రాజకీయాలు
Bandla Ganesh on Vijayasai Reddy Resigns: అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం ఫ్యాషన్ అయిపోయింది, విజయసాయి రెడ్డి రాజీనామాపై స్పందించిన నిర్మాత బండ్ల గణేశ్
Hazarath Reddyవైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు.
Kishan Reddy on CM Revanth Reddy Davos Tour: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్స్, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ (Davos) పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడున్న వారినే దావోస్ (Davos) తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారంటూ కామెంట్ చేశారు
YCP MP Vijayasai Reddy Quits Politics: జగన్ కి షాకిచ్చిన సైరా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ అధినేత గురించి ఏమన్నారంటే..
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడంలేదని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు
Vijayasai Reddy Quits Politics: వ్యవసాయం చేసుకుంటానంటూ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని వెల్లడి
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు (Vijayasai Reddy Quits Politics) సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రేపు (జనవరి 25) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, అయితే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు.
Ponguleti Srinivasa Reddy: వీడియో ఇదిగో, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, కలెక్టర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పొంగులేటి
Hazarath Reddyకరీంనగర్ పర్యటనలో కలెక్టర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌పైన పొంగులేటి వాట్ ఆర్ యూ డూయింగ్.. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyయునైటెడ్ స్టేట్స్‌లో పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న భారతీయులను చట్టబద్ధంగా తిరిగి తీసుకురావడానికి భారతదేశం సుముఖంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ధృవీకరించారు.ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కొనసాగుతున్న చర్చల మధ్య ఈ ప్రకటన వెలువడింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
CM Revanth Reddy on Amaravati: వీడియో ఇదిగో, మా పోటీ అమరావతితో కాదని రేవంత్ రెడ్డి అంటుంటే చంద్రబాబు ముసిముసి నవ్వులు
Hazarath Reddyమా పోటీ అమరావతితో కాదని (CM Revanth Reddy on Amaravati) న్యూయార్క్, టోక్యో, సింగపూర్, చైనా దేశాలతో పోటీ పడాలనే తన టార్గెట్ చెప్పుకొచ్చారు. మా బలం హైదరాబాద్ సిటీ అని చెప్పుకొచ్చారు
CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు
Hazarath Reddyదావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా తెలంగాణలో భారీ పెట్టుబడికి దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) ముందుకొచ్చింది.
Danam Nagender on HYDRAA Demolitions: కూల్చివేతలు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి, హైడ్రా ఫుట్‌పాత్ కూల్చివేతలపై మండిపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Khairatabad MLA Danam Nagender) మరోసారి హైడ్రా మీద సీరియస్ అయ్యారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలంటూ వ్యాఖ్యలు (Danam Nagender on HYDRAA Demolitions) చేశారు.
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా
Hazarath Reddyప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ నూతన బాస్ ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియారిటీ జాబితా ప్రకారం చూస్తే.. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉన్నారు.
Minister Seethakka: కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు కులగణనలో సర్వేలో పాల్గొనలేదు.. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తామన్న మంత్రి సీతక్క
Arun Charagondaకేసీఆర్(KCR), కేటీఆర్(KTR) మాటలు నమ్మి కొందరు కులగణన సర్వేలో పాల్గొనలేదు అన్నారు మంత్రి సీతక్క(Seethakka).
AP CM Chandrababu: తెలంగాణ ధనిక రాష్ట్రం..ఏపీ పేద రాష్ట్రం అన్న సీఎం చంద్రబాబు, దావోస్‌లో ముగ్గురు సీఎంల సమావేశంలో కామెంట్ చేసిన ఏపీ సీఎం
Arun Charagondaదావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandra babu) ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ధనిక రాష్ట్రం.. ఏపీ పేద రాష్ట్రం అన్నారు.
Congress Leaders Fighting Video: వీడియోలు ఇవిగో, గాంధీ భవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ యూత్ నేతలు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ ఫైట్
Hazarath Reddyతెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు. పార్టీలో పదవుల కోసం కొత్తగూడెం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఈ దాడులు చేసుకున్నారు. నాయకులు సముదాయించిన వినకుండా కొట్టుకున్నారు
Manipur Politics: బీజేపీ కూటమికి షాకిచ్చిన నితీష్ కుమార్, మణిపూర్‌లో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ (బిజెపి) మిత్రపక్షం నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జెడియు) మణిపూర్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది కాషాయ పార్టీకి బిగ్ షాక్‌గా చెప్పవచ్చు. మణిపూర్ అసెంబ్లీలో జనతాదళ్ యునైటెడ్‌కు ఒకే ఒక్క ఎమ్మెల్యే మొహమ్మద్ అబ్దుల్ నాసిర్ ఉన్నారు
MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.
MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి
Arun Charagondaయాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.
Janasena: జనసేనకు గుడ్ న్యూస్..కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపిన ఈసీ
Arun Charagondaజనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది ఈసీ.
MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Arun Charagondaసికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.