వార్తలు
Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్‌లో భారీగా ఫేక్‌మౌత్ వాష్‌లు స్వాధీనం
VNSకిశోర్ ఓజా (57)స్థానికంగా నివసిస్తూ మార్కెట్‌లో డిమాండ్ కలిగిన మౌత్ ప్రెషనర్‌ను అనధికారికంగా తయారు చేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని షాపులకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తయారీ విధానంలో ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లోపాలను సైతం అధిగమిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
Tirumala: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్, వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
VNSయాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను (ORS Packets) తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులతో అన్నారు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
VNSహైదరాబాద్‌లోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం (Manikonda Fire Accident) సంభవించింది. విద్యుత్ షాక్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppalguda) పాషా కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాప్‌లో విద్యుత్ షాక్‌తో మంటలు చెలరేగాయి.
Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్, ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా, తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లీష్ టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేయడంతో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు.
Azmatullah Omarzai Six Video: వీడియోలు ఇవిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన అజ్మతుల్లా ఒమర్జాయి, సిక్స్ కొడితే బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో..
Hazarath Reddyబంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఇక వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేశారు.
ICC Champions Trophy 2025: వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేత, పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత..
Hazarath Reddy2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా (AFG vs AUS) మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
'Jai Jagan' Slogan in TPCC Meeting: వీడియోలు ఇవిగో, తెలంగాణ పీసీసీ సమావేశంలో జైజగన్ నినాదాలు, కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నోటి వెంట కూడా..
Hazarath Reddyప్రసంగం ముసిందని సంకేతం ఇస్తే… జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశారు. ఈ పదం విన్నంతనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఏదో పొరపాటుగా అలా అని ఉంటారులే అని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఇక ఇదే వేదికపై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జగన్' అని నినదించిన వీడియో వైరల్ అవుతోంది.
Tamil Nadu: తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..
Hazarath Reddyభక్తుడి తలపై కొబ్బరికాయ కొట్టడం చాలా అసాధారణమైనది. భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టడం అంటే మీ గతం నుండి విముక్తి పొంది, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడాన్ని సూచిస్తుంది. ఈ కష్టాల ద్వారా వెళ్ళాలా వద్దా అనేది భక్తులు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం,
CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు
Hazarath Reddyగాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyదేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ(శుక్రవారం) కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసిన నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో కీలక పురోగతి, రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా ఐదుచోట్ల మెత్తని భాగాలు
Hazarath Reddyఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడను గుర్తించే పనిలో భాగంగా (SLBC Tunnel Collapse Update) ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు
Caught on Camera: వీడియో ఇదిగో, రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన పోలీస్ అధికారి, బలవంతంగా కారు ఎక్కిస్తుంటే..
Hazarath Reddyయూపీలోని మీర్జాపూర్ లో ఓ పోలీస్ అధికారి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు. ‘నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. నేను మీతో రాను’ అంటూ వారిని ప్రాథేయపడ్డాడు.
MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు
Arun Charagondaకాంగ్రెస్ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులను వదలిపెట్టమన్నారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). పింక్ బుక్ (Pink Book)రాస్తున్నాం అని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు అని తేల్చిచెప్పారు.
Uttam Mohanty Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, లివర్ సిర్రోసిస్ వ్యాధితో ప్రముఖ నటుడు ఉత్తమ్ మొహంతీ మృతి, సంతాపం తెలిపిన ఒడిషా సీఎం మాంఝీ
Hazarath Reddyసినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ (Uttam Mohanty) 66 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 27 రాత్రి కన్నుమూశారు.
Spencer Johnson Yorker Video: స్పెన్సర్ జాన్సన్ అద్భుతమైన యార్కర్ వీడియో ఇదిగో, గంటకు 140.7 కిలోమీటర్ల వేగంతో వికెట్లను గిరాటేసిన బంతి, బిత్తరపోయిన రహ్మనుల్లా గుర్బాజ్
Hazarath Reddyఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా అఫ్గన్- ఆసీస్(Afghanistan vs Australia) శుక్రవారం లాహోర్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటున్నాయి.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ స్పెన్సర్ జాన్సన్(Spencer Johnson) అద్బుతమైన యార్కర్ దెబ్బకు రహ్మనుల్లా గుర్బాజ్(Rahmanullah Gurbaz) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
UPI Transactions: జనవరి నెలలో 1,699 కోట్ల యూపీఐ లావాదేవీలు, దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్ చెల్లింపుల్లో 80 శాతానికిపైగా దీని ద్వారానే..
Hazarath Reddyయూపీఐ లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్‌లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.
Maggi Chai: మ్యాగీ ఛాయ్.. నూడుల్స్‌తో ఛాయ్, వైరల్ వీడియో, టీ ప్రేమికులు షాక్!
Arun Charagondaఅవును మీరు చదువుతుంది నిజమే. నూడుల్స్‌తో ఛాయ్ తయారు చేశాడు ఓ టీ స్టాల్ ఓనర్. ఇది చూసి టీ ప్రేమికులు షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి మట్టి గ్లాస్‌లో వేడి చాయ్ పోస్తాడు
Warangal: ప్రిన్సిపాల్ వేధింపులు.. మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ ధర్నా, వరంగల్ ఎల్‌బీ కాలేజీలో ఘటన, కాలేజీ ముందు ధర్నా చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్
Arun Charagondaవరంగల్(Warangal) ఎల్.బి కళాశాల భవనం వద్ద మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేపట్టారు. L.B కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసాద్ వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
KA Paul Slams Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, కేఏ పాల్ మండిపాటు, చంద్రబాబుపై విమర్శలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఖజానా ఖాళీ అయింది అని ఏడుస్తున్నావు, అప్పులు ఉన్నాయని హామీలు ఇచ్చేముందు తెలియదా చంద్రబాబు నాయుడు? అంటూ ఏపీ సీఎంకు సూటి ప్రశ్న వేశారు. ఇక పవన్ కళ్యాణ్ యూజ్లెస్ ఫెలో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని కేఏ పాల్ మండిపడ్డారు.