వార్తలు

Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం .

Alert For Tirumala Devotees: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం, రాత్రి 9.30 తర్వాత కాలినడక మార్గం బంద్

Arun Charagonda

తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.

Viral Video: యువకుడిని నోటితో కరిచి వదిలిపెట్టిన తిమింగలం..చిలీ దేశంలో ఘటన, వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో

Arun Charagonda

యువకుడిని నోటకరచి వదిలిపెట్టింది తిమింగలం(Viral Video). సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకరచి వదిలేసింది.

Andhra pradesh Shocker: మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును హత్య చేయించిన తల్లి.. పోలీస్ విచారణలో నేరం అంగీకారం

Arun Charagonda

మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది ఓ తల్లి . ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.

Advertisement

Indira Park: వాలెంటైన్స్‌ డే నాడు బోసిపోయిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే??

Rudra

ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులకు అదొక పండుగ రోజు. వాలంటైన్స్ డే వేళ.. ఎంతో మంది కొత్త ప్రేమికులు కలిసిపోతుంటారు.

Cancer Hospital In Tullur: ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే

Arun Charagonda

ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.

Russian Beer Can Features Mahatma Gandhi’s Image: బీర్‌ క్యాన్లపై గాంధీజీ బొమ్మ.. రష్యన్‌ కంపెనీ బరితెగింపు.. సర్వత్రా విమర్శలు (వీడియో)

Rudra

జాతిపిత మహాత్మా గాంధీ అంటే ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాలూ ఎంతో గౌరవిస్తాయి. అయితే, బాపూజీ చిత్రాలు ముద్రించిన బీరు క్యాన్లను ‘మహాత్మా జి’ బ్రాండ్‌ పేరిట రష్యన్‌ కంపెనీ రివోల్ట్‌ బీర్ల విక్రయాలను చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు

Arun Charagonda

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.

Advertisement

Human Calculator Kid: ఒకటి కాదు రెండు కాదు ఆరు గిన్నిస్‌ రికార్డులు.. అదీ ఒక్కరోజులోనే.. మహారాష్ట్ర 14 ఏండ్ల బాలుడి ఘనత

Rudra

గిన్నిస్‌ రికార్డు సృష్టించాలని కొందరికి జీవిత కలగా ఉంటుంది. అయితే, ఓ 14 ఏండ్ల బాలుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు గిన్నిస్‌ రికార్డులను సృష్టించాడు.

Madhya Pradesh High Court: భర్త కాకుండా మరో పరాయి వ్యక్తిపై భార్య ప్రేమ, అనురాగం పెంచుకోవడం నేరం కాదు.. శారీరక సంబంధంలేనంత వరకూ వివాహేతర సంబంధంగా పరిగణించకూడదు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Rudra

భర్త కాకుండా మరో పరాయి వ్యక్తి పట్ల భార్య ప్రేమానురాగాలు ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరాయి వ్యక్తితో భార్యకు శారీరక సంబంధం లేనంత వరకు దానిని వివాహేతర సంబంధంగా పరిగణించకూడదని స్పష్టం చేసింది.

Maha Kumbh Road Accident: మహా కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి.. 19 మందికి గాయాలు

Rudra

మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకున్న వారి కలలు కల్లలుగా మారాయి. రోడ్డుప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది.

Whale Swallows And Spits Him Out: తండ్రి కండ్ల ముందే 20 ఏండ్ల కొడుకును అమాంతం మింగేసిన భారీ తిమింగలం.. ఆ తర్వాత ఏం జరిగింది? ఒళ్లుగగుర్పొడిచే వీడియో చూశారా?

Rudra

బోట్ మీద సరదాగా సముద్రంలోపలి వెళ్లిన తండ్రి కొడుకులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. కన్నతండ్రి ముందే చెట్టంత కొడుకును ఓ భారీ తిమింగలం అమాంతం మింగేసింది.

Advertisement

Hyderabad Accident: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌ పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. ట్రాఫిక్‌ పోలీస్‌ బూత్‌ దిమ్మెల్ని ఢీకొట్టి భయోత్పాతం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లో రోజురోజుకూ వాహన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా లగ్జరీ ప్రాంతాలుగా చెప్పుకొనే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ లో కారు ప్రమాదాలు, ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు పెరుగుతున్నాయి.

Honda NX200: మార్కెట్లోకి సరికొత్త ఎన్‌ఎక్స్‌ 200 బైక్‌, మెయిన్ ఫీచర్లలో భారీ అప్‌డేట్స్ చేసిన హోండా

VNS

దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్‌లతో ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్‌ఎక్స్‌ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది

Us Deportation: పంజాబ్‌ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర! అమెరికా నుంచి వచ్చే విమానాలను అమృత్‌సర్‌లో దించడంపై మండిపడ్డ సీఎం మాన్

VNS

అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే రెండు విమానాలు అమృత్‌సర్‌లో (Amritsar Airport) దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే విషయం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మండిపడ్డారు.

Telangana Congress New Incharge: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌ పదవి నుంచి దీపాదాస్ మున్షీ ఔట్, నూతన ఇంచార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ నియామకం

VNS

తెలంగాణతో పాటూ హిమాచల్‌ ప్రదేశ్‌, చంఢీగడ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, జార్ఖండ్‌, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌, బీహార్ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా భూపేష్‌ భగేల్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌ను నియమించారు.

Advertisement

NASA Astronauts To Return to Earth: ఎట్టకేలకు సునిత విలియమ్స్‌ తిరిగి భూమి మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది, 8 నెలల తర్వాత ఆమె భూమిపైకి వచ్చేది ఆ రోజే..

VNS

వారికోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్‌లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.

Gold Price: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర, ఏకంగా తులం రూ. 89వేలకు చేరి సరికొత్త రికార్డ్‌

VNS

పెండ్లిండ్ల సీజన్ కావడంతో బంగారం ధర (Gold Price)రోజురోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే రూ.1,300 పెరిగి రూ.89 వేల మార్క్‌ను దాటేసి రూ.89.400 పలికింది. గురువారం ఇదే బంగారం (99.9 స్వచ్చత) తులం ధర రూ.88,100లకు చేరుకుంది.

Secunderabad Railway Station Demolition: ఇవిగో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వీడియోలు దాచుకోండి, చరిత్ర పుటల్లోకి జారుకుంటున్న 151 ఏళ్ల ఐకానిక్‌ భవనాలు, సరికొత్త హంగులతో రానున్న కొత్త రైల్వే స్టేషన్

Hazarath Reddy

భారతదేశంలోని పురాతనమైన, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ జంక్షన్ ప్రధాన ద్వారం ఇప్పుడు కనుమరుగు (Secunderabad Railway Station Demolition) కానుంది. ప్రయాణికులకు 151 ఏళ్లుగా సేవలందిస్తున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పాతభవనం (151-year-old Secunderabad railway station) త్వరలో చరిత్ర పుటల్లోకి చేరనుంది.

Maha Kumbh 2025: త్రివేణి సంగంమంలో పుణ్యస్నానం ఆచరించిన 50 కోట్ల మంది భక్తులు, చైనా మినహా అన్ని దేశాల జనాభాను ఈ సంఖ్య దాటేసిందని తెలిపిన యూపీ ప్రభుత్వం

Hazarath Reddy

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతోన్న కుంభమేళాలో (Kumbh Mela) శుక్రవారం సాయంత్రానికి 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది.

Advertisement
Advertisement