వార్తలు

Astrology: మార్చి 6 తేదీన లక్ష్మీన బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీనారాయణ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.

sajaya

Astrology: మీన రాశి అధిపతి గురుడు గ్రహం.ఈ సమయంలో గురుడు వృషభ రాశిలో ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, శుక్రుడు ,బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు.

Astrology: మార్చి 3 తేదీన శని గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలిగే యోగం

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని గ్రహం మానవులకు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం మార్చి 3 సాయంత్రం 7:06 గంటలకు కుంభ రాశిలో సంచారం.

Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. పంటపొలాలు, తోటలపై దాడి, లక్షల్లో ఆస్తి నష్టం, వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని కురుపాం మండలం పూతికవలసలో పంటపొలాలు, తోటలపై గజరాజుల దాడి. 3 ఎకరాల కర్బూజ, పామాయిల్ పంటను పూర్తిగా నాశనం చేశాయి ఏనుగులు .

HealthTips: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పండ్లతో కొలెస్ట్రాల్ సమస్య దూరం..

sajaya

HesalthTips: ఈ మధ్యకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: కాలేయ సమస్యతో బాధపడుతున్నారా..అయితే షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..

sajaya

Health Tips: చాలామంది కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయము మనకు చాలా ముఖ్యమైనది ఇది అనేక రకాల వ్యర్థాలను బయటికి పంపించడంలో సహాయపడుతుంది.

Health Tips: విటమిన్ కె లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసా? ఏ ఆహారాల్లో విటమిన్ కే అధికంగాఉంటుందో తెలుసా..

sajaya

Health Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం పోషకాహారాలతో పాటు విటమిన్లు కూడా మన శరీరంలో అనేక రకాల అనారోగ్య సమస్యలను వారి ఇవ్వకుండా చేస్తాయి.

Delhi Weather: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఎండవేడిమి నుండి ఉపశమనం, పలు రాష్ట్రాల్లో సైతం భారీ వర్షం, వీడియోలు ఇవిగో

Arun Charagonda

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది(Delhi weather). పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురియడంతో రోడ్లన్నీ చెరువులను(Delhi Rains) తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది.

Trump-Zelensky Clash: మీ వల్లె మూడో ప్రపంచ యుద్ధం..జెలెన్‌స్కీపై ట్రంప్ ఫైర్, ఇద్దరి మధ్య వాగ్వాదం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌ స్కీ.. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ(Trump Criticises Zelensky) అయ్యారు.

Advertisement

Madhya Pradesh: మద్యం మత్తులో యువతి హల్ చల్.. బైక్‌పై ఇద్దరు యువకుల మధ్య కూర్చొని రోడ్డుపై నానా రచ్చ, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది(Madhya Pradesh). మధ్య ప్రదేశ్లోని భోపాల్లో మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు.

Lakshmi Narasimha Swamy Brahmotsavams: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

Arun Charagonda

నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి.

Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!

Rudra

తెలుగు రాష్ట్రాల మంత్రుల కాన్వాయ్ లకు ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది.

Hyderabad Horror: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన

Rudra

పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Advertisement

Warangal Shocker: భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. భర్త మృతి, వరంగల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త దారుణ హత్య!

Arun Charagonda

భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది.

Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??

Rudra

మార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 6 చొప్పున పెంచాయి.

New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఏపీలోని విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాపిక్‌ రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మేరకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద టెన్షన్‌ టెన్షన్‌.. నాగర్‌ కర్నూల్‌ ప్రభుత్వ దవాఖాన వద్ద 8 అంబులెన్సులు సిద్ధం.. వైద్యులు లేకుండా ఖాళీ అంబులెన్సులు రావడంతో సర్వత్రా ఉద్విగ్న పరిస్థితులు

Rudra

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి నిరాకరణ.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Warmest February In India: మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్

Rudra

పూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ ఈవీ మరో ఎడిషన్‌ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్‌లో ఎంజీ కామెట్‌ బ్లాక్‌స్ట్రోమ్‌ ఎడిషన్‌

VNS

హెక్టర్ (Hector)‌, గ్లోస్టర్ (Gloster)‌, ఆస్టర్ (Astor) తర్వాత ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న బ్లాక్‌ స్టోర్మ్ ఎడిషన్‌ ఎంజీ కామెంట్‌ నాలుగోది. టాప్‌ స్పెక్‌ ఎక్స్‌క్లూజివ్‌ ట్రిమ్ ఎంజీ కామెట్‌ బ్లాక్‌ స్టోర్మ్‌ ఎడిషన్ కారు ధర రూ.7.80 లక్షలు పలికింది. ఎంజీ కామెట్‌ (MG Comet)తో పోలిస్తే ఎంజీ కామెట్‌ బ్లాక్ స్టోర్మ్‌ ఎడిషన్ కారు ధర రూ.30,000 వేలు ఎక్కువ పలుకుతుంది.

Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్‌ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్‌

VNS

నిర్ణీత సమయంలోగా ఔట్‌ఫీల్డ్‌ సిద్ధం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో పాయింట్‌ కేటాయించారు. గ్రూప్‌ బి నుంచి నాలుగు పాయింట్లతో అస్ట్రేలియా సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. మూడు పాయింట్లతో అఫ్గానిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement
Advertisement