Politics

Lok Sabha Speaker Election 2024: ఎన్డీయేకి భారీ షాక్.. చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక, ఓం బిర్లాకు పోటీగా సురేశ్‌‌ను బరిలోకి దించిన విపక్ష ఇండియా కూటమి

Hazarath Reddy

18వ లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఎన్నికలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది.

Lok Sabha Speaker Election 2024: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదించిన ఎన్డీయే కూటమి, ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

18వ లోక్ సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలపాలని నిర్ణయించాయి

MLC Jeevan Reddy: 40 ఏళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వని ఈ పార్టీ నాకెందుకు, సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Hazarath Reddy

ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి కాంగ్రెస్ కార్యకర్తలు మనస్తాపానికి గురై బాధ పడుతున్నారు.ఇన్నేండ్లు ఎవరి మీద కొట్లాడానో వారినే నాకు మాట కూడా చెప్పకుండా చేర్చుకున్నారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల నా సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా.

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగిత్యాలలో సంజయ్ రాకతో జీవన్ రెడ్డి అలక, రాజీనామాకు సిద్ధపడినట్లుగా వార్తలు, బుజ్జగించే పనిలో పెద్దలు

Hazarath Reddy

తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మధ్య సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సంజయ్‌కుమార్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే.

Advertisement

Telangana: జగన్ ఇల్లు ముందు కట్టడాలు కూల్చిన అధికారికి TSMSIDC ఎండీగా ప్రమోషన్, రాష్ట్రంలో ఒకేసారి 44 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్ గా ఆమ్రపాలి

Hazarath Reddy

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సుల్తానియాను నియమించింది. ఆయనకు ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదలచేశారు.

Andhra Pradesh Cabinet Meeting: మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ఏపీ మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..

Hazarath Reddy

ఈ రోజు (సోమవారం) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు కేబినెట్‌ సమావేశం ఆమోదించింది.

18th Lok Sabha First Session: ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ, ప్రారంభమైన 18వ లోక్‌సభ తొలి సమావేశాలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొత్త పార్లమెంట్‌ భవనం (New Parliament building)లో 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

18th Lok Sabha First Session: 50ఏళ్ల క్రితం నాటి పొరబాటు మళ్లీ పునరావృతం కాకూడదు, ఎమర్జెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Hazarath Reddy

కొత్త పార్లమెంట్‌ భవనం (New Parliament building)లో 18వ లోక్‌సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తున్నారు. ముందుగా వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement

‘DNA Tests’ For Tribals Remark: గిరిజనులు హిందువులో, కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేస్తాం, రాజస్థాన్ బీజేపీ మంత్రి మదన్ దిలావర్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ శుక్రవారం తమను తాము హిందువులుగా పరిగణించని వారు హిందువులో, కాదో తెలుసుకునేందుకు డీఎన్ఏ టెస్టు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. టీడీపీలో సీనియర్‌ నేతగా కొనసాగుతున్న అయ్యన్న.. కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌.

Cracks Develop on Atal Setu: ముంబై అటల్ సేతు బ్రిడ్జికి పగుళ్లు,ఇది మోదీ సర్కారు అవినీతికి నిదర్శనమంటూ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఐదు నెలల తర్వాత, ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అటల్ సేతుపై పగుళ్లు కనిపించడం ప్రారంభించాయి. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఇటీవల అటల్ సేతు వద్ద పగుళ్లను పరిశీలించారు

'No Cracks on Atal Setu': అవి ముంబై అటల్ సేతు బ్రిడ్జి పగుళ్లు కాదు, కాంగ్రెస్ షేర్ చేసిన ఫోటోలపై స్పష్టతనిచ్చిన MMRDA అధికారి

Hazarath Reddy

ముంబైలోని అటల్ సేతు వంతెనపై పగుళ్ల వాదనలను MMRDA అధికారి తోసిపుచ్చారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)లో పగుళ్లు ఏర్పడినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఫోటోలను షేర్ చేసిన తర్వాత MMRDA నుంచి స్పష్టత వచ్చింది.

Advertisement

Peddireddy Ramachandra Reddy Sworn: వీడియో ఇదిగో, ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంగ్లిషులో ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.కాగా ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

Delhi Liquor Policy Case: కవితకు మళ్లీ షాక్, జ్యుడిషియల్ కస్టడీ జులై 7వ తేదీ వరకు పొడిగింపు,

Hazarath Reddy

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని జులై 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Mudragada Padmanabha Reddy: బూతులు తిట్టే బదులు ఒకేసారి మా కుటుంబాన్ని చంపేంయడి, పవన్‌ కళ్యాణ్ అభిమానులపై మండిపడిన వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి

Hazarath Reddy

సోషల్‌ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులపై ముద్రగడ పద్మనాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ కళ్యాణ్ అభిమానులు బూతులు తిడుతున్నారు. అంతకంటే మమ్మల్ని చంపేయమని అడుగుతున్నాం. మేం ఎవరికీ అడ్డుపడం.. మాకు ఎవరూ లేరు. మేం అనాథలం’’ అని ఆవేదనగా మాట్లాడారు. గత ఎన్నికల్లో పవన్ మీద చేసిన సవాల్ ప్రకారం నా పేరు మార్చుకున్నాను.

Andhra Pradesh Congress Politics: షర్మిలకు షాకిచ్చిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌, గత ఎన్నికల్లో ఆమె క్విడ్ ప్రోకో మాదిరిగా వ్యవహరించారని ఏఐసీసీకి ఫిర్యాదు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిలకు బిగ్‌ షాక్‌ తగిలింది. షర్మిల నాయకత్వంపై ఏపీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ సుంకర పద్మశ్రీ, రాకేష్‌ రెడ్డిలు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు

Advertisement

Pocharam Srinivas Reddy Joins Congress: కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బీఆర్ఎస్ పార్టీకి చెందిన తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాకిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు.

Arvind Kejriwal Bail Hearing: కేజ్రీవాల్‌ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు

Hazarath Reddy

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హౌస్ రెవిన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్టే విధించింది.

Balakrishna Swearing: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బాలకృష్ణ, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

YS Jagan Swearing Video: వీడియో ఇదిగో, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత జగన్, రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలోకి చంద్రబాబు

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రొటెం స్వీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు.

Advertisement
Advertisement