News

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై అన్ని స్కూళ్లలో తెలుగు బోధన తప్పనిసరి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది

CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ, కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం, తెలంగాణలోని తాజా రాజకీయాలపై చర్చ

Arun Charagonda

ఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు(CM Revanth Reddy). ఉదయం 10:30 గంటలకు ప్రధానితో రేవంత్ భేటీ కానున్నారు.

Road Accident At Sangareddy: సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మృతుల్లో ఒకరు గర్భిణీ, గుర్తు తెలియని వాహనం వెళ్లడంతో ఛిద్రమైన మృతదేహం

Arun Charagonda

సంగారెడ్డిలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు . సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

Producer Kedar: టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి... దుబాయ్‌ జరుగుతున్న ఓ ఈవెంట్‌లో ఘటన, ప్రకటించిన దుబాయ్ అధికారులు

Arun Charagonda

దుబాయ్‌లో జరుగుతున్న ఓ ఈవెంట్‌లో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందారు. కేదార్ మృతిని ధృవీకరించారు దుబాయ్ అధికారులు.

Advertisement

Maha Shivaratri Celebrations 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు, ఉదయం నుండే మహాశివుని దర్శనం కోసం క్యూ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి(Maha Shivaratri Celebrations 2025). పరమశివుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

Happy Maha Shivratri 2025, Wishes, Messages, Quotes In Telugu: మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ ద్వారా తెలియజేయండిలా..

sajaya

Happy Maha Shivratri 2025, Wishes, Messages, Quotes In Telugu: దేశవ్యాప్తంగా మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ రోజు శివుడు, పార్వతి దేవి వివాహానికి ప్రతీక. పురాణాల ప్రకారం, శివుడు, పార్వతి ఈ రోజున వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి 26న జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజున లేదా దానికి ముందు మీరు ఏదైనా ప్రత్యేక సంకేతాలను చూసినట్లయితే, దానిని శుభవార్తగా పరిగణించాలి, ఎందుకంటే అది మీకు శివుని ఆశీర్వాదం ఉందని అర్థం అని నమ్ముతారు

Happy Maha Shivaratri Wishes In Telugu: మీ స్నేహితులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ ద్వారా సోషల్ మీడియాలో సులభంగా తెలియజేయండిలా..

sajaya

Happy Maha Shivaratri Wishes In Telugu: మహా శివరాత్రి హిందువుల పవిత్రమైన పండుగ. ఈ రాత్రి శివుడు లింగోద్భవుడుగా ప్రత్యక్షమయ్యారని పురాణాలు చెబుతాయి. శివరాత్రి నాడు మన శరీరంలోని కుండలిని శక్తి జాగృతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ధ్యానం, పూజలు చేయడం వలన జీవితంలో ఉన్నత స్థాయిని సాధించవచ్చని విశ్వసిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేయడం వలన మన పాపాలు తొలగి, మోక్ష మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు.

Maha Shivaratri 2025 Wishes In Telugu: మహాశివరాత్రి సందర్భంగా మీ స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు ఫోటోగ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..

sajaya

Maha Shivaratri 2025 Wishes In Telugu: మహా శివరాత్రి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు శివుడు లింగ రూపంలో ప్రథమంగా అవతరించారని నమ్ముతారు. అలాగే ఈ రోజునే సృష్టి ప్రారంభమైందని పురుణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయలో లయకారుడు శివుడు. అందుకే ఈ రోజు ఎంతో ప్రాశస్త్యం తెచ్చుకుంది.

Advertisement

Champions Trophy 2025: దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు, డేంజర్ జోన్‌లో ఇంగ్లండ్, రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలిస్తేనే..

Hazarath Reddy

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరొక పాయింట్‌ లభించనున్నది. గ్రూప్‌-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ, కుంభమేళాలో ఆసక్తికర ఘటన

Hazarath Reddy

కుంభమేళాలో భర్తకు వీడియో కాల్‌ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహా కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్‌ చేసింది.

Sudden Death Video: వీడియో ఇదిగో, షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ప్లేయర్, మదనపల్లెలో విషాదకర ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి షటిల్ ఆడుతూ చనిపోయారు. అలసటతో బెంచీపై కూర్చున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, బాక్సింగ్ చేస్తూ రింగ్‌లోనే కుప్పకూలి బాక్సర్ మృతి, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో విషాదకర ఘటన

Hazarath Reddy

జైపూర్‌కు చెందిన 21 ఏళ్ల వుషు ఆటగాడు మోహిత్ శర్మ చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఛాంపియన్‌షిప్ సందర్భంగా విషాదకరంగా మరణించాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన కెమెరాలో రికార్డైంది, ఆట మధ్యలో మోహిత్ అకస్మాత్తుగా మ్యాట్‌పై కుప్పకూలిపోతున్నట్లు వీడియో చూపించింది.

Advertisement

Talliki Vandanam Scheme: విద్యార్థులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్, మే నెలలో తల్లికి వందనం, ఆ వెంటనే అన్నదాత పథకం అమలు చేస్తామని తెలిపిన కూటమి ప్రభుత్వం

Hazarath Reddy

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డిఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తాం. 'తల్లికి వందనం' పథకం ద్వారా ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తాం.

Liquor Shops Closed in Telangana: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి 3 రోజులు పాటు హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్, ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు

Hazarath Reddy

శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూసివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు.

New Ration Card Distribution: తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్తరేషన్‌ కార్డుల పంపిణీ, ఒకే రోజు లక్ష కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Hazarath Reddy

తెలంగాణలో ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. మార్చి ఒకటిన ఒకే రోజు లక్ష కార్డులు జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో లక్ష కార్డులను అధికారులు పంపిణీ చేయనున్నారు

CM Chandrababu Speech in Assembly: అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తాం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డామని తెలిపిన సీఎం చంద్రబాబు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా.

Advertisement

CM Chandrababu on 11 Number: వీడియో ఇదిగో, 11 నంబర్ మీద సెటైర్ వేసిన చంద్రబాబు, 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు వచ్చి 11. 11 నిమిషాలకు బాయ్ కాట్ చేసి వెళ్లారని వ్యంగ్యాస్త్రాలు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు.

KTR Slams CM Revanth Reddy: కేసీఆర్ పార్టీని ఖ‌తం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యారు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ర‌క్ష‌ణ క‌వ‌చంలా మారింద‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ పార్టీని ఖ‌తం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుమ్మ‌క్కైయ్యాయ‌ని కేటీఆర్ (KTR Slams CM Revanth Reddy) ఆరోపించారు.

AP Fibernet New MD: ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య, ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీ ఫైబర్‌నెట్‌ నూతన ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి.. కొత్త ఎండీగా ప్రవీణ్‌ ఆదిత్యను నియమించింది.

Pawan Kalyan: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్‌ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్‌ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది.

Advertisement
Advertisement