Politics

BJP MLA Raja Singh on Congress: కేసీఆర్ ఇక ఫాం హౌస్‌కే పరిమితం, ఈ కాంగ్రెస్ పాలన కూడా ఆర్నెళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదు. ఆర్నెళ్లు లేదా (Congress Government Ruling Six Months) ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం (BJP will Come to Power) వస్తుంది.

New Telangana CM Revanth Reddy: స్వతంత్ర అభ్యర్థి నుంచి సీఎం దాకా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే, ఈ నెల 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. సీఎల్పీ నేతగా ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ.

Revanth Reddy as Telangana New CM: తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి (Telangana CM Revanth Reddy) ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఫైన‌ల్ చేసిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ నేష‌న‌ల్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి అధికారికంగా ప్ర‌క‌టించారు.

Dwarampudi  on Revanth Reddy: రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడు, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. తెలంగాణకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ సాగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే తెలుగుదేశం పార్టీ ఓడిపోవాలన్న ద్వారంపూడి తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Telangana CM Selection: సీఎం అయ్యేందుకు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, పదవిని ఆశించడంలో తప్పేముందని బాంబు పేల్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణ సీఎం పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పునరుద్ఘాటించారు

Amit Shah on One Flag & One PM: ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం కాదు, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Hazarath Reddy

ఒకే జెండా, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం” అనే భావన రాజకీయ నినాదం కాదని, బీజేపీ ఆ సూత్రాన్ని గట్టిగా విశ్వసిస్తోందని, చివరకు జమ్మూ విషయంలోనూ దానిని అమలు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం నొక్కి చెప్పారు.

New Telangana CM: తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి, డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం, ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబోతున్నారు. డిసెంబరు 7న ఆయనతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Telangana CM Selection: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త

Hazarath Reddy

గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

Advertisement

Telangana CM Selection: తెలంగాణ సీఎం రేసులో మరో ఇద్దరు, ఖర్గే నివాసంలో ముగిసిన సమావేశం, హైదరాబాద్ బయలుదేరిన డీకే శివకుమార్, కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు

Telangana CM Selection: సీఎం ఎంపికకు ముందు మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్, నేను చేసిన 109 రోజులు పాదయాత్రతో కాంగ్రెస్ గెలిచిందంటూ..

Hazarath Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుస భేటీలు జరుపుతున్న కీలక సమయంలో మధిర నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మల్లు భట్టి విక్రమార్క కీలక ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మల్లు.. ఎక్స్ వేదికగా మల్లు భట్టి ట్వీట్ ఆసక్తికరంగా మారింది

Mizoram Assembly Election Results 2023: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 27 స్థానాలను కైవసం చేసుకున్న జేపీఎం, సీఎం కాబోతున్న ఇందిరాగాంధీ భద్రతాధికారి లల్దుహోమా

Hazarath Reddy

ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (JPM)’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది.జేపీఎం అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి లల్దుహోమా ఇంటి ముందు కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది. లల్దుహోమా గతంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి భద్రతాధికారిగా పనిచేశారు.

KCR First Meeting After Loss Elections: వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తొలిసారిగా స్పందించిన కేసీఆర్, కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామంటూ గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Hazarath Reddy

తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Telangana CM Selection: రేవంత్ రెడ్డా లేక భట్టి విక్రమార్కా, తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న ఉత్కంఠ, చర్చల కోసం ఢిల్లీ వెళ్లిన డికే శివకుమార్

Hazarath Reddy

తెలంగాణలో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.

Vivekananda Beats Harish Rao: తెలంగాణలో అత్యధిక మెజార్టీ హరీశ్ రావుది కాదు.. వివేకానందదే! ఏంటా సంగతి??

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఇతరులు ఎనిమిది చోట్ల గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సిద్దిపేట నుంచి హరీశ్ రావుది లేదా సిరిసిల్లలో కేటీఆర్‌ది అవుతుందని చాలామంది భావించారు.

Telangana CLP Meeting: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్, ఈ రోజు రాత్రికి సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) (Congress) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు

Mizoram Election Results 2023: మిజోరాం ఎన్నికల ఫలితాలు, అధికార పార్టీ ఎంఎన్‌ఎఫ్‌కు బిగ్ షాక్, అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించిన జడ్‌పీఎం, ఓడిపోయిన సీఎం జోర‌మ‌తంగ

Hazarath Reddy

తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో జడ్‌పీఎం (జొరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌) పార్టీ అధికార ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ స్థానాలకు దక్కించుకుంది. ఇక ఆ రాష్ట్ర సీఎం(Mizoram Chief Minister) జోర‌మ‌తంగ ఓట‌మి పాల‌య్యారు. మీజో నేష‌న‌ల్ ఫ్రంట్‌కు చెందిన ఆయ‌న రెండు వేల ఓట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూశారు

Advertisement

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలు, గెలిచిన 119 అభ్యర్థుల పూర్తి జాబితా ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓటర్లు హస్తానికే పట్టం కట్టారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసివచ్చినట్లుగా తెలుస్తోంది

Madhya Pradesh Election Results 2023: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు, బీజేపీ 163 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు, ఇతరులకు ఒక స్థానంలో గెలుపు

Hazarath Reddy

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంది. తాజా ఎన్నికల్లో బీజేపీ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇక్కడ మొత్తం 230 స్థానాలకు గానూ బీజేపీ 163 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 66 స్థానాలు గెలుచుకోగా, ఇతరులకు ఒక స్థానం దక్కింది.

Rajasthan Election Results 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, బీజేపీ 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఇతరులు 15 సీట్లలో గెలుపు, సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్..

Hazarath Reddy

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Rajasthan Election Results 2023) వెల్లడయ్యాయి. 200 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో (Rajasthan Election Results ) అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతుందనుకున్నారు కానీ బీజేపీ ఏకపక్షంగా 115 సీట్లు, కాంగ్రెస్ 69, ఇతరులు 15 సీట్లు గెలుచుకున్నారు.

Chhattisgarh Election Results 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, బీజేపీ 54 స్థానాలు, కాంగ్రెస్ 35 స్థానాలు,ఇతరులు ఒక స్థానంలో గెలుపు

Hazarath Reddy

90 స్థానాలున్న చిన్న రాష్ట్రంలో జరిగిన తాజా ఎన్నికల్లో బీజేపీ 54 స్థానాలు, కాంగ్రెస్ 35 స్థానాలు ఇతరులు 1 సీటు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 2018లో ఇక్కడ 68 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 15 సీట్లతో సరిపెట్టుకుంది.

Advertisement
Advertisement