana: మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య, ఒకరు ఆన్ లైన్ మోసానికి మరొకరు వేధింపులకు బలి

Hazarath Reddy

తెలంగాణలో ఓ విషాదకర ఘటనలో మెదక్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఒకరు ఆన్‌లైన్ మోసానికి బలికాగా, మరో కానిస్టేబుల్ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు.

Sajjanar on Fraud Betting Apps: రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారంటూ వీడియో, ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండాలని కోరిన సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదకిగా బెట్టింగ్ యాప్స్ పై అలర్ట్ చేస్తూ వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేయకండి.

Andhra Pradesh: ఏపీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడింది వీళ్లే, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పావురాలు గూడు సెంటర్ లో ఉన్న మైనర్ బాలికను బైక్ పై బలవంతంగా తీసుకువెళ్లిన మహ్మద్, బాల శంకర్ సాయి..బాలికను పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు మరో ఇద్దరు యువకులు అశోక్, వెంకట్ పవన్ లతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కేసీఆర్‌ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్.. సమావేశానికి రావాలని ఆహ్వానం

Rudra

తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు నివాళులర్పించనున్నది.

Advertisement

2025 Holiday List: 2025 తెలంగాణ ప్రభుత్వ సెలవులివే, అక్టోబర్ 3న దసరా..20న దీపావళి, పూర్తి వివరాలివే

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది

Brutal Murder For Rs. 500: ఐదొందల రూపాయల కొరకు డైలీ లేబర్ ను చంపిన గుత్తేదారు.. హైదరాబాద్ లో దారుణం.. అసలేం జరిగింది??

Rudra

హైదరాబాద్ లో దారుణం జరిగింది. రూ. 500 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవ చివరకు ఓ డైలీ లేబర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నది. పూర్తి వివరాల్లోకివెళ్తే.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనే వ్యక్తి గుత్తేదారుగా పనిచేస్తున్నాడు.

Cockroach Found In Chutney: చట్నీలో బొద్దింకలు.. కూకట్‌ పల్లిలోని మధురం టిఫిన్స్‌ లో ఘటన

Rudra

హోటల్స్ లో వడ్డించే ఆహారం శుచిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇటీవలి ఘటనలే వీటికి ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్‌ పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75 లోని మధురం టిఫిన్స్‌ లో అలాంటి ఘటనే జరిగింది.

Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?

Rudra

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్‌ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Advertisement

Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Rudra

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Telangana Assembly Session: నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు ఘన నివాళి

Rudra

తెలంగాణ శాసనసభ సోమవారం (నేడు) ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ నెల 26న తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు నివాళులర్పించనున్నది.

Jimmy Carter Passes Away: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత.. వందేళ్లు బతికిన తొలి ప్రెసిడెంట్‌ గా రికార్డు

Rudra

అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత జిమ్మీ కార్టర్‌ (100) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో జార్జియాలోని ప్లెయిన్స్‌ లో తుదిశ్వాస విడిచినట్లు ఆయన తనయుడు జేమ్స్‌ ఇ.కార్టర్‌ 3 తెలిపారు.

Kerala MLA Uma Thomas On Ventilator: 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డ ఎమ్మెల్యే, తలకు తీవ్రగాయమవ్వడంతో వెంటిలేటర్‌పై చికిత్స, పరిస్థితి విషమమంటున్న వైద్యులు

VNS

కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోచిలోని జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో (JN Stadium) ఆదివారం సాయంత్రం 20 అడుగుల ఎత్తున గల గ్యాలరీ పై నుంచి కింద పడిన త్రిక్కకర కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ (Uma Thomas) తీవ్ర గాయాల పాలయ్యారు. ఆమెను వెంటనే వాలంటీర్లు, ఈవెంట్ నిర్వాహకులు చికిత్స కోసం ప్రయివేట్ దవాఖానకు తరలించారు.

Advertisement

Police Permission For Pubs And Bars: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్, న్యూఇయర్ రోజున వైన్స్ 12 గంటల వరకు, బార్లు, పబ్స్ కు ఒంటి గంట వరకు అనుమతి

VNS

డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.

Telcos Face Challenges: కొత్త సంవత్సరంలో టెలికాం సంస్థలకు జంట సమస్యలు, టారిఫ్ పెంపు, స్టార్ లింక్ భయాలతో అయోమయంలో సంస్థలు

VNS

పెట్టుబడుల రికవరీకి టారిఫ్ పెంపు, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్ల స్టార్ లింక్ వంటి శాటిలైట్ ప్లేయర్ల నుంచి వస్తున్న పోటీని దీటుగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండాలి. 2024 పొడవునా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణకు ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి.

Income Tax Calendar 2025: మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అయితే జనవరిలో చేయాల్సిన ఈ పనుల్ని మర్చిపోతే భారీగా ఫైన్ చెల్లించాల్సిందే!

VNS

జరిమానాలు లేదా వడ్డీ ఛార్జీలను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు ఈ గడువులోగా తప్పనిసరిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. క్యాలెండర్ చెక్ చేసుకోవడం, ఆటో రిమైండర్ టూల్స్ ఉపయోగించుకోవడం సకాలంలో దాఖలు చేయడం, చెల్లింపులను పూర్తి చేయొచ్చు.

Harish Rao Slams Government: తెలంగాణలో కానిస్టేబుళ్ల ఆత్మహత్యలపై హరీష్‌రావు ఆగ్రహం, దర్యాప్తు జరపాలని డీజీపీని కోరుతూ ట్వీట్

VNS

రాష్ట్రంలో వరుసగా పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్‌ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్‌.. ఇవాళ సిరిసిల్లలో కానిస్టేబుల్‌ కుటుంబం, మెదక్‌ కుల్చారంలో హెడ్‌ కానిస్టేబుల్‌ స్వల్ప కాల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.

Advertisement
Advertisement