వార్తలు
Telangana Viral News: చనిపోయిన భర్తను.. ఓ చెట్టు లో చూసుకుంటూ ఏటా బర్త్ డే చేస్తున్న భార్య.. చెట్టుకు డ్రెస్ వేసి అందంగా అలంకరించి వేడుకలు.. ఎక్కడో కాదు మనదగ్గరే..!
Rudraభార్యాభర్తల బంధం ఎంతో గొప్పది. అన్యోన్య దాంపత్యం కలిగిన దంపతులను మృత్యువు కూడా విడదీయలేదు అంటారు. ఇదీ అలాంటి ఘటనే.
Snake Bites in India: ప్రపంచంలో ఎక్కువ పాము కాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? మన దగ్గరే..! దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.. ఇందులో ఏటా 50 వేల మంది మృతి.. కేంద్రం వెల్లడి
Rudraదేశంలో పాము కాటు మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ సోమవారం లోక్ సభలో వెల్లడించారు.
Landslides Hit Kerala's Wayanad: కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం
Rudraకేరళలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.
Train Accident in Jharkhand: జార్ఖండ్ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు
Rudraదేశంలో వరుస రైలు ప్రమాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాద ఘటనను మరిచిపోకముందే తాజాగా జార్ఖండ్ లో కూడా మరో రైలు ప్రమాదం జరిగింది.
Health Tips: మల్బరీ పండు తింటే మీ మూత్రపిండాలు, కాలేయం, ఎముకలకు చాలా బలంగా చేస్తుంది......
sajayaమల్బరీలో పోషకాలు , విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మల్బరీలో ఉండే కార్బోహైడ్రేట్ చక్కెరను గ్లూకోజ్‌గా మారుస్తుంది, ఇది కణాలకు శక్తిని అందిస్తుంది. మల్బరీ తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ కూడా పెరుగుతుంది. దీని వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...
Astrology: జూలై రెండవ వారంలో 3 గ్రహాల సంచారం వల్ల 5 రాశుల వారికి అదృష్టం...
sajayaజ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహం నిర్దిష్ట విరామం తర్వాత తన కదలికను మారుస్తుంది. జూలై రెండవ వారంలో, ఒకటి ,రెండు కాదు, మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకుంటాయి, అనేక రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
Astrology: జూలై 9 నుంచి వృషభరాశిలోకి శుక్రడు సంచారం...ఈ 3 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి...
sajayaజూలై 9,న వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశికి అధిపతి శని, ప్రస్తుతం రివర్స్‌లో కదులుతున్నాడు. శుక్రుని ఈ రాశి మార్పు అనేక రాశులకు లాభదాయకంగా ఉన్నప్పటికీ, 3 రాశుల వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 3 రాశులు ఏమిటో తెలుసుకుందాం?
Astrology: జూలై 20 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
sajayaAstrology: జూలై 20 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు నూతన గృహం, వాహనం కొనుగోలు చేస్తారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి...
Astrology: జూలై 22 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: జూలై 22 నుంచి శుభవేశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి వేంకటేశ్వర స్వామి కృపతో నట్టింట్లో ధన వర్షం కురవడం ఖాయం..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
Health Tips: మధుమేహం ఉన్న వారికి ఈ 5 చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్... డాక్టర్లు చేప్పిన నిజాలు ఇవే...
sajayaమన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభించినప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహం వస్తుంది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం, అధిక బరువు , నిష్క్రియాత్మక జీవనశైలి దీని వెనుక కారణాలు.
Astrology: జూలై 25 నుంచి అనపా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం
sajayaAstrology: జూలై 25 నుంచి అనపా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు కోటీశ్వరులు అవడం ఖాయం
Astrology: జూలై 27 నుంచి కేదార యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల రాశుల వారి సంపద అమాంతం పెరుగుతుంది..పూర్వీకుల ఆస్తులు కలిసివస్తాయి..
sajayaAstrology: జూలై 27నుంచి కేదార యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల రాశుల వారి సంపద అమాంతం పెరుగుతుంది..పూర్వీకుల ఆస్తులు కలిసివస్తాయి..
Health Tips: పొట్లకాయ ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఒక వరం.. దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే అసలు వదిలిపెట్టరు...
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా రకాలైన జబ్బులు వస్తాయి. అప్పుడు మనం హెల్తీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అందులో పొట్లకాయ ప్రముఖ స్తానం ఉంది. పొట్లకాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Health Tips: రేగి పండులో ఉన్న 5 అద్భుత ప్రయోజనాలు.. ఏ వ్యాధులను తొలగిస్తుందో తెలుసుకుందాం.
sajayaరేగి పండులో ఐరన్, పొటాషియం ,కాల్షియం, జింక్, విటమిన్ బి12 ,వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఔషధ గుణాలు మీ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
Astrology: జూలై 31 న బుధ, శుక్ర గ్రహాల కలయిక వల్ల 5 రాశుల వారికి అదృష్టం.. వ్యాపారం చాలా లాభాలు వస్తాయి..
sajayaజూలై 31 న సింహరాశిలో బుధుడు , శుక్రుడు కలవడం లేదా కలయిక నుండి కొన్ని రాశుల వ్యక్తులు గణనీయంగా ప్రయోజనం పొందుతారు. బుధ-శుక్ర గ్రహాల కలయిక ఎవరికి అదృష్టంగా ఉంటుందో ఆ ఐదు రాశుల వారికి తెలుసుకుందాం.
Astrology: జూలై 23 నుంచి కేదార యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బేడబ్బు...మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: జూలై 23 నుంచి కేదార యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బేడబ్బు...మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Astrology: జూలై 27 నుంచి గోళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి...ఆస్తులు పెరుగుతాయి..
sajayaAstrology: జూలై 27 నుంచి గోళ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి...ఆస్తులు పెరుగుతాయి..
Health Tips: మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు..
sajayaమైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి, ఇది తరచుగా ఒక వైపు సంభవిస్తుంది ,వికారం లేదా మెదడు ఇన్ఫెక్షన్ వంటి కొన్ని లక్షణాలతో వస్తుంది. ఈ నొప్పి తరచుగా తీవ్రంగా ఉంటుంది , వ్యక్తి , దినచర్యను ప్రభావితం చేస్తుంది. ఇది సాధారణంగా ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు,
Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా....ఈ చిట్కాలతో మధుమేహాన్ని నియంత్రించవచ్చు ,
sajayaడయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయి పెరుగుతుంది, దీని కారణంగా శరీర అవయవాలు పనిచేయకపోవచ్చు. ఈ వ్యాధి చాలా కాలం పాటు కొనసాగుతుంది , దాని ప్రభావాలను తగ్గించడానికి క్రింది చర్యలు తీసుకోవచ్చు:
Health Tips: ఈ 5డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మధుమేహ రోగులకు హానికరం.
sajayaఈ రోజు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ గురించి చెప్పబోతున్నాం, మధుమేహ రోగులకు వాటి వినియోగం హానికరం. మధుమేహానికి హాని కలిగించే డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం-