లైఫ్స్టైల్
Astrology: ఏప్రిల్‌ 1 నుంచి గురు చండాల యోగం ప్రారంభం.. ఈ 5 రాశుల వారు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి..
kanhaఏప్రిల్‌లో అనేక గ్రహాల రాశిచక్రం మారుతుంది. ఏప్రిల్ ప్రారంభంలో శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు, ఆపై ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు, బుధుడు ఏప్రిల్ 21న మేషరాశిలో తిరోగమనం చెందాడు,
Astrology: ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది..ఈ 5 రాశులకు అదృష్టం కలిసి రావడం ఖాయం..
kanhaఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌లో ఏర్పడనుంది. ఏప్రిల్ 20న సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత, సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మే 5న సంభవిస్తుంది.
Drug Prices Increase: భారీగా పెరగనున్న జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్‌, గుండె జబ్బుల మందుల ధరలు, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
Hazarath Reddyనిత్యావసర ఔషధాల ధరలు 12 శాతం పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇది ఎన్నడూ లేని విధంగా వార్షిక ధరల పెరుగుదలగా చెప్పుకోవచ్చు. 1,000 కంటే ఎక్కువ అవసరమైన మందులు, 384 ఔషధాల ధరలను ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి పెంచుతుందని భావిస్తున్నారు.
Ram Navami Telugu Wishes: శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధువులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyశ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2023) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది
Ram Navami Telugu Messages: శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పడానికి అద్భుతమైన కోట్స్,ఈ మెసేజెస్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyశ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2023) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు.
Ram Navami Telugu Quotes: శ్రీరామనవమి శుభాకాంక్షలు, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి,మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మెసేజెస్ ఇవిగో..
Hazarath Reddyశ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2023) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు
Relation Tips: నా యోనిలో అంగం చొప్పించి స్ఖలించిన తర్వాత.. వీర్యం బయటకు లీక్ అవుతోంది. ఏం చేయాలో చెప్పండి..
kanhaనా భర్త నా యోనిలో వీర్యం స్ఖలించిన తర్వాత, అది నెమ్మదిగా బయటకు కారిపోతోంది. దీంతో పిల్లలు పుట్టరేమో అనే సందేహం కలుగుతోంది. అంతేకాదు మూడు నెలలుగా ఇద్దరం తరచూ సెక్స్ లో పాల్గొంటున్నా పిల్లలు కలగడం లేదు.
Relation Tips: నా భర్త కండోమ్ లేకుండానే యోనిలోకి అంగం చొప్పిస్తున్నాడు...పిల్లలు పుట్టకుండా గ్యాప్ కావాలంటే ఏం చేయాలి..
kanhaగత కొన్ని నెలలుగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను. కానీ గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడితే మంచిది కాదని పలు ఆర్టికల్స్ చదివాను. నా భర్త మాత్రం యోనిలో వీర్యం స్ఖలించకుండా బయట స్ఖలిస్తే చాలని, గర్భనిరోధక మాత్రలు అవసరం లేదని చెబుతున్నాడు.
Astrology: మార్చి 29న 700 ఏళ్ల తర్వాత 6 గ్రహాల కలయిక ఏర్పడనుంది..ఈ 4 రాశుల వారు ఈ ఏడాది కోటీశ్వరులు అయ్యే అవకాశం..
kanha700 ఏళ్ల తర్వాత ఈ గ్రహాల కలయిక జరుగుతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ మహా యాదృచ్ఛిక సమయంలో మాళవ్య, కేదార, హన్స, మహాభాగ్య యోగాలు కూడా ఏర్పడబోతున్నాయి.
Moringa Benefits: నపుంసకత్వానికి విరుగుడు లేత మునగాకు, రోజూ మునగాకును మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు, మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు
Hazarath Reddyప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. ఇక మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి.
April Events in Tirumala: ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ఇదిగో, ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
Hazarath Reddyఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు లిస్ట్ ను టీటీడీ విడుదల చేసింది.
Govt Cancels Licenses of 18 Pharma Companies: నకిలీ ఫార్మా కంపెనీలపై కేంద్రం కొరడా, 18 కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న DCGI
Hazarath Reddyనకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేశారన్న ఆరోపణలతో 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లను ప్రభుత్వం రద్దు చేసింది.ఈ కంపెనీలు నకిలీ, నాణ్యత లేని మందులను తయారు చేస్తున్నాయని కేంద్రం ఆరోపించింది.
TTD: తిరుమల వడ్డీ కాసుల వాడికి రూ. 4.31 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ, విదేశీ కరెన్సీ వివరాలు ఇవ్వకుండా FCRA violationకు టీటీడీ పాల్పడిందని తెలిపిన RBI
Hazarath Reddyతిరుమల తిరుపతి దేవస్థానంకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ.4.31 కోట్ల జరిమానా విధించింది. రూ.1.14 కోట్లు ఒకసారి, రూ.3.19 కోట్లు ఒకసారి ఫైన్‌ వేసింది
Astrology: ఏప్రిల్ 1 నుంచి ఈ 5 రాశుల వారికి ధనయోగం ప్రారంభం, కోటీశ్వరులు అవ్వడం ఖాయం..
kanha5 రాశుల వారికి ఏప్రిల్‌లో గ్రహ యోగం లాభదాయకంగా ఉంటుంది. ధనలాభాన్ని పొందుతుంది. మరి ఏప్రిల్‌లో ఏ రాశుల వారికి ఎలాంటి లాభం చేకూరుతుందో చూద్దాం.
Sri Rama Navami 2023: శ్రీరామ నవమి రోజు ఏర్పడనున్న గురుపుష్య, అమృత సిద్ధి యోగం..ఈ మూడు రాశులకు అదృష్టం కలిసి రావడం ఖాయం..
kanhaసనాతన ధర్మంలో చాలా మంది దేవతలను పూజిస్తారు, వారందరికీ వారి స్వంత ప్రత్యేక స్థానం ఉంది. మర్యాద పురుషోత్తముడు అని పిలువబడే శ్రీరాముడిని పూజించడానికి రామ నవమి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది.
Astrology: మార్చి 28 నుంచి ఈ 6 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దరిద్రం వెంట తరమడం ఖాయం...
kanhaమార్చి28న బృహస్పతి తన స్వంత రాశి అయిన మీనరాశిలో అస్తమించబోతున్నాడు. బృహస్పతి ఏప్రిల్ 22 న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి విద్య, వివాహం, పిల్లలు, సంపద అదృష్టానికి కారకంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దేవ గురువు బృహస్పతి మీన రాశిలో అస్తమించడం శుభప్రదంగా పరిగణించబడదు.
TTD Divya Darshan Tokens: తిరుమల కొండ పైకి నడిచి వచ్చే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, దారిలోనే దివ్య దర్శన టోకెన్లు జారీ, విఐపీ టికెట్లు భారీగా తగ్గింపు
Hazarath Reddyభక్తుల కోరిక మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త చెప్పింది. అలిపిరి నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు TTD ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ప్రయోగాత్మకంగా వారం రోజుల పాటు రోజూ 10 వేల టోకెన్లు (Divya Darshan tokens) జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) వెల్లడించారు.
Vontimitta Brahmotsavam 2023: ఏప్రిల్‌ 5న శ్రీసీతారామ కల్యాణ మహోత్సవం, సీఎం జగన్‌కు టీటీడీ ఆహ్వానం, మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్‌ 09 తేదీ వరకు ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలు
Hazarath Reddyఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తన నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు కలిశాఉ. శ్రీకోదండరామస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రికను సీఎం జగన్‌కు టీటీడీ చైర్మన్‌, ఈవోలు అందజేశారు.
Astrology Horoscope, March 27: సోమవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు వ్యాపారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaఈ రోజు మార్చి 25, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Relation Tips: నా భర్త తన అంగాన్ని నోట్లో పెట్టుకొని చూషణ చేయమంటున్నాడు, కానీ నోట్లోనే స్ఖలనం జరిగి వీర్యం మింగితే ప్రమాదమా, శృంగారంలో అంగచూషణ చేయవచ్చా..
kanhaఅంగచూషణ అనేది రతిలో భాగం. స్త్రీ యొక్క యోనిని చుషించాలని పురుషుడు కోరుకోవడం, పురుషుడి అంగాన్ని చుషించాలని స్త్రీ కోరుకోవడం సహజమే. ఇందులో ఎలాంటి అసహజమైన తీరు లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు.